ఉద్యోగం కోసం వెదుకుతున్నారా? అయితే కొద్దిసేపటి క్రితం రిలీజైన ఈ అప్లికేషన్ చాలా ఉపయోగం.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iWLtVBlDxnk

జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్లకి ప్రతీ ఒక్కరికీ Linkedin ప్రొఫైల్ ఉండి ఉంటుంది. లేకపోయినా కొత్తగా క్రియేట్ చేసుకోండి. Linkedinలో కావలసిన ఉద్యోగాల కోసం వెదకడం కొత్తగా ఉందా? అయితే కొన్ని గంటల క్రితమే Linkedin ఓ కొత్త అప్లికేషన్‌ని విడుదల చేసింది. దీంతో మనకు కావలసిన జాబ్‌ని, కావలసిన ప్రదేశంలో వెదకడమూ, ఉన్న ఫళంగా అప్లై చెయ్యడమూ చాలా ఈజీ. అదెలాగో ఈ వీడియోలో మీరే చూసేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iWLtVBlDxnk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails