మీ విండోస్ కాలిక్యులేటర్ తప్పు కాలిక్యులేట్ చేస్తుందని తెలుసా? Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=chosc6A2nL0

మీరు వెచ్చించవలసిన సమయం: 2,29 Secs

చిన్నవి గానీ పెద్దవి గానీ ఏవైనా కాలిక్యులేషన్లు చెయ్యాలంటే మనం Windows కాలిక్యులేటర్‌ని ఓపెన్ చేసి చేసుకుంటూ ఉంటాం... దానిపై పూర్తి నమ్మకం మనకు! నిజంగానే అది చాలా కరెక్ట్ ఫలితాలు అందిస్తుంటుంది కూడా!

కానీ ఈ వీడియోలో Windows కాలిక్యులేటర్ ఒక కాలిక్యులేషన్‌ని ఎంత తప్పుగా చేస్తోందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Windows XP, Vista, Windows 7, 8 వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ ఇదే రాంగ్ ఫలితం వస్తుంది కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి.

గమనిక:  పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=chosc6A2nL0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ నెట్ స్పీడ్ మొత్తం ఒకటే అప్లికేషన్‌ తినేస్తోందా? ఇదీ సొల్యూషన్ Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=-PDxRA7svLA

మీరు వెచ్చించవలసిన సమయం: 2,35 Secs

మనకుండే ఒకటే నెట్ కనెక్షన్‌ని పిసిలోని అనేక ప్రోగ్రాములు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటూ ఉంటాయి.

ఒకేసారి పలు ప్రోగ్రాములు మన నెట్‌ని వాడేటప్పుడు.. కొన్ని పనులు ముందు అవ్వాలంటే ఇతర ప్రోగ్రాముల ప్రయారిటీని తగ్గించి ఎక్కువ bandwidth మనకు కావలసిన వాటికి కేటాయించబడేలా చేసుకోవాలి కదా?

మామూలుగా అయితే ఏ సాఫ్ట్‌వేర్ ఎంత మొత్తంలో మన నెట్‌ని వాడేసుకుంటోందో మనం ఏమీ కంట్రోల్ చేయలేం..

కానీ ఈ వీడియోలో నేను ఓ అద్భుతమైన సొల్యూషన్‌ని చూపించాను. దీన్ని వాడి వివిధ ప్రోగ్రాముల నెట్ వాడకాన్ని మీ అవసరానికి తగినట్లు నియంత్రించుకోవచ్చు.

గమనిక:  ఇంటర్నెట్ వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=-PDxRA7svLA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

వెబ్‌సైట్లు స్లోగా ఓపెన్ అవుతున్నాయా? అయితే ఇలా చేయండి Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=TVaqpRgUW2Q

మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs

మీరు చాలా costly ఇంటర్నెట్ కనెక్షన్ వాడుతూ ఉన్నా సరే.. చాలాసార్లు వెబ్‌సైట్లు చాలా స్లోగా ఓపెన్ అవుతుంటాయి. దానికి కారణం మన ISPల దగ్గర ఉండే DNS Servers మనం టైప్ చేసే వెబ్‌సైట్ పేరుని దాని IP అడ్రస్‌తో వేగంగా లింక్ చెయ్యలేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది.

ఈ వీడియోలో ఈ సమస్యకు ఓ బెస్ట్ పరిష్కారాన్ని చూపించడం జరిగింది. ఇందులో చూపించినట్లు చేస్తే ఇకపై ISPల DNS సర్వర్లతో సంబంధం లేకుండా గూగుల్ అందించే సర్వర్ల ద్వారా వేగంగా వెబ్‌సైట్లు ఓపెన్ అవుతాయి.

గమనిక:  వెబ్‌పేజీల లోడింగ్  సమస్యతో బాధపడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=TVaqpRgUW2Q

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్లకి Android లేటెస్ట్ వెర్షన్లు ఎందుకు రావట్లేదు? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://bit.ly/sriandroid
ఎంతో ఇష్టపడి మీరు కొనుక్కున్న ఫోన్‌కి Android తాజా వెర్షన్ అప్ డేట్ ఎందుకు రావట్లేదో ఎప్పుడైనా ఆలోచించారా?
కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ వాడాలంటే పాత ఫోన్ పారేసి కొత్త ఫోన్ కొనాల్సిందేనా?
అస్సలు ఫోన్ల కంపెనీలు మన లాంటి యూజర్లని ఎందుకు ఇంతలా చిన్నచూపు చూస్తున్నాయి?
కారణాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో తప్పక చూడండి.
కొత్తగా ఫోన్లు కొనబోయే వారికీ ఇది చాలా పనికొస్తుంది.
గమనిక: సెల్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriandroid
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu

డాక్యుమెంట్‌లో కొన్ని పేజీలో ప్రింట్ చేయాలా? Must Watch & Share


 

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1zE18P8m9hU
ఈ టెక్నిక్‌కి మీరు స్పెండ్ చేయాల్సిన సమయం: 1.07 Secs
మీ దగ్గర ఓ 5 పేజీల Word డాక్యుమెంట్ ఉంటే అందులో కేవలం 1, 3 వంటి మీరు కోరుకున్న పేజీల్ని మాత్రమే ప్రింట్ తీసుకోవాలా? అయితే ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=1zE18P8m9hU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

విండోస్ Comand Promptతో బ్లాక్ అండ్ వైట్ చూసీ చూసీ బోర్ కొడుతోందా? ఇలా రంగులు మార్చుకోండి Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo

కొద్దో గొప్పో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎప్పుడోసారి Windowsలోని కమాండ్ ప్రామ్ట్ వాడడం సహజం.

అందులో బ్లాక్ స్క్రీన్ మీద వైట్ అక్షరాల్ని చూడడం చాలా బోర్. కొద్దిగా వెరైటీగా మనకు నచ్చిన కలర్స్‌ని ఈ కమాండ్ ప్రామ్ట్‌లో ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=jPVKbI6UsZo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Pen Driveలోని వైరస్ వల్ల ఫైళ్లన్నీ Shortcutలుగా మారిపోయాయా? Excellent Solution Here.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg

మీరు స్పెండ్ చేయాల్సిన సమయం: 1.09 Secs మాత్రమే

ఫ్రెండ్ కంప్యూటర్‌కి పెన్‌డ్రైవ్ గుచ్చి.. ఇంటికొచ్చి చూసుకుంటే మీ pen driveలోని ఫైళ్లు, ఫోల్డర్లు అన్నీ మాయమై కేవలం షార్ట్‌కట్‌లే కన్పించవచ్చు... చాలామంది ఈ ప్రాబ్లెం ఫేస్ చేస్తుంటారు.

ఏ షార్ట్‌కట్‌ని క్లిక్ చేసినా "Shortcut Missing" అని ఓ ఎర్రర్ కూడా వచ్చేస్తుంది.. ఇంకేముంది మొత్తం డేటా పోయిందని భయపడిపోతాం..

ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ వైరస్ తొలగించుకోవచ్చు.. అలాగే డేటా తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ckIMUbU9Mgg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Related Posts

Related Posts with Thumbnails