మీ కీబోర్డ్, మౌస్‌లను కాసేపు లాక్ చేసుకోవాలా?.. Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=xPwBA0_ZkzM
మీరు వెచ్చించవలసిన సమయం: 2.24 Secs
పిసిలో సీరియస్‌గా సినిమాలు చూస్తున్నప్పుడో, కేవలం మోనిటర్‌తో తప్ప పనిలేని సందర్భాల్లో పొరబాటున కీబోర్డ్‌పై ఏదైనా key ప్రెస్ అవడమో, మౌస్ మూవ్ అవడం వల్లనో మీరు చేస్తున్న పని disturb అయ్యే సందర్భాలు కొన్ని ఉంటుంటాయి.
అలాంటి సమయాల్లో మీ కంప్యూటర్ యొక్క కీబోర్డ్, మౌస్ మీరు కోరుకున్నంతసేపు అస్సలు పనే చేయకుండా పూర్తిగా లాక్ చేసుకోవచ్చు. మీ పని పూర్తి కాగానే తిరిగి keyboard, mouseల actionsని తిరిగి వాడకంలోకి తెచ్చుకోవచ్చు. అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా వివరించడం జరిగింది. సో చూసేద్దామా?
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=xPwBA0_ZkzM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails