వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RufQq-Ao0p8
ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చెయ్యడం కోసం Facebook సైట్‌ని ఓపెన్ చేసి ఛాట్ విండోలో టైప్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. దీంతో కంప్యూటర్లోని వేరే అప్లికేషన్ల నుండి చీటికీ మాటికీ Facebook టాబ్‌కి వచ్చి చూసి వెళ్లడం కష్టంగా ఉంటుంది.
అలాగే Facebook సైట్‌ని క్లోజ్ చేస్తే ఈ ఛాట్ విండోలు కూడా మాయం అవుతాయి. ఈ ఇబ్బందికి పరిష్కారంగా.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరు ఇకపై Faceboook సైట్ క్లోజ్ చేసినా మీరు ఎవరైతే ఫ్రెండ్స్‌తో ఛాట్ చేయాలనుకుంటున్నారో వారి ఛాట్ బాక్స్‌లను విడిగా పక్కకు లాగి ఇతర అప్లికేషన్లలో పనిచేసేటప్పుడు ఛాట్ చేసుకోవచ్చు.
గమనిక: తరచూ ఛాటింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RufQq-Ao0p8
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment