వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3dCnA4a1_WM
పాటలంటే చాలామందికి ఇష్టం. అయితే పాటలు వినేటప్పుడు కొన్ని పాటలు హై వేల్యూమ్‌తోనూ, కొన్ని పాటలు చాలా చిన్న సౌండ్‌తోనూ విన్పిస్తూ చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇలా ప్రతీసారీ సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం కష్టంగా ఉంటూ కూడా ఉంటుంది.
ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా మీ దగ్గర ఉన్న అన్ని పాటలూ ఒకటే సౌండ్ లెవల్‌లో ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. సో వెంటనే సౌండ్ చిరాకులు తగ్గించుకోండి..
గమనిక: పాటలు వినడం ఇష్టంగా ఉండే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3dCnA4a1_WM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment