మీ ఫోన్‌ Apps Fingerprintతో లాక్ చేయాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0PiIl6jGMLQ

Appsని లాక్ చేసుకోవడానికి చాలామంది PIN నెంబర్లు, పాస్‌వర్డ్‌లు వాడుతూ ఉంటారు. వాటిని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎవరైనా ఈజీగా గెస్ చేయొచ్చు. అదే appsని లాక్ చెయ్యడానికి మీ వేలి ముద్రల్ని వాడగలిగితే?

Fingerprintsని ఎవరూ ఫోర్జరీ చెయ్యలేరు కదా.. సో మీ appsని ఫింగర్ ప్రింట్స్‌తో లాక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్ గా చూడండి. Samsung Galaxy Note 4, Note 4 Edige, S6, S6 Edge వంటి కొన్ని మోడళ్లకే ఈ టెక్నిక్ పనిచేస్తుంది. మీ ఫోన్ లో ఈ ఆప్షన్ లేకపోయినా అసలు ఇలాంటి టెక్నాలజీ ఒకటి ఉందనీ, అదెలా పనిచేస్తుందో తెలుసుకోండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0PiIl6jGMLQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails