వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KniQfu3S_tM
చిన్న పిల్లలకూ, ఫ్రెండ్స్‌కీ ఫోన్ ఇస్తే నెట్ ఎడా పెడా వాడేస్తున్నారా?
వై-ఫై కావచ్చు... 2G, 3G ఇంటర్నెట్ కనెక్షన్లకి చాలానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది..
అయితే కొంతమంది పిల్లలూ, అలాగే ఫ్రెండ్స్, రెలెటివ్స్ ఫోన్, టాబ్లెట్ చేతిలోకి తీసుకుని ఆన్‌లైన్ గేమ్స్ ఆడడమో, లేదా Youtube వీడియోలు చూడడమో చేస్తూ దెబ్బకు ఉన్న బ్యాండ్‌విడ్త్‌నంతా వాడేస్తుంటారు.
అలాగని వారికి ఫోన్ ఇవ్వకుండానూ ఉండలేం.. ఇస్తే ఇదో తంటా.. తర్వాత బాధపడీ లాభం లేదు!!
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ మీకు బాగా పనికొస్తుంది.. మీ WiFi, Mobile Dataలను పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకోవచ్చు. ఇకపై ఎవరైనా నెట్ ఆన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే నెట్ వాడగలుగుతారు. సో ఇక చాలా సేఫ్ అన్నమాట. మరి ట్రై చేద్దామా?
గమనిక: మొబైల్, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KniQfu3S_tM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
No comments:
Post a Comment