మెయిల్‌తో పాటు EXE ఫైళ్లూ పంపాలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kBXe9D1giPY
మీరు వెచ్చించవలసిన సమయం: 2.51 Secs
మీ ఫ్రెండ్స్‌కి ఏదైనా చిన్న సాఫ్ట్‌వేర్‌ని మెయిల్ ద్వారా పంపాలంటే కుదరదు కదా? EXE ఫైళ్లని అటాచ్ చెయ్యడానికి Gmail వంటివి ఒప్పుకోవు.
అలాంటప్పుడు ఫైల్ హోస్టింగ్ సైట్లతో కుస్తీపట్టే కన్నా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే చాలా ఈజీగా మీ మీ దగ్గర ఉన్న EXE ఫైళ్లని ఎంచక్కా మీకు కావలసిన వారికి Mail అటాచ్‌మెంట్‌గానే పంపించుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా?
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kBXe9D1giPY
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails