మీ ఫ్రెండ్స్‌ బర్త్‌డేలకు ఆటోమేటిక్ SMS విషెస్ పంపించాలా? (iOS) !! Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=B6Ln0QlFV5k

మీరు వెచ్చించవలసిన సమయం: 2.41 Secs

కరెక్ట్‌గా అర్థరాత్రి 12 గంటలకు మీ ఫ్రెండ్స్‌ని విష్ చేస్తూ మెసేజ్ పంపిస్తే ఎంత హాపీ ఫీలవుతారు. కానీ మన బిజీ లైఫ్‌లో కొన్నిసార్లు ముఖ్యమైన ఈవెంట్లు గుర్తుంచుకోవడం కూడా కుదరకపోవచ్చు. కానీ time to time మిత్రుల్ని ఆటోమేటిక్‌గా విష్ చేస్తే రిలేషన్లు బాగుంటాయి కదా...

కేవలం విషెస్ మాత్రమే కాదు, ప్రతీరోజో, ప్రతీ వారమో, ప్రతీ నెలో, ప్రతీ ఏడాదో మనం సెట్ చేసుకున్న తేదీ సమయాలకు మనం కోరుకున్న వారికి SMSలు పంపించేలా ఒకేసారి సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక:  ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=B6Ln0QlFV5k

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

No comments:

Related Posts

Related Posts with Thumbnails