మీ ఓటు ఉందో గల్లంతైందో వెంటనే ఛెక్ చేసుకోండి ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=rmvdEBzubFo
Time to spend: 1.38 Secs
మార్చి, ఏప్రిల్‌లో ఎలక్షన్లు రాబోతున్నాయి.. రకరకాల కారణాల వల్ల నాయకులపై, ప్రభుత్వాలపై ప్రజలకు తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయి.. వీటిని వ్యక్తపరచడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఓటు హక్కు.

మీకు ఇప్పటికే ఓటు ఉన్నట్లయితే మీ ఓటు సురక్షితంగా ఉందో తొలగించబడిందో ఛెక్ చేసుకుని.. ఏ కారణం చేతైనా తొలగించబడితే వెంటనే ఫిర్యాదు చేయండి.

మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండానే మీ ఓటు ఉందో లేదో ఛెక్ చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది.

కొత్తగా ఓటు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవడం ఎలాగో కూడా ఇంతకుముందు ఈ వీడియోలో చూపించాను.. http://www.youtube.com/watch?v=IJBtwQeTmg8

గమనిక: ప్రతీ భారతీయ పౌరుడికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=rmvdEBzubFo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

No comments:

Related Posts

Related Posts with Thumbnails