మీ ఫోన్‌లో, కెమెరాలో ఉన్న బ్యాటరీ తీసేసి ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ పెంచుకోవచ్చని తెలుసా ? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Mi4VpnrRQPs
మీరు వెచ్చించాల్సిన సమయం: 2.25 Secs
మనకు ఫోన్లలోనూ, కెమెరాల్లోనూ, కామ్‌కార్డర్లలోనూ చాలా తక్కువ కెపాసిటీ బ్యాటరీలే వస్తుంటాయి. కొన్న కొత్తలో అవి బానే ఉంటాయి గానీ, కొద్దిరోజులకే బ్యాకప్ తగ్గిపోతూ ఉంటుంది.
ఫోన్లకీ, కెమెరాలకూ extended batteries దొరుకుతాయనీ, వాటిని వాడొచ్చనీ చాలామందికి తెలీదు. Extended Batteries వాడడం ద్వారా 2-3 రెట్లు ఎక్కువ బ్యాకప్ పొందొచ్చు.
ఉదా.కు.. నా Galaxy Noteనే తీసుకుంటే ఫోన్ ఒరిజినల్ బ్యాటరీ WiFi, GPS ఎనేబుల్ చేసీ, కొన్ని ఫోన్ కాల్స్, 3-4 గంటలు స్క్రీన్ ఆన్‌లో వాడితే ఒక రోజు బ్యాకప్ ఇచ్చేది కాస్తా extended బ్యాటరీ వాడాక 3 రోజుల బ్యాకప్ ఇస్తోంది.
సో Extended Batteries గురించి మీకు అవగాహన కలగడం కోసం ఈ వీడియో డెమో చేయడం జరిగింది. సో మిస్ అవకండి.
గమనిక: మొబైల్, కెమెరాలూ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Mi4VpnrRQPs
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails