లాస్ట్ మూమెంట్‌లో కూడా cab, auto బుక్ చేసుకోవడం ఎలా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=74E3WsnqBc8

హైద్రాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న cab సర్వీసులు అన్నీ ఓ గంటా, రెండు గంటలూ, లేదా ఓ రోజు ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది.

అర్జెంటుగా ఫ్యామిలీ మొత్తం ఓ సినిమాకో, పెళ్లికో, హాస్పిటల్‌కో, ఇంకో పనిమీదో వెళ్లాలనుకుంటే మీరు రెడీ అయ్యే లోపు మీ ఇంటి దగ్గరకు ఆటోనో, క్యాబ్‌నో, ఎక్కువ సీటింగ్ గల పెద్ద వెహికిలో రావాలంటే Ola క్యాబ్ సర్వీస్ అద్భుతంగా ఉంటుంది.
సింపుల్ గా మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే ఓ చిన్న మొబైల్ అప్లికేషన్ ద్వారా ఎంత ఈజీగా మనకు దగ్గర్లో ఎన్ని వెహికిల్స్ ఉన్నాయో చూడడంతో పాటు ఎంతసేపట్లో మనం కోరుకున్న వెహికిల్ మన దగ్గరకు వస్తుందో ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు, వెంటనే బుక్ చేసుకోనూవచ్చు. రెడీ అయ్యే లోపల వెహికిల్ మీ గుమ్మం దగ్గర ఉంటుంది. ఈ మొబైల్ app వాడడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు ఈ అప్లికేషన్ ద్వారా చేసే మొదటి బుకింగ్‌కి APP200 అనే కోడ్ అప్లై చేస్తే మొదటి ప్రయాణం ఉచితంగా లభిస్తుంది కూడా!

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=74E3WsnqBc8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీరు Voice Search ద్వారా గతంలో వెదికినవి మళ్లీ ఇలా వినొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yD3LiQ3Jo5E

సె‌ల్‌ఫోన్‌లో ఉండే Google Voice Search ద్వారా మీరు ఏం మాట్లాడినా, ఏమైనా వెదికినా వాటన్నింటినీ Google జాగ్రత్తగా భద్రపరుస్తుంటుంది. గతంలో మీరు మాట్లాడిన వాటిని తర్వాత ఎప్పుడైనా వినాలన్నా, వాటిలో అవసరం లేనివి డిలీట్ చెయ్యాలన్నా ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే సరిపోతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yD3LiQ3Jo5E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

"ఈనాడు" అఫీషియల్ అప్లికేషన్‌ రివ్యూ.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=78aTYLL1rj0

తెలుగు వారికి "ఈనాడు" పేపర్‌తో దశాబ్దాల నుండి అనుబంధం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే "ఈనాడు" తాజాగా పలు ఆప్షన్లతో కూడిన అధికారిక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. కొత్త వార్తలు చోటుచేసుకున్న వెంటనే మన మొబైల్ స్క్రీన్ మీద ఆటోమేటిక్‌గా చూపించే ఈ అప్లికేషన్‌లో దాగున్న పలు ఆప్షన్లు ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=78aTYLL1rj0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో క్వాలిటీ లేని ఫొటోలు ఈజీగా ఇలా గుర్తించి డిలీట్ చేసుకోండి.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VuoZbUlwyHg

మనం ఫోన్ కెమెరా ద్వారా ఫొటోలు తీసేటప్పుడు కొన్ని లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల డార్క్‌గానూ, చేతుల్ని షేక్ చెయ్యడం వల్ల కొన్ని బ్లర్‌గానూ వస్తుంటాయి కదా.. అలాంటి ఫొటోల వల్ల ఫోన్‌లోని స్పేస్ వేస్ట్ అవుతుంటుంది.

ఇలాంటి క్వాలిటీ లేని bad ఫొటోల్ని కష్టపడి మనకు మనం వెదకాల్సిన పని లేకుండా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ ఫొటోలు ఆటోమేటిక్‌గా గుర్తించబడి మనం కోరినట్లు డిలీట్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. సో మీరూ మీ ఫోన్‌లో ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VuoZbUlwyHg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మెసెంజర్ అవసరం లేకుండా Facebookలోనే నేరుగా ఛాట్ చేసుకోవడం ఇలా - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LFhkTxwkQlE

Facebookలో ఫ్రెండ్స్‌తో ఛాట్ చెయ్యాలంటే తప్పనిసరిగా మెసెంజర్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. విడిగా మనం రెగ్యులర్‌గా వాడే Facebook అప్లికేషన్‌లోనే ఛాటింగ్ కూడా చేసుకోగలిగితే 2 అప్లికేషన్ల కోసం ఫోన్ మెమరీ వేస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు కదా...?

సో Facebook మొబైల్ అప్లికేషన్‌లోనే ఛాటింగ్ సదుపాయం కూడా పొందాలంటే ఈ వీడియోలో నేను చూపించినట్లు చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LFhkTxwkQlE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల కోసం Youtube Kids ఇలా వాడొచ్చు - First Demo Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=W4qmbtRjIkw

Youtube కొద్దిసేపటి క్రితం Android, iOS కోసం Youtube Kids ప్రోగ్రామ్‌ని అఫీషియనల్‌గా విడుదల చేసింది. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో youtubeని వారికి ఆసక్తి కలిగించే కొత్త కొత్త విషయాలను నేర్పించడానికి ఉపయోగపడే ఈ అప్లికేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా తయారైన మొట్టమొదటి Demoల్లో ఇప్పుడు మీరు చూడబోతున్నది ఒకటి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=W4qmbtRjIkw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఇతరులు మిమ్మల్ని గుర్తించకుండా TrueCallerలో మీ నెంబర్ తీసేయాలనుకుంటున్నారా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=v7mzT41Qlyo

మనం తెలీని వారికి ఫోన్ చేసిన వెంటనే వాళ్లు మన ఏకంగా మన పేరు చెప్పేయడం మీకు ఇష్టం ఉండట్లేదా? TrueCaller వాడుతున్న వారు సైతం మీరెవరో గుర్తించకుండా మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఈ వీడియోలో అద్భుతమైన సొల్యూషన్‌ని చూపించడం జరిగింది. ఇకపై మీ ఫోన్ నెంబర్‌కి TrueCaller తలనొప్పి ఏమాత్రం ఉండదు ఇలా చేస్తే!

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=v7mzT41Qlyo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ Android ఫోన్ PIN Lock మర్చిపోతే ఈజీగా రీసెట్ చెయ్యడం ఇలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jsOOl1vOMGY

చాలామంది ఫోన్ ఇతరులు ఓపెన్ చెయ్యకుండా PIN Lock సెట్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మర్చిపోవడమూ జరుగుతుంది. ఇలా మర్చిపోయినప్పుడు recovery modeలోకి వెళ్లి factory reset చేసి డేటా పోగొట్టుకోవలసిన పనిలేకుండా చాలా ఈజీగా PIN Lockని కొన్ని సెకండ్లలో రీసెట్ చెయ్యడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరూ ఈ టెక్నిక్ గుర్తుంచుకోండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jsOOl1vOMGY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails