ఫ్రెండ్స్.. నేనిచ్చే New Year పార్టీ ఇది..

కొత్త సంవత్సరం అంటే చాలామంది అర్థరాత్రి వరకూ పార్టీలు చేసుకుంటారు.. అసలైన 1వ తేదీ మత్తుగా నిద్రపోతారు...

అలాంటి పార్టీలకు నేను దూరం.. అలాగే కొత్త సంవత్సరానికి విజ్ఞానంతో ఆహ్వానం పలకాలనుకుంటున్నాను.. అందుకే గతంలో Top 100 వీడియోల లిస్టు అందించిన నేను ఈరోజు కష్టపడి మరో 200 వీడియోల వివరాలూ, లింకులతో నా కొత్త ఏడాది పార్టీ‌గా దీన్ని అందిస్తున్నాను. దీంతో మొత్తం 300 వీడియోల వివరాలు అందించినట్లు.

మరో 100 వీడియోల వివరాలు త్వరలో అందిస్తాను.

ఇది ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా చాలామందికి చాలారకాలుగా ఉపయోగపడుతుంది.. నచ్చడం కన్నా ఉపయోగపడడం నాకు ముఖ్యం! ఇది మీకూ ఉపయోగపడేదైతే మీ స్నేహితులకూ షేర్ చెయ్యగలరు.

- నల్లమోతు శ్రీధర్

TOP 300 తెలుగు వీడియోలు..

1. పెన్ డ్రైవ్‌ల్లోకి డేటా దొంగతనంగా కాపీ చేయకుండా ఇలా చేయండి http://www.youtube.com/watch?v=djrKxMp7BSo

2. మీకు తెలీకుండా ప్రింటర్ వాడేస్తున్నారా? ఇలా తెలుసుకోండి... http://www.youtube.com/watch?v=XYVPaAWJRrk

3. మీరు కొన్న వస్తువుల వారెంటీలు ఇలా track చేసుకోండి http://www.youtube.com/watch?v=Xon467N1z5w

4. మీ Heart Rate ఎలా ఉందో మీ మొబైల్‌తోనే కరెక్ట్‌గా తెలుసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E

5. మీ ఫోన్‌లో ఇంటర్నల్ మెమరీ ఇలా పెంచుకోవచ్చు.. http://www.youtube.com/watch?v=9YgJVpCWfgo

6. మీ కంప్యూటర్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M

7. PDF ఫైళ్లు సులభంగా క్రియేట్ చేయడం ఇలా.. http://www.youtube.com/watch?v=DpX-nMtue60

8. ఓ పక్క గేమ్స్ ఆడుకుంటూనే ఫోన్ కాల్స్ answer, reject చేయడం ఇలా.. http://www.youtube.com/watch?v=VAiOFK8HV5g

9. మీ బ్రౌజర్‌లో అవాంఛిత టూల్ బార్లు ఇన్‌స్టాల్ అవకుండా ఇలా అడ్డుకోండి http://www.youtube.com/watch?v=Bok1ydaMXJg

10. మీ పిసిలోని GBల కొద్దీ ఫైళ్లని మీ ఫోన్ ద్వారా వైర్‌లెస్‌గా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=RPoDsqqHrIM

11. Run బాక్స్ నుండే మీరు తరచూ వాడే ప్రోగ్రాముుల ఇలా ఈజీగా రన్ చేసుకోండి http://www.youtube.com/watch?v=4jjynY7qGtQ

12. మీ ఓటు హక్కు ఉందో, మురిగిపోయిందో ఇలా ఛెక్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=rmvdEBzubFo

13. మీ ఫోన్ unlock చేయడానికి ట్రై చేసే వారి ఫొటో ఇలా పొందండి... http://www.youtube.com/watch?v=-idlspCVwJA

14. మీ Facebook Friends Listని ఇతరులకు కన్పించకుండా దాచి పెట్టడం ఇలా...  http://www.youtube.com/watch?v=PcwFZFUj0u8

15. వేరే చోటి నుండి కాన్ఫిగర్ చేయగలిగేలా మీ రూటర్‌ని ఇలా వాడుకోవచ్చు http://www.youtube.com/watch?v=OqgcmEUniyM

16. ముఖ్యమైన ఫైళ్లు ఆటోమేటిక్‌గా రకరకాల డ్రైవుల్లో అదనపు బ్యాకప్‌లు క్రియేట్ చేసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=pspaDNS01lI

17. మీ ఫొటోతో స్వంత Google Chrome థీమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=ZIC1dkPq2UY

18. మీ LIC ప్రీమియమ్ ఆన్‌లైన్‌లోనే ఇంత ఈజీగా చెల్లించొచ్చు.. http://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

19. మీ Facebook Timelineలో మీ ఫ్రెండ్స్ పోస్టులు చేయకుండా ఇలా అడ్డుకోండి http://www.youtube.com/watch?v=2uAXQIvGYFU

20. ప్రింట్ చేయబడిన తెలుగు అక్షరాలను OCR ద్వారా తిరిగి ఎడిట్ చేసుకునేలా ఇలా పొందండి http://www.youtube.com/watch?v=YJItHok8Yuk

21. మీ కంప్యూటర్లో ఎంత RAM వరకూ పెంచుకోవచ్చో తెలీదా? http://www.youtube.com/watch?v=Ob8EZiqSaiM

22. ఒకే పేజీలో అనేక ఫొటోల్నీ సులభంగా ప్రింట్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=9ZD30G_MNHg

23. Facebookలో ఉండగానే మీ ఫొటోలకు అద్భుతైన ఎఫెక్టులు ఇలా ఇవ్వండి http://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc

24. ఏ వస్తువైనా ఎక్కడ అతి తక్కువ ధరకు దొరుకుతోందో ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=Y4sxxw-r4uw

25. చాలామంది ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్నట్లు ఎలా నమ్మిస్తారో ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=WpgpbGkq-1E

26.  కొన్ని డ్రైవ్‌లు My Computerలో కన్పించకుండా ఇలా దాచిపెట్టుకోవచ్చు http://www.youtube.com/watch?v=CQl5QbXg02c

27. మీ మెయిల్ ఐడిని దొంగతనంగా ఎవరైనా వాడుతున్నారేమో తెలుసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=6dS1Ocx8gJ8

28. ప్రతీ మహిళకు రక్షణగా నిలుస్తుందీ మొబైల్ అప్లికేషన్.. http://www.youtube.com/watch?v=cvSwFMKm_TE

29.  EXE ఫైళ్లని మెయిల్ మెసేజ్‌లతో పాటు ఈ ట్రిక్ ఫాలో అవడం ద్వారా అటాచ్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=kBXe9D1giPY

30. మీ ఆత్మీయులతో Skypeలో మాట్లాడుకున్న calls రికార్డ్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro

31. **** గుర్తుల మధ్య దాగున్న పాస్‌వర్డ్‌లు తెలుసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=MERDpSGsMBo

32. వికీపీడియా మొత్తాన్ని మీ పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=GX34lzEMxJA

33. లాప్‌టాప్‌ని మీ టివికి కనెక్ట్ చేసి లా‌ప్‌టాప్‌లోవి టివిపై చూడడం ఇలా http://www.youtube.com/watch?v=8LiU239ZM5Y

34. ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌నైనా స్పీడ్ చేసే టెక్నిక్ ఇది http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg

35. మీ దగ్గర రూటర్ లేకపోయినా Wi-Fi కనెక్షన్ క్రియేట్ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=k44MK8BwdGQ

36. సెల్‌ఫోన్లతో మెయిల్ పంపినప్పుడు వచ్చే సిగ్నేచర్‌ని మీకు నచ్చినట్లు ఇలా మార్చుకోండి http://www.youtube.com/watch?v=IGmhv8KVZ7g

37. మీరు విండోస్ ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశారో తేదీ, సమయాలతో సహా తెలుసుకోవచ్చు ఇలా http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q

38. మెమరీ కార్డులు, హార్డ్‌డిస్కు నుండి డిలీట్ చేసిన డేటాని తిరిగి పొందాలా? http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8

39. ఆండ్రాయిడ్ అప్లికేషన్లని నేరుగా పిసి‌లోకి ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి http://www.youtube.com/watch?v=1mRx9G3nEIs

40. కొన్ని సాఫ్ట్‌వేర్లు ఎక్కువా, కొన్ని తక్కువా స్పీడ్‌తో నెట్ వాడుకునేలా ఇలా సెట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=-PDxRA7svLA

41. కమాండ్ ప్రామ్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మార్చాలా? http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo

42. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లలో కేవలం మీరు కోరుకున్న పేజీలే ప్రింట్ తీసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=1zE18P8m9hU

43. Pen Drivesలో అన్ని ఫైళ్లూ షార్ట్‌కట్‌లుగా మారిపోతున్నాయా? ఇలా పరిష్కరించుకోండి http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg

44. Firefox Addonsని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE

45. డివిడిలు రైటింగ్ సమయంలో ఫెయిల్ అవకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి http://www.youtube.com/watch?v=dN1QuJqCqFI

46. C డ్రైవ్‌లో స్పేస్ పెంచుకోవడం కోసం ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్లు ఇలా మూవ్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw

47. ఫొటోషాప్ వాడుతున్నారా? దాని performance ఇలా పెంచుకోవచ్చు http://www.youtube.com/watch?v=oIZtj4mLgDo

48. కీబోర్డ్‌తో సౌండ్ పెంచుకోవచ్చూ, తగ్గించుకోవచ్చూ తెలుసా? ఇలా చేయండి http://www.youtube.com/watch?v=RUa--zzFW4A

49. Facebookలో మీతో పాటు, మీ ఫ్రెండ్స్ కూడా తమ వద్ద ఉన్న ఫొటోలు upload చేయగలిగేలా Shared Album ఇలా.. http://www.youtube.com/watch?v=7_1sDJVu9VQ

50. విండోస్‌లో ఎర్రర్లు చదివేలోపు కొద్దిసేపే చూపించబడిపోతున్నాయా? ఇలా పెంచుకోండి http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk

51. మీరు టైప్ చేయకుండా మౌస్‌తో Gmailలో ఇలా మేటర్ రాసుకోవచ్చు http://www.youtube.com/watch?v=mfZReKAyfIo

52. కొత్త కంప్యూటర్‌ని మీకు మీరే అసెంబుల్ చేసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=p-IEN1DCWFQ

53. మీ మెమరీ మాడ్యూళ్లలో లోపాలు ఉన్నాయేమో ఇలా పరీక్షించుకోండి http://www.youtube.com/watch?v=FIFy9zebeZo

54. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఇతరులు వాడకుండా ఇలా అడ్డుకోండి http://www.youtube.com/watch?v=KniQfu3S_tM

55. విండోస్‌లో ఇన్‌స్టాల్ అయిన డివైజ్ డ్రైవర్లు అత్యవసర సందర్భంలో పనికొచ్చేలా ఇలా బ్యాకప్ తీసుకోండి http://www.youtube.com/watch?v=sQJcJBz7BXc

56. మీరు పైరేటెడ్ విండోస్ వాడుతున్నారా? మొదట ఇది చేయండి http://www.youtube.com/watch?v=FpRzXXjIrlM

57. Google Public DNSని వాడడం ద్వారా మీ నెట్ స్పీడ్ పెంచుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=TVaqpRgUW2Q

58. మీ Windows సీరియల్ నెంబర్ మర్చిపోయారా? ఇలా తిరిగి తెచ్చుకోవచ్చు http://www.youtube.com/watch?v=g6dCT0r98tE

59. డిజిటల్ కెమెరాల మధ్య చాలా తేడాలున్నాయి.. అవేంటో ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=Wm-bjVO3mJ0

60. ప్రింటర్ ఇంక్ ఎక్కువ కాలం వచ్చేలా ఇలా ఆదా చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=tOGJaGwetHY

61. మీ Firefox Plugins వల్ల ప్రమాదాలు ఉంటాయి, వాటిని ఇలా update చేసుకోండి http://www.youtube.com/watch?v=x-3kFrY0fUQ

62. ప్రింటింగ్ సమయంలో పేపర్ జామ్ అవుతోందా? అయితే ఇలా చేయండి http://www.youtube.com/watch?v=qDmHuyqwu4Y

63. ఫొటోషాప్‌లో Liquify ఆప్షన్ ద్వారా భలే అద్భుతాలు చేయొచ్చు మీరే చూడండి http://www.youtube.com/watch?v=jjQOEcpJrbQ

64. ప్రతీ క్షణం మీ నెట్ స్పీడ్ ఎలా ఉందో ఇలా గ్రాఫ్‌లా చూసుకోవచ్చు http://www.youtube.com/watch?v=JTVeiu2zHSA

65. BIOS పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=Y1O-V_2P9mk

66. రోజువారీ పనులతో వత్తిడి ఫీల్ అవుతున్నారా? లైఫ్ ప్లాన్ చేసుకోవడానికో మంచి టూల్ ఇక్కడ http://www.youtube.com/watch?v=BRWSNnekaPs

67.  మీ సెల్‌ఫోన్ బ్యాటరీ ఉబ్బిపోయిందా? కారణాలు ఇవిగోండి http://www.youtube.com/watch?v=6_4pnZQ2210

68. విండోస్‌లోనే ఉండగానే మరో విండోస్ వెర్షన్‌ని వాడుకోవాలా? http://www.youtube.com/watch?v=wmWJn__HWGM

69. మెరిసిపోయే అక్షరాలు ఇలా తయారు చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=vX0hNam3yDc

70. విండోస్ కాలిక్యులేటర్ తప్పు లెక్క చూపిస్తోంది చూడండి మీరే http://www.youtube.com/watch?v=chosc6A2nL0

71. ఫొటోషాప్‌లో Smart Objects వాడడం ఇలా http://www.youtube.com/watch?v=F0z9VaDclgE

72. ఏ మదర్‌బోర్డ్‌కి ఏ ప్రాసెసర్ సెట్ అవుతుందో అర్థం కావట్లేదా? http://www.youtube.com/watch?v=x-xFxandhRk

73. విండోస్ మిమ్మల్ని Victim of Software Counterfeit అని చూపిస్తూ భయపెడుతోందా, ఇలా తొలగించుకోండి http://www.youtube.com/watch?v=_PfxTYCvurQ

74. Bulkగా SMSలు పంపించే సంస్థలు ఇలా పనిచేస్తాయి http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM

75. ఫొటోషాప్‌లో మన పెదాల దగ్గర తళుక్కుమన్పించే effect ఇలా సాధించొచ్చు http://www.youtube.com/watch?v=Ei0SfC2SNy4

76. మీ స్నేహితులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా పనికొచ్చే అద్భుతమైన మొబైల్ అప్లికేషన్ ఇది http://www.youtube.com/watch?v=yWSrYJIR020

77. RAR ఫైళ్లు కరప్ట్ అవకుండా రికవరీ రికార్డ్ సృష్టించుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=oVEVIQS8UYQ

78. ఒకేసారి వందల కొద్దీ ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=wP4rVRKHv14

79. మీ ఫొటోల్లో కొంత భాగం బ్లాక్ అండ్ వైట్ కొంత భాగం కలర్‌లో కావాలా.. ఇలా చేయండి http://www.youtube.com/watch?v=rbEZkXNX7xY

80. DLL ఫైళ్లు మిస్ అయ్యాయని వార్నింగులు వస్తున్నాయా ఇలా చేయండి http://www.youtube.com/watch?v=NDH3mxhNHv4

81. Facebook కొత్త యూజర్ interface ఎంత బాగుందో చూడండి http://www.youtube.com/watch?v=pBTFGlmh0sw

82.  మీ జీవితంలో ఎప్పుడూ ఫ్లాపీ డ్రైవ్‌లు చూడలేదా? నా పాత డ్రైవ్ ఇదిగోండి చూడండి http://www.youtube.com/watch?v=kquhZNxk7BA

83. కొత్తగా వెబ్‌సైట్ పేరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా? అదెలాగో ఇక్కడ http://www.youtube.com/watch?v=W-SV0pMxnj4

85. మీ ఫోన్ గురించి సమగ్ర సమాచారం ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=WoqXXzw_Qeg

86.  ఇంటి వద్ద కూర్చునే మీకు కావలసిన సరుకులన్నీ ఇలా ఆర్డర్ చేసి తెప్పించుకోండి http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM

87. లాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఏది కొనడం బెటర్? http://www.youtube.com/watch?v=nKtqiiIM6JQ

88. ఏ వెబ్‌సైట్ అయినా మీకేనా పనిచేయందీ, అందరికీనా అన్నది ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=-fT-rGon8e4

89. మీ Facebook ఐడిని సురక్షితంగా ఇలా కాపాడుకోండి http://www.youtube.com/watch?v=da0MpUS94T0

90. కంప్యూటర్‌ని క్లీన్ చేసి పెడతామని చెప్పే సాఫ్ట్‌వేర్లు పూర్తిగా బోగస్.. ఎందుకో ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=5qYpdKHfzo4

91. మెమరీ కార్డులు కరప్ట్ అవకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి http://www.youtube.com/watch?v=NwUCc3FGFU0

92. లాప్‌టాప్‌లో మెమరీ పెంచడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? రిస్కేమిటి? http://www.youtube.com/watch?v=iJobU5RGaQs

93. మీ ఫో‌న్ నీళ్లల్లో పడిందా? వర్షంలో తడిచిందా? ఇలా చేయండి http://www.youtube.com/watch?v=c9o7LoW_QVE

94. మీ పిల్లలు, గెస్ట్‌లు మీ పిసి పాడు చేయకుండా ఇలా కాపాడుకోండి http://www.youtube.com/watch?v=6SqMbsLTYEI

95. మీ ఫోన్‌ని కనీసం పట్టుకోకుండానే missed calls చూడడం ఇలా http://www.youtube.com/watch?v=dGcn1yIrano

96. మీ ఫోన్, టాబ్లెట్, లాప్‌టాప్ బ్యాటరీలూ పూర్తిగా discharge చేయడం ప్రమాదం అన్నది మీకు తెలుసా? http://www.youtube.com/watch?v=9AQpFELj8yI

97. కొత్తగా ఓటర్ కార్డ్ ఆన్‌లైన్‌లో అప్లై చేయడం ఇలా http://www.youtube.com/watch?v=IJBtwQeTmg8

98. మీ ఇంటి వాస్తుని ఈ మొబైల్ అప్లికేషన్‌తో పరిశీలించుకోవచ్చు http://www.youtube.com/watch?v=wbhkJuTcqfU

99.  ఒకేసారి ఆనేక Android Apps ఫోన్ నుండి తొలగించడం ఇలా http://www.youtube.com/watch?v=lXZ3tc4XGK8

100. హై క్వాలిటీ HDR ఫొటోల్ని మీ కెమెరా ద్వారా కేప్చర్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=cZhFftUn2h8

101.  ఇండియన్ గ్యాస్ కంప్లయింట్లని ఆన్‌లైన్‌లో బుక్ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=KVcmuG0PQN8

102. 10వ తరగతి మార్కుల మెమో మిస్ అయిందా? నెట్లో ఇలా పొందండి http://www.youtube.com/watch?v=_8tCXYswMF0

103. మీరు సెట్ చేసిన టైమ్‌కి పిసి, ఆన్ ఆఫ్ అయ్యేలా ఇలా సెట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=hiHv3qSHA-w

104. Google Chromecast డివైజ్‌ని మీరు చూడలేదు కదూ.. ఎలా పనిచేస్తుందో మీరే చూడండి http://www.youtube.com/watch?v=v_0ZJTxG9MI

105. Gmailలో పొరబాటున పర్మినెంట్‌గా డిలీట్ అయిన అన్ని మెసేజ్‌లను తిరిగి ఇలా వెనక్కి తెచ్చుకోండి http://www.youtube.com/watch?v=t1FP8zWcw3U

106. Galaxy Note 2 ఫోన్ కోసం నాణ్యమైన లెదర్ కోసం ఇది.. http://www.youtube.com/watch?v=SzJ2e4F8M-Q

107. ఫొటోల మీద మీకు నచ్చిన కొటేషన్లు ఇలా టైప్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=jqsBBXAw-UQ

108. దొంగతనం చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ని తిరిగి పట్టుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=p0f88_jiQOs

109. మీరు డ్రైవింగ్  లైసెన్స్ slotని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=87mkOi77b1w

110. తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? దర్శనం, వసతి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి http://www.youtube.com/watch?v=2wtAkpsR7VA

111. మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇలా update చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=auGqaIXOkD8

112.  మీ ఫోన్ నెంబర్‌ని ఇతరులు ఇలా వాడుకుని మీరు చేసినట్లు ఫోన్లు చేయగలరు, జాగ్రత్త http://www.youtube.com/watch?v=3_eJpNXSckI

113. Windows 8.1లో పొందుపరచబడిన కొన్ని సదుపాయాల గురించి టూర్ http://www.youtube.com/watch?v=V4LkbB0gMkc

114. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన అన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లని ఇలా బ్యాకప్ తీసుకోండి http://www.youtube.com/watch?v=JHLAA81PbAE

115. కంప్యూటర్లోని సినిమాల్ని టివిలో వైర్‌లెస్‌గా ఇలా ప్లే చేసుకోవచ్చని తెలుసా? http://www.youtube.com/watch?v=kMotjfKZ7Vc

116. రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ని unroot చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=TajqirtOp7E

117. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేస్తారు http://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw

118. కంప్యూటర్ నుండే మీ ఫోన్ కాల్స్‌ని ఆన్సర్, sms రిప్లై ఇవ్వడం ఇలా http://www.youtube.com/watch?v=u-qnDai77_8

119.  మీ ఫోన్‌ని అద్దంలా వాడుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=o0r7w-adA00

120. Office 2013లో మొదట్లో వచ్చే Start Screenని డిసేబుల్ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=mnnQZIEO7mQ

121. Gmailలో కొత్తగా కల్పించబడిన Inbox Sorting అనే అమరిక డిసేబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=gCJXn9fu_GU

122. మీ సైట్‌కి Wordpress వాడుతున్నారా? ఆటోమేటిక్‌గా ఇలా update చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=lf-jkBU5v4c

123. ప్రస్తుతం వినియోగంలో లేని inactive యాహూ ఐడిలను తిరిగి ఇలా పొందండి http://www.youtube.com/watch?v=mSoXqf0XA30

124. మీ కంప్యూటర్లో సెక్యూరిటీ లోపాలున్న జావా ఉందేమో ఇలా పరిశీలించి సరి చేసుకోండి http://www.youtube.com/watch?v=dqfu92_JGO4

125. మీరు విద్యార్థులా? C, C++, Java వంటి లాంగ్వేజులు అన్నింటినీ ఆన్‌లైన్‌లో ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=NW9L8xbnKwQ

126. ఓ పక్క పనిచేస్తూనే ఛాట్ చేసుకోగలిగేలా విండోలు పైన పెట్టుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=1SuFL7bOEDk

127. Firefox స్లోగా తయారైందా? ఇలా స్పీడ్ చేసుకోండి http://www.youtube.com/watch?v=h3PunfHOzdU

128. Samsung Galaxy Note 2 ఎలా ఉందో స్పెసిఫికేషన్లు, unpacking చూడండి ఇక్కడ http://www.youtube.com/watch?v=256_7u83CKU

129. LED టివిల్లో సహజంగా వచ్చే సమస్యలు ఇవి, లోపల విప్పదీసి మరీ చూపించడం జరిగింది http://www.youtube.com/watch?v=0F67txz8CPA

130. మీ పనులు చేసుకోవడానికి అడ్డుగా ఉన్న వెబ్‌సైట్లని ఇలా బ్లాక్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=9wC3hu709k4

131. సెల్‌ఫోన్, లాప్‌టాప్ బ్యాటరీలు ఎందుకు పేలిపోతుంటాయి? http://www.youtube.com/watch?v=Qof-W7YAAgs

132. రుచికరమైన వంటల వివరాలు మీ ఫోన్‌లోనే ఇలా పొందండి http://www.youtube.com/watch?v=q7EHKB7r8RQ

133. Samsung వంటి కంపెనీలు మన పాత ఫోన్లకి కొత్త software updates ఎందుకు రిలీజ్ చేయవో తెలుసా? http://www.youtube.com/watch?v=hG9qHQXzb8o

134. చప్పట్లు కొట్టడం ద్వారా ఫోన్‌తో ఫొటోలు తీసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=KBTIAoYM1_k

135. సైట్లని బ్రౌజ్ చేస్తుంటే Connection Untrusted అనే ఎర్రర్ మెసేజ్ వస్తోందా? http://www.youtube.com/watch?v=XOVqKutyP8k

136. VLC Media Player వల్ల మీ లాప్‌టాప్ స్పీకర్లు ఇలా పాడవుతాయి http://www.youtube.com/watch?v=JUeAUUuLJI4

137. ప్రయాణాల్లో మీ ఫోన్ బ్యాటరీని ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=D0LMSTKbYWQ

138. మీ ఆత్మీయుల పుట్టిన రోజులకు ఆటోమేటిక్‌గా విషెస్ మెసేజ్‌లు వెళ్లేలా సెట్ చేయాలా? http://www.youtube.com/watch?v=8CsXAt9lXZE

139. Google Play పుస్తకాలను మొబైల్ ఫోన్‌లో ఎలా చదువుకోవచ్చు http://www.youtube.com/watch?v=drThW2xnTtA

140. మీ ఫోన్‌లో ఉన్న కెమెరాని మీ పిసి యొక్క Webcamగా ఇలా వాడుకోవచ్చు http://www.youtube.com/watch?v=hi_b-qH5zhc

141. ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=nxk2NRX_4vI

142. ఫొటోషాప్‌లో Undo కమాండ్‌ని శక్తివంతంగా వాడడం ఇలా http://www.youtube.com/watch?v=CqXDV5XuLeU

143. ఫొటోషాప్ Background, Foreground కలర్స్ గురించి తెలుసా? http://www.youtube.com/watch?v=qjVTfITpDIk

144. కలర్ థీమ్‌ల ద్వారా ఫొటోషాప్ లుక్ మార్చుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=oJveY2f5ry8

145. ఫొటోషాప్‌లోని వివిధ టూల్స్‌ని వినియోగించడం ఇలా http://www.youtube.com/watch?v=Qpn8p_Uttkc

146. Panels అంటే ఏమిటి? ఫొటోషాప్‌లో అవి ఎలా ఉపయోగపడతాయి? http://www.youtube.com/watch?v=T9ivVUIuvEI

147. ఫొటోషాప్‌లో Screen Modes గురించి తెలుసుకుందామా.. http://www.youtube.com/watch?v=y_hSZXSGKxc

148. Options Bar ద్వారా ఫొటోషాప్‌లో మనం పొందగల ఆప్షన్లు ఇవి http://www.youtube.com/watch?v=xy_BVgE0nQc

149. మీ Wordpress వెబ్‌సైట్‌ని హ్యాకర్ల బారి నుండి ఇలా రక్షించుకోండి http://www.youtube.com/watch?v=k2IfEzWlM8w

150. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు http://www.youtube.com/watch?v=rHcZha7FDG8

151. మీరు చనిపోయినప్పుడు మీ Gmail వంటివన్నీ మీ ఆత్మీయులకు బదిలీ చేయడం ఇలా http://www.youtube.com/watch?v=9DicOZzeuHc

152. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మిమ్మల్ని మోసం చేస్తోందా? ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=oMC0G7L3DSM

153. సెల్‌ఫోన్‌లో ఉన్న డాక్యుమెంట్లని పిసికి కనెక్ట్ చేయబడిన ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవడం ఎలా? http://www.youtube.com/watch?v=XnMBk0yBkB0

154. మీకు నచ్చిన ఫొటోల్ని మీ పెన్‌డ్రైవ్‌కి ఐకాన్లు‌గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా http://www.youtube.com/watch?v=WqZ8YyDrUDk

155. అలారమ్ కట్టేసి మళ్లీ పడుకుంటున్నారా? ఈ మొబైల్ అప్లికేషన్ వాడితే అలా బద్ధకం తిరిగి దరిచేరదు http://www.youtube.com/watch?v=K7xuiO_7QAg

156.  మీకు నచ్చిన ప్రదేశంలో ఇల్లు అద్దెకు గానీ, కొనడానికి కానీ కావాలా? ఇలా ప్రయత్నించండి http://www.youtube.com/watch?v=1h-JrwfKtOY

157. మీ ఫోన్ బ్యాటరీలోని పవర్‌ని ఇలా ఆదా చేసుకోండి http://www.youtube.com/watch?v=wqzlaDd4NME

158. విండోస్‌కి మాత్రమే వైరస్‌లు వస్తాయా? దీనిలో వాస్తవమెంత? http://www.youtube.com/watch?v=EthUk1MvkHM

159. హైద్రాబాద్‌లో ఏ బస్ ఎక్కడికి వెళుతుందో మీ ఫోన్‌లోనే ఈ అప్లికేషన్‌తో తెలుసుకోండి http://www.youtube.com/watch?v=Nbi9D6ycegE

160. మీరు కోరుకున్న తేదీ, సమయాల్లో Facebookలో పోస్టులు చేయబడేలా schedule చేసుకోవడం ఇలా.. http://www.youtube.com/watch?v=nvxOphyAsrI

161. సమాచార హక్కు చట్టం క్రింద దేని గురించైనా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టడం ఇలా http://www.youtube.com/watch?v=K7ZXYiQoHrg

162. ఇంటర్నెట్ కేబుళ్లు సముద్రంలో తరచూ ఎందుకు తెగిపోతూ ఉంటాయి? http://www.youtube.com/watch?v=i4Nwhhkr2Fo

163. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వాడితే ఇకపై ఎలాంటి ఆటో మీటర్ మోసాలూ మీ దరి చేరవు http://www.youtube.com/watch?v=A2Ji5dQxSK0

164. మరింత వేగంగా టైప్ చెయ్యడానికి మెరుగైన కీబోర్డ్ కావాలా? ఇదిగోండి http://www.youtube.com/watch?v=OimrInsO4TM

165. Online Jobs అనేవి నిజంగా నమ్మదగినవా? మోసాలా? తెలుసుకోండి ఇలా http://www.youtube.com/watch?v=wdoYJ378FZY

166. రూ. 20000 లోపు 4 మంచి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇక్కడ http://www.youtube.com/watch?v=6EHdmTHSS0w

167. కొత్త లాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది చూడండి http://www.youtube.com/watch?v=7a2CHYUzBX0

168. ఇంటర్నెట్‌కి అడిక్ట్ అయ్యారా? అయితే ఇలా డీఅడిక్ట్ కావచ్చు http://www.youtube.com/watch?v=GqSqDkfgaQM

169. తరచూ మీ Wi-Fi Router నుండి మీ లాప్‌టాప్, ఫోన్లు డిస్‌కనెక్ట్ అవుతున్నారా? ఇదీ పరిష్కారం http://www.youtube.com/watch?v=7K7K1Q2PKps

170. రీసైకిల్ బిన్‌లో మరిన్ని ఎక్కువ ఫైళ్లు పట్టేలా కెపాసిటీ ఇలా పెంచుకోండి http://www.youtube.com/watch?v=RAe--9r1X7c

171.  మీ ఊళ్లో ప్రస్తుతం ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో ఇలా తెలుసుకోవచ్చు http://www.youtube.com/watch?v=xNYkL-TGvg8

172. Airtel DTH సర్వీసుని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=rnk8MpACFXU

173. మీ కరెంట్ బిల్లు ఎంత వస్తుందో, ఎంత రావాలో ఈ మొబైల్ అప్లికేషన్‌తో అంచనా వేసుకోండి http://www.youtube.com/watch?v=Bv66P4vS2Ho

174. సినిమా టిక్కెట్లని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=7unbU84aBQA

175. మీరు వెళ్లాలనుకుంటున్న నగరాల్లో మంచి టూరిస్ట్ స్థలాలు ఏం ఉన్నాయో ఇలా తెలుసుకోండి http://www.youtube.com/watch?v=kAMnCDQWF04

176. ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే మీ ఫోన్ అస్సలు దొంగిలించబడదు http://www.youtube.com/watch?v=7dhBYj19-SE

177. 10 GB వరకూ ఒక్కో ఫైల్‌ని మెయిల్ ద్వారా ఇలా అటాచ్‌మెంట్‌గా పంపించుకోవచ్చు http://www.youtube.com/watch?v=BwNTzr3u6xI

178. ఏ వస్తువుకైనా సరసమైన ధరల్ని పొందే మరో టెక్నిక్ ఇదిగోండి http://www.youtube.com/watch?v=1kj1Pp5rErw

179. IRCTC ద్వారా రైల్వే టిక్కెట్లని బుక్ చేయడం కష్టంగా ఉంటోందా? ఇది ఫాలో అవండి http://www.youtube.com/watch?v=bA2DkuiMdTo

180. మీ కంప్యూటర్లోని రహస్యమైన ఫోల్డర్లని ఇలా లాక్ చేసుకోండి http://www.youtube.com/watch?v=wdTDzf-jhF8

181. విండోస్‌లో Hibernate అంటే ఏమిటి? దాన్ని పొందడం ఎలా? http://www.youtube.com/watch?v=l96F0zLAfLY

182. పిసిలో కొత్త కాంటాక్టులు క్రియేట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్‌గా మొబైల్‌లో వచ్చేలా ఇలా చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=P9V2BvJg7tA

183. మీ పెన్‌డ్రైవ్‌ని పాస్‌వర్డ్‌తో కాపాడుకోవడం ఇలా http://www.youtube.com/watch?v=EcCBN8xHKdU

184. మీ టాబ్లెట్, ఫోన్‌లోని నెట్‌ని పిసికీ, లాప్‌టాప్‌కీ పంచుకోవాలనుకుంటున్నారా? http://www.youtube.com/watch?v=bz6a59un54k

185. మీ ప్రింటర్ల విషయంలో వచ్చే అన్ని రకాల సమస్యలనూ ఇలా పరిష్కరించుకోండి http://www.youtube.com/watch?v=BKs7wJV5clY

186. Facebookలోని Graph Search గురించి తెలుసుకోవలసిన అంశాలివి http://www.youtube.com/watch?v=FCH0VoawZY0

187. ఈ కంప్యూటర్ ఎరా ఛానెల్ ఉద్దేశమేమిటి? http://www.youtube.com/watch?v=9i6N3-c_LHE

188. 27 అంగుళాల Apple iMac కంప్యూటర్ గురించి రివ్యూ ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=wyCw9mK6kO4

189. విండోస్ లాగిన్ అయ్యే సమయంలో మీ ఫొటో వచ్చే విధంగా సెట్ చేసుకోవాలా? http://www.youtube.com/watch?v=OgHq0CgqoU4

190. Windows 8 Pro కొన్నప్పుడు వచ్చే బ్యాకప్ డివిడి చూడాలనుకుంటున్నారా ఇదిగోండి http://www.youtube.com/watch?v=aCgQhpPYTKs

191. మదర్‌బోర్డ్‌ BIOSని ఎంత సులభంగా update చేసుకోవచ్చో చూడండి http://www.youtube.com/watch?v=s4s6zKVsrLA

192. అరగంట లోపు కరప్ట్ అయిన విండోస్‌ 8ని తిరిగి పూర్తి సాధారణ స్థితిలో ఇలా రికవర్ చేసుకోవచ్చు http://www.youtube.com/watch?v=P5YiNdRh2Fg

193. విండోస్ 7 కన్నా విండోస్ 8 ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో చూడండి http://www.youtube.com/watch?v=JM-3YA2dKPo

194. ఫొటోషాప్ ద్వారా మీరు టైప్ చేసే మేటర్‌కి 3D ఎఫెక్టులు పొందడం ఇలా http://www.youtube.com/watch?v=O0wN2XpmvL4

195.  కంప్యూటర్ నుండి భరించలేనంత శబ్ధం వస్తోందా? ఇలా సాల్వ్ చేసుకోండి http://www.youtube.com/watch?v=XLfj0EGuGyg

196. ప్రెగ్నెంట్ మహిళలకూ, వారి భర్తలకూ చాలా ఉపయోగపడే అద్భుతమైన మొబైల్ అప్లికేషన్ ఇది.. http://www.youtube.com/watch?v=eGndJnA58CY

197. విండోస్ 8 మోడ్రర్న్ అప్లికేషన్‌గా Google Search ఎంత వినూత్నంగా ఉందో చూడండి http://www.youtube.com/watch?v=w8cg6itd6UE

198. కొత్త హార్డ్‌డిస్కుని పార్టీషన్ చేయడం చేతకాదా? ఇది చూస్తే అర్థమవుతుంది http://www.youtube.com/watch?v=--WunKlUzZs

199. 2 TB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన Western Digital హార్డ్ డిస్కు ఇక్కడ చూడండి http://www.youtube.com/watch?v=xCFrTSmKDf0

200. కొత్తగా మెమరీ కార్డులు కొనాలనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి  http://www.youtube.com/watch?v=6jpG0PCYpHg

201. మొబైల్ నుండే ఫ్రీగా SMSలు ఇలా పంపండి.. http://bit.ly/srifreesms

202. విండోస్ 8 ఆరు సెకండ్లలోనే వస్తుంది ఇలా.. http://bit.ly/sriwinboot8

203. ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్లు ఇతరులు రన్ చేయొద్దా? http://bit.ly/sriapps

204. Facebook Profile Vists స్కామ్ ఇంత ప్రమాదకరం http://bit.ly/sriprofilevisits

205. అన్ని భారతీయ బ్యాంకుల సమాచారం మీ చేతుల్లోనే ఇలా http://bit.ly/sribanks

206. Gmail అటాచ్‌మెంట్లలోనూ మీకు కావలసింది వెదకొచ్చు http://bit.ly/srisearch

207. సైబర్ నేరాల గురించి ఎలా కంప్లయింట్ చేయాలి? http://bit.ly/sricyber

208. సినిమా లేదా షార్ట్ ఫిల్మ్ తీయాలా ఇది చూడండి http://bit.ly/sriscreenplay

209. ఫొటోషాప్‌లో ఇమేజ్ సైజ్ చాలా ముఖ్యం ఇలా.. http://bit.ly/photoshopclass1

210. విండోస్ 8 అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఇవి.. http://bit.ly/sriwin8class5

211. పెన్‌డ్రైవ్ వైరస్‌ల వల్ల సమస్యలా? ఇది చాలా బెస్ట్ http://bit.ly/srivirusfree

212. తెలుగు అనూ ఫాంట్లు విండోస్ 7, 8లలో ఇలా వాడొచ్చు http://bit.ly/srianu7

213. విండోస్ 8లో Ribbon Interface ఎంత బాగుందో http://bit.ly/sriwin8class4

214. ఫొటోషాప్ ఇకపై XPలో పనిచేయదు.. ఎందుకంటే.. http://bit.ly/sriadobe

215. రిమూవబుల్ డ్రైవ్‌లను మళ్లీ మళ్లీ ఎందకు గుచ్చాలి? http://bit.ly/sriusbfact

216. Google Drive, SkyDrive నుండే నేరుగా అటాచ్‌మెంట్లు http://bit.ly/sritips1

217. విండోస్ 8లో మోడ్రన్ అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయి? http://bit.ly/sriwin8class3

218. ప్రోగ్రాములు సెట్టింగులు విండోస్ 8లో ఎక్కడ? http://bit.ly/sriwin8class2

219. విండోస్ 8లో కొత్తగా వచ్చిన మార్పులేమిటి? http://bit.ly/sriwin8class1

220. డేటాబేస్ అంటే ఏమిటి? డేటా ఎలా సేవ్ అవుతుంది? http://bit.ly/sridatabase

221. Task Managerలో అదనపు ఆప్షన్లు వాడడం ఇలా.. http://bit.ly/sriwin8task

222. అనూ ఒరిజినల్ ఫాంట్లు చూడకపోతే ఇక్కడ చూడండి http://bit.ly/srianuoriginal

223. జాబ్ కోసం రంగురంగుల రెజ్యూమ్‌లు చేయడం ఇలా http://bit.ly/sriresume

224. విండోస్ Safe Modeలో ఏం జరుగుతుంది? http://bit.ly/srimode

225. Airtel, Aircelలలో 3G ఏది స్పీడ్‌గా ఉంది? http://bit.ly/sriera3G

226. టాబ్లెట్ కొనబోతున్నారా? ఇది ప్రయత్నించండి http://bit.ly/srisamsung

227. ఫోన్ సైలెంట్ మోడ్ వేరేచోటి నుండి ఇలా ఆన్ చేయండి http://bit.ly/srisilent

228. విండోస్ 8లో కొత్త డ్యూయల్ బూటింగ్ చూశారా? http://bit.ly/sriboot

229. లాప్‌టాప్‌లో చిన్న హార్డ్ డిస్క్ ఇలాగుంటుంది.. http://bit.ly/srilaphdd

230. నిద్ర సరిపోవట్లేదా? ఇది చాలా యూజ్‌ఫుల్.. http://bit.ly/srisleep

231. లాప్‌టాప్ keypadని దుమ్ము నుండి ఇలా కాపాడండి http://bit.ly/srilap

232. ఫొటోల్లో అవసరం లేని భాగాలు ఇలా తొలగించొచ్చు http://bit.ly/sriphocs6

233. విండోస్ 8 రిలీజ్ ప్రివ్యూని ఇన్‌స్టాల్ చేయడం తెలీదా? http://bit.ly/sriwin8

234. నెట్ లేకుండా Windows అప్‌డేట్ చేయడం ఇలా http://bit.ly/sriupdatewin

235. మీ మాటలే పాటలుగా మార్చుకోవాలా? http://bit.ly/srisongvoice

236. మీ మొహంతో ఫోన్‌ని unlock చేయొచ్చు తెలుసా? http://bit.ly/srifaceunlock

237. Samsung Galaxy Note అప్‌డేట్ ఇలా.. http://bit.ly/srinoteupdate

238. లాప్‌టాప్‌తో వచ్చే Free OSని పోగొట్టుకుంటారా? http://bit.ly/srifreeos

239. ఫేస్‌బుక్ application invitationలు విసిగిస్తున్నాయా? http://bit.ly/fbsri

240. వెబ్‌సైట్లు ఎలా వేగంగా లోడ్ అవుతాయి? http://bit.ly/srisites

241. చీటికీ మాటికీ Facebook ఇ-మెయిల్స్ వస్తున్నాయా? http://bit.ly/srifbalerts

242. iPhone 4Sలో బ్యాటరీ ఎక్కువ రావాలంటే.. http://bit.ly/sriapplebattery

243. ఆన్‌లైన్‌లో బిల్లులు కట్టడం సేఫేనా? http://bit.ly/onlinepayments

244. ఆడియో సిడిలు నేరుగా ఎందుకు కాపీ అవ్వవు? http://bit.ly/sricdcopy

245. మీ కంప్యూటర్ గురించి A to Z సమస్త సమాచారం ఇలా http://bit.ly/sripcdetails

246. 50 GB ఉచిత స్టోరేజ్ స్పేస్ ఇలా పొందండి http://bit.ly/50GBStorage

247. ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలి? http://bit.ly/paypowerbill

248. ఒక కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయినవి వేరోచోటికి ఇలా http://bit.ly/moveapps

249. మీ పిసి వేగంగా పనిచేసేలా ఇలా ఏర్పాటు చేయండి http://bit.ly/srifinetune

250. భవిష్యత్‌లో ఫోన్లు ఎలాంటివి రాబోతున్నాయి? http://bit.ly/sriphones

251. ప్రింటింగ్ జరగకుండా ప్రింటర్లు ఎందుకు ఫెయిలవుతాయి? http://bit.ly/sriprinter

252. ఒకేసారి 40+ ఏంటీవైరస్‌లతో ఇలా స్కాన్ చేయండి http://bit.ly/sriantivirus

253. కంప్యూటర్ ఓవర్‌హీట్ అయి కాలిపోకుండా ఇలా.. http://bit.ly/sricpu

254. మీరు కొన్న ప్రోడక్టులకు manuals పోయాయా? http://bit.ly/sriguide

255. ఏపిల్ Mac కంప్యూటర్లు ఎలా ఉంటాయో చూస్తారా? http://bit.ly/sridharapple

256. మీ పిసి తక్కువ పవర్ వాడుకునేలా ఇలా చేయండి http://bit.ly/sripower

257. విండోస్‌లోని అన్ని సదుపాయాలూ ఒకేచోట లభ్యం http://bit.ly/sriwinopt

258. విండోస్ 7, 8లలో C, C++ ప్రోగ్రాములు ఇలా రాయండి http://bit.ly/sriCLang

259. మీ కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ వస్తోందా? కారణాలివి.. http://bit.ly/sriblue

260. Facebook, Twitterలో అడ్వాన్స్‌డ్‌గా మెసేజ్‌లు పెట్టడం http://bit.ly/sriFBupdates

261. ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లని ఇలా జాగ్రత్త చేసుకోండి http://bit.ly/srisafe

262. ఇక మీ కంప్యూటర్ స్పీడే స్పీడ్ ఇలా చేస్తే http://bit.ly/srispeedup

263. డబుల్ లేయర్ డివిడిల కెపాసిటీ తక్కువెందుకు? http://bit.ly/dvdfact

264. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ http://bit.ly/sridharsecret

265. మీ ఫైళ్లు కరప్ట్ అవుతున్నాయా? రీజన్స్ ఇవి.. http://bit.ly/sricera

266. మీ హార్డ్‌డిస్క్ ఎప్పుడైనా డెడ్ అయిపోవచ్చు.. http://bit.ly/sridatasafe

267. వచ్చే తరం మొబైల్ Galaxy Note చూడండి.. http://bit.ly/srinotereview

268. ఏపిల్ iPhone 4S ఎలాగుంటుందో నేరుగా చూస్తారా? http://bit.ly/sri4siphone

269. HPనుండి 5 వేలలో చవకైన నాణ్యమైన టాబ్లెట్ http://bit.ly/srihptouch

270. ఫొటోషాప్‌లో text effects సృష్టించడం ఇలా.. http://bit.ly/sriphototext

271. మీరు మొబైల్‌లో ఏం చేస్తుందీ తెలుస్తుందా? http://bit.ly/srimobilesafe

272. టైపింగ్ జెట్ స్పీడ్‌తో చేసేయండి ఇక.. http://bit.ly/srijetspeed

273. Mac ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు కావాలా? http://bit.ly/srimactelugu

274. ఇప్పటివరకూ విండోస్ ఇన్‌స్టలేషన్ తెలీదా? ఇలా.. http://bit.ly/sriwinsetup

275. మీ Facebook అప్‌డేట్లు SMS ద్వారా పొందాలా? http://bit.ly/fbsmssri

276. ఫేస్‌బుక్‌లో టైమ్‌లైన్ ప్రొఫైల్ సెట్ చేసుకోవడం ఇలా.. http://bit.ly/srifbtimeline

277. మీరు వాడుతున్న మందులు కరెక్టేనా? http://bit.ly/srimedicine

278. ఫోన్ పోయిందా? ఇలా వెదికి పట్టుకోండి.. http://bit.ly/sristolenphone

279. రూటర్ ద్వారా మీ నెట్‌ని ఫోన్‌కీ, పిసికి షేరింగ్ ఇలా.. http://bit.ly/srirouter

280. కొత్త డిజిటల్ కెమెరా కొనబోతున్నారా? ఇది చూడాల్సిందే http://bit.ly/sricamera

281. మీ స్వంతంగా వెబ్‌సైట్ సృష్టించుకోవాలంటే ఇలా చేయండి http://bit.ly/sriwebsite

282. కంప్యూటర్‌ని స్పీడ్ చేసే కొన్ని టిప్స్ ఇవి.. http://bit.ly/srispeedup1

283. వైరస్‌ల కన్నా రూట్‌కిట్‌లు చాలా ప్రమాదకరం తెలుసా? http://bit.ly/srirootkit

284. విండోస్‌కి ప్రతీసారీ పాస్‌వర్డ్ టైప్ చేసే పనిలేకుండా http://bit.ly/sriautologon

285. పొరబాటున డిలీట్ అయిన మేటర్ వెనక్కి వచ్చేలా http://bit.ly/sritextrecover

286. C లాంగ్వేజ్ ఎందుకు వాడతారు? ఏం సాధిస్తారు? http://bit.ly/sriwhyc

287. మీ pen drive ఎంత స్పీడ్‌దో టెస్ట్ చేసుకుంటారా? http://bit.ly/sritestpen

288. పాటలు కూడా వినగలిగే బ్లూటూత్ హెడ్‌సెట్ ఇలా http://bit.ly/sribluetooth

289. పిసి లోపల దుమ్ము ఇలా జాగ్రత్తగా దులపాలి http://bit.ly/sripcclean

290. కంప్యూటర్లోని BIOS సెట్టింగులు ఎంత యూజ్‌ఫుల్లో.. http://bit.ly/sribios

291. వద్దనుకున్న వెబ్‌సైట్లని బ్లాక్ చేయడం ఇలా.. http://bit.ly/sriwebblock

292. ఫొటోషాప్ వాడుతున్నారా? ఇవి మీకు తెలుసా? http://bit.ly/sriphototips

293. మీ పెన్‌డ్రైవ్‌తో పిసిని స్పీడ్ చేయొచ్చని గ్రహించండి.. http://bit.ly/sripenspeed

294. విండోస్‌లో ఫైల్ పేర్లు బ్లూ కలర్‌లో ఎందుకు కన్పిస్తాయి http://bit.ly/sribluecolor

295. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఇలా రక్షించుకోండి http://bit.ly/fbsafeguard

296. మీ సెల్‌ఫోన్‌లోనూ తెలుగు టైప్ చేయొచ్చు ఇలా.. http://bit.ly/sricelltelugu

297. ఇలా చేస్తే ఇక మీకు వైరస్‌ల బాధే ఉండదు http://bit.ly/srigoodbyevirus

298. Gmail ఐడిలు హ్యాక్ అవకుండా ఇలా జాగ్రత్త పడండి.. http://bit.ly/gmailcare

299. Wordలో Format Painter వల్ల ఎంత ఉపయోగమో.. http://bit.ly/sriwordtips

300. మొండి వైరస్‌లను బూటింగ్‌లో తీసేయడం ఇలా http://bit.ly/sribootvirus

మీ ఫోన్‌లో ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ తగ్గిపోతోందా? రూట్ చేయకుండా ఇలా పెంచుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=9YgJVpCWfgo
మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs
చవకైన ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే వారు తరచూ చేసే కంప్లయింట్ తమ ఫోన్‌లో ఇంటర్నల్ మెమరీ తగ్గిపోతోందనీ.. ఫోన్ చాలా స్లో అయిపోతోందనీ!
మనం కొనే ఫోన్లలో మనకు అవసరం లేని పనికిమాలిన అప్లికేషన్లు కొన్ని ఉంటుంటాయి. వాటిని తొలగిద్దామంటే కుదరదు. దీని కోసం ఫోన్ రూట్ చేసుకోవాలి.
అలాగని అలాగే స్పేస్ వేస్ట్ చేసుకోలేం కదా? ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవడానికి ఏం చేయాలో తెలీక సతమతమయ్యే ప్రతీ ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని ఈ వీడియో తయారు చేయడం జరిగింది.
ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా ఖచ్చితంగా కొంతవరకూ మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ని పెంచుకోవచ్చు.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=9YgJVpCWfgo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీ Windows పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరో ఈజీ మెథడ్ ఇదిగోండి.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M
మీరు వెచ్చించవలసిన సమయం: 4.28 Secs
పాస్ వర్డ్ మర్చిపోవడం మనందరికీ కామన్..
మీరు విండోస్ XP, 7, Vista, 8 వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతూ ఉంటే ఒకవేళ మీ విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో గతంలో ఈ వీడియోలో చూపించడం జరిగింది.http://www.youtube.com/watch?v=j25mK3asgGE
అయితే ఆ వీడియోలో వేరే థర్డ్ పార్టీ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని సిడిలో రైట్ చేసుకుని మాత్రమే విండోస్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఇప్పుడు పరిచయం చేయబోతున్న వీడియోలో మీరు ఎలాంటి వేరే టూల్ వాడాల్సిన పనిలేదు.
చాలా ఈజీగా 1-2 నిముషాల్లో మీ పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి..
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీకు నచ్చిన వాటిని PDF ఫైళ్లుగా ఇలా క్రియేట్ చేసుకోండి.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=DpX-nMtue60
మీరు వెచ్చించవలసిన సమయం: 3.37 Secs
PDF ఫైళ్లు ఎలా తయారు చేసుకోవాలని తరచూ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు... అదెంత ఈజీ పనో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
మీరు ఆన్‌లైన్‌లో పే చేసిన బిల్లులను గానీ, మీరు కొన్న వస్తువుల రసీదులు గానీ, మీ దగ్గరున్న మెయిల్ మెసేజ్‌ని గానీ, word, excel డాక్యుమెంట్లని గానీ, చివరకు notepad వంటి ఫైళ్లని గానీ.. వేటినైనా సులభంగా pdf ఫైళ్లుగా క్రియేట్ చేసుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
సో మీ పిసిలో ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇక PDFల గురించి చింతేముంటుంది...?
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=DpX-nMtue60
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీ Heart Rate ఎంత ఉందో కరెక్ట్‌గా మీ ఫోన్ ద్వారా ఇలా తెలుసుకోండి... Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E
మీరు వెచ్చించవలసిన సమయం: 1.49 Secs
సాధారణంగా Oximeters అనే పరికరాల ద్వారా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందన్నది పరీక్షిస్తుంటారు. వాటిలో వాడబడే టెక్నాలజీనే వాడబడుతూ ఎలాంటి ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్ లేకుండా మీ ఫోన్ ద్వారా మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో అంచనా వేసే ఓ టెక్నిక్‌ని ఈ వీడియోలో పరిచయం చేయడం జరిగింది.
మీ దగ్గర ఉన్న ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌తో అయినా మీ heart rateని క్షణాల్లో తెలుసుకోవచ్చు దీని ద్వారా!
సహజంగా heart rate అనేది మనం కొలిచే సమయానికి చేసిన ఫిజికల్ ఏక్టివిటీని బట్టి, ఎమోషన్లని బట్టి, మనం ఏవైనా మందులు వాడుతుంటే వాటిని బట్టి మారుతూ ఉంటుంది. 60 నుండి 100 మధ్య ఉంటే ఎలాంటి ప్రమాదమూ లేనట్లే.
సో మీ heart rate ఎంత ఉందో వెంటనే ఛెక్ చేసుకోండి ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా!
గమనిక: మొబైల్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీ Heart Rate ఎంత ఉందో కరెక్ట్‌గా మీ ఫోన్ ద్వారా ఇలా తెలుసుకోండి... Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E
మీరు వెచ్చించవలసిన సమయం: 1.49 Secs
సాధారణంగా Oximeters అనే పరికరాల ద్వారా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందన్నది పరీక్షిస్తుంటారు. వాటిలో వాడబడే టెక్నాలజీనే వాడబడుతూ ఎలాంటి ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్ లేకుండా మీ ఫోన్ ద్వారా మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో అంచనా వేసే ఓ టెక్నిక్‌ని ఈ వీడియోలో పరిచయం చేయడం జరిగింది.
మీ దగ్గర ఉన్న ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌తో అయినా మీ heart rateని క్షణాల్లో తెలుసుకోవచ్చు దీని ద్వారా!
సహజంగా heart rate అనేది మనం కొలిచే సమయానికి చేసిన ఫిజికల్ ఏక్టివిటీని బట్టి, ఎమోషన్లని బట్టి, మనం ఏవైనా మందులు వాడుతుంటే వాటిని బట్టి మారుతూ ఉంటుంది. 60 నుండి 100 మధ్య ఉంటే ఎలాంటి ప్రమాదమూ లేనట్లే.
సో మీ heart rate ఎంత ఉందో వెంటనే ఛెక్ చేసుకోండి ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా!
గమనిక: మొబైల్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4IZ8Rer9A6E
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

ఫోన్‌ కాల్ వచ్చి మీ ఫోన్ స్క్రీన్‌లో మీరు చేస్తున్న పని మొత్తాన్నీ disturb చేస్తోందా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=VAiOFK8HV5g
మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs
మీరు సీరియస్‌గా ఫోన్లో గేమ్స్, సినిమాలూ, మెయిల్స్, నెట్ వాడుతూంటే మధ్యలో ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి స్క్రీన్ మొత్తం ఆక్రమించేసి చిరాకు తెప్పిస్తోందా?
చాలామంది ఆ కాల్ అప్పటికప్పుడు answer చేసే ఉద్దేశం లేకపోయినా మళ్లీ cut చేస్తే బాగుండదు అని రింగ్స్ అన్నీ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా వెయిట్ చేసి మళ్లీ నెట్ వాడుకునే పనిలో పడిపోతుంటారు.
ఇంత ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా ఒకవేళ మీకు ఫోన్ కాల్ వచ్చినా స్క్రీన్‌పై అప్పటివరకూ మీరు చేస్తున్న పనులు అలాగే చేసుకుంటూ మరో పక్క call అటెండ్ లేదా, reject లేదా ignore చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలని ఉందా?
అయితే ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే. మీరు చేస్తున్న పనులకు ఏమాత్రం disturb అవకుండా మీరు కాల్స్ హ్యాండిల్ చేయొచ్చు ఈ టెక్నిక్ ద్వారా!!
గమనిక: సెల్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=VAiOFK8HV5g
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

వేస్ట్ టూల్‌బార్లూ, సిస్టమ్ స్లో చేసే వాటిని ఆటోమేటిక్‌గా అడ్డుకోవడం ఇలా... Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Bok1ydaMXJg
మీరు వెచ్చించవలసిన సమయం: 1.53 Secs
నెట్ నుండి మనం రకరకాల సాఫ్ట్‌వేర్లని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసేటప్పుుడు మనం గమనించకుండానే Ask Bar, Yahoo Bar వంటి రకరకాల పనికిమాలిన టూల్‌బార్లూ, సిస్టమ్‌ని క్లీన్ చేస్తామని చెప్పి మరింత స్లో చేసే అవాంఛిత ప్రోగ్రాములూ వస్తుంటాయి.
చాలామందికి గుడ్డిగా Next Next క్లిక్ చేస్తూ గుడ్డిగా సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసే అలవాటు ఉంటుంది.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే.. ఇకపై మీరు అలా blindగా ముందుకు వెళ్లిపోయినా.. ఎలాంటి పనికిమాలిన toolbars ఇన్‌స్టాల్ అవకుండా కంప్యూటర్ సేఫ్‌గా ఉంటుంది.
చాలామంది పిసి యూజర్లు దీని వల్ల బాధలు పడుతూ ఉంటారు. సో ఈ వీడియోతో పూర్తిగా ఆ బాధలు తీరిపోతాయి.
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Bok1ydaMXJg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ ఫోన్ నుండే మీ పిసిలో ఉన్న ఫైళ్లు ఎక్కడి నుండైనా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=RPoDsqqHrIM

మీరు వెచ్చించవలసిన సమయం: 2.45 Secs

మీ కంప్యూటర్లో C, D, E, F వంటి వివిధ డ్రైవ్‌లలో పాటలూ, సినిమాలూ, ఫొటోలూ, డాక్యుమెంట్ల వంటివి వందల సంఖ్యలో ఉంటాయి కదా...

వాటిని మీ ఫోన్‌లో చూడాలంటే చాలామంది Memory Cardలోకి కాపీ చేసుకునే ట్రై చేస్తారు..

కానీ మెమరీ కార్డుల్లో 100-200 GB మొత్తంలో డేటా పట్టించలేరు కదా?

సో మీరు మీ పిసి దగ్గర లేనప్పుడు, వేరే ఊరెళ్లినప్పుడు కూడా మీ కంప్యూటర్లో ఉన్న అన్ని ఫైళ్లనీ నేరుగా మీ ఫోన్‌లో ఓపెన్ చేసుకోవాలంటే, వీడియోలు వైర్‌లెస్‌గా ప్లే చేసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే.

అటు WiFi ద్వారానూ, 2G, 3G ద్వారానూ పనిచేసే ఈ టెక్నిక్ ద్వారా చీటికీ మాటికీ మెమరీ కార్డులోకి డేటాని కాపీ చేసుకునే బాధ తప్పుతుంది. సో చూసేద్దామా అదెలాగో?

గమనిక: మొబైల్, టాబ్లెట్, పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=RPoDsqqHrIM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

మీ పిసిలోని ఏ ప్రోగ్రామ్ అయినా ఇలా ఈజీగా రన్ చేసుకోండి!! Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4jjynY7qGtQ
మీరు వెచ్చించవలసిన సమయం: 2.21 Secs
Firefox, Chrome, Word వంటి కావలసిన ప్రోగ్రాముల కోసం Start మెనూలో ప్రతీసారీ వెదకడం కొద్దిగా చిరాగ్గా ఉంటుంది కదా..
దాని బదులు విండోస్‌లోని Run బాక్స్ ద్వారా కొన్ని ప్రోగ్రాముల్ని చాలా వేగంగా, ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చని కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇలా అన్ని ప్రోగ్రాములకూ సాధ్యం కాదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవడం ద్వారా మీరు రెగ్యులర్‌గా వాడే అన్ని ప్రోగ్రాములకూ మీకు బాగా గుర్తుండే పేర్లతో Run కమాండ్లు తయారు చేసుకుని ఇకపై వేగంగా వాటిని ఓపెన్ చేసుకోవచ్చు.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=4jjynY7qGtQ
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Watch Mahesh Babu's One 1 Nenokkadine Micro Audio Teaser HD


Watch Mahesh Babu's 1 Nenokkadine Telugu Movie Micro Audio Release Teaser HD.

మీ ఓటు ఉందో గల్లంతైందో వెంటనే ఛెక్ చేసుకోండి ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=rmvdEBzubFo
Time to spend: 1.38 Secs
మార్చి, ఏప్రిల్‌లో ఎలక్షన్లు రాబోతున్నాయి.. రకరకాల కారణాల వల్ల నాయకులపై, ప్రభుత్వాలపై ప్రజలకు తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి.. వీటిని వ్యక్తపరచడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఓటు హక్కు.

మీకు ఇప్పటికే ఓటు ఉన్నట్లయితే మీ ఓటు సురక్షితంగా ఉందో తొలగించబడిందో ఛెక్ చేసుకుని.. ఏ కారణం చేతైనా తొలగించబడితే వెంటనే ఫిర్యాదు చేయండి.

మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండానే మీ ఓటు ఉందో లేదో ఛెక్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది.

కొత్తగా ఓటు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవడం ఎలాగో కూడా ఇంతకుముందు ఈ వీడియోలో చూపించాను.. http://www.youtube.com/watch?v=IJBtwQeTmg8

గమనిక: ప్రతీ భారతీయ పౌరుడికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=rmvdEBzubFo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Pen Drive వైరస్‌ల వద్ద బాధ పడుతున్నారా? ఇదిగోండి బెస్ట్ సొల్యూషన్ Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=USrNH9crMqA
పెన్‌డ్రైవ్‌ల ద్వారా కుప్పలు తెప్పలుగా వైరస్‌లు వచ్చి పడుతుంటాయి...
ఫ్రెండ్ కంప్యూటర్ నుండి స్టడీ మెటీరియల్ కాపీ చేసుకుందామనో.. ఇంటర్నెట్ సెంటర్‌లో సిస్టమ్‌కో పెన్‌డ్రైవ్‌ని గుచ్చడం ఆలస్యం ప్రమాదకరమైన వైరస్‌లు ఎక్కేస్తుంటాయి.
అందుకే చాలామంది పెన్‌డ్రైవ్ వాడాలంటేనే భయపడుతుంటారు.. కానీ వాడక తప్పని పరిస్థితి.
పెన్‌డ్రైవ్ వైరస్‌ల మూలంగా Folder Options, Task Manager వంటివి పనిచెయ్యవు. విండోస్‌లో అతి ముఖ్యమైన ఇతర అంశాలూ పనిచేయడం నిలిచిపోతాయి.
అలాంటి అన్ని సమస్యలనూ ఓ చిన్న సొల్యూషన్‌తో ఎలా పరిష్కరించుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: అనునిత్యం పెన్‌డ్రైవ్‌లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=USrNH9crMqA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ రూటర్‌ సెట్టింగులు వేరేచోటి నుండి, వేరే ఊరి నుండి ఇలా మార్చుకోవచ్చని తెలుసా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OqgcmEUniyM
మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs
పిసి, లాప్‌టాప్, టాబ్లెట్ల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్ షేర్ చేసుకోవడానికి దాదాపు ప్రతీ ఒక్కరూ వైర్‌లెస్ రూటర్లు వాడుతూనే ఉన్నారు.
వీటి సెట్టింగుల్ని అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది..
మీరు అర్జెంటుగా ఊరెళ్లారనుకుందాం.. లేదా వేరే కంప్యూటర్ నుండి మీ రూటర్ సెట్టింగులు యాక్సెస్ చేయాల్సి వచ్చిందనుకుందాం..
అలాంటప్పుడు ఈ వీడియోలో చూపించబడిన టెక్నిక్ అద్భుతంగా పనికొస్తుంది.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OqgcmEUniyM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీ ముఖ్యమైన డేటా ఇలా ఆటోమేటిక్‌గా బ్యాకప్ తీసుకోండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pspaDNS01lI

మీరు వెచ్చించవలసిన సమయం: 2.28 Secs

కంప్యూటర్లో ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లు ఉంటే చాలామంది వాటిని తరచూ కంప్యూటర్లోని D, E, F వంటి ఇతర డ్రైవ్‌లలోకి బ్యాకప్ తీసుకుంటూ ఉంటారు.
ఇలా ప్రతీసారీ manualగా ఒక డ్రైవ్ నుండి మరో డ్రైవ్‌లోని కావలసిన ఫోల్డర్‌లోకి ఫైళ్లని కాపీ చేసుకోవడం చిరాకుగా ఉంటుంది. అలాగని నిర్లక్ష్యం చేస్తే విలువైన డేటా పోయే ప్రమాదమూ ఉంది.
ఈ నేపధ్యంలో ఒక్క క్లిక్‌తో మీ ముఖ్యమైన డేటా మొత్తం ఒక చోటి నుండి మరో చోటికి బ్యాకప్ తీయబడేలా ఈ వీడియోలో చూపించినట్లు సెట్ చేసుకోవచ్చు.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pspaDNS01lI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీకు LIC పాలసీ ఉందా? దాని ప్రీమియం ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెల్లించొచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

మీరు వెచ్చించవలసిన సమయం: 4.11 Secs

LIC తెలీనీ, ఒకటో రెండో LIC పాలసీలు లేని సగటు భారతీయుడు ఉండడేమో..

చాలామంది ఆఫీసులు మానుకుని మరీ LIC ప్రీమియం‌లు చెల్లించడానికి క్యూల్లో నిలబడడం నేను తరచూ చూస్తుంటాను.

అంత కష్టపడాల్సిన పనిలేదు.. ఈ వీడియోలో నేను చూపించినట్లు చేస్తే 2 నిముషాల్లో మీ పాలసీ ప్రీమియం ఆన్‌లైన్‌లో చెల్లించేయొచ్చు. Receipt పొందొచ్చు.

పూర్తి స్థాయి ప్రాక్టికల్ అవగాహన కలగడం కోసం నా స్వంత ప్రీమియం రూ. 7000+ చెల్లిస్తూ మరీ ఈ వీడియో డెమో చేయడం జరిగింది. సో మిస్ అవకండి..

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails