మీ ఫొటోలో మీకు కావలసిన ఏరియా కలర్‌లో మిగతా బ్లాక్ అండ్ వైట్‌లో కావాలా? ! Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=rbEZkXNX7xY

జ్యూయలరీ షాపుల అడ్వర్‌టైజ్‌మెంట్లు ఎప్పుడైనా చూశారా?

మోడల్ ఒంటినిండా నగలు ధరించి ఉంటుంది.. ఆ నగల వరకూ చాలా స్పెషల్‌గా కలర్‌లో కన్పిస్తూ మిగతా ఫొటో మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో కన్పిస్తుంది.

ఇలాంటి టెక్నిక్‌లు చాలా ఈజీగా చేయొచ్చు.. అది ఎంత ఈజీనో ఈ వీడియో చూస్తే మీకూ అర్థమవుతుంది. మీ ఫొటోలపై మీరూ ఓ 10 నిముషాల్లో మీకు నచ్చినట్లు ఎఫెక్ట్ పొందొచ్చు.

ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికీ సులభంగా అర్థమయ్యే విధంగా దీన్ని ప్రిపేర్ చెయ్యడం జరిగింది. సో చూసేయండి మరి!

గమనిక: ఫొటోగ్రఫీ, ఫొటోషాప్‌లపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=rbEZkXNX7xY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#telugu #computerera

ఏడాదీ, రెండేళ్ల క్రితం మీ Facebook న్యూస్ ఫీడ్‌లో మీ ఫ్రెండ్స్ ఏమేం పోస్ట్ చేశారో ఇలా చూడండి.....Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=l648w0JCyv4

ఎప్పటికప్పుడు మన ఫ్రెండ్ లిస్టులో ఉన్న వాళ్లు facebookలో పోస్ట్ చేసేవన్నీ news feedలో కన్పిస్తుంటాయి కదా.

ఈ నేపధ్యంలో సరిగ్గా ఇదే రోజు ఒక సంవత్సరం, 2, 3 ఏళ్ల క్రితం మన ఫ్రెండ్స్, ఆవేశంగానో, సంతోషంగానో ఏయే అంశాల గురించి news feedలో షేర్ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ 1 min వీడియోలో చూపించినట్లు మీరే ఆ వివరాలు చూసేయండి.

గమనిక:  Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=l648w0JCyv4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Facebook క్లోజ్ చేసినా ఫేస్‌బుక్ ఛాట్ విండో కావాలా? ...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RufQq-Ao0p8

ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చెయ్యడం కోసం Facebook సైట్‌ని ఓపెన్ చేసి ఛాట్ విండోలో టైప్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. దీంతో కంప్యూటర్లోని వేరే అప్లికేషన్ల నుండి చీటికీ మాటికీ Facebook టాబ్‌కి వచ్చి చూసి వెళ్లడం కష్టంగా ఉంటుంది.

అలాగే Facebook సైట్‌ని క్లోజ్ చేస్తే ఈ ఛాట్ విండోలు కూడా మాయం అవుతాయి. ఈ ఇబ్బందికి పరిష్కారంగా.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరు ఇకపై Faceboook సైట్ క్లోజ్ చేసినా మీరు ఎవరైతే ఫ్రెండ్స్‌తో ఛాట్ చేయాలనుకుంటున్నారో వారి ఛాట్ బాక్స్‌లను విడిగా పక్కకు లాగి ఇతర అప్లికేషన్లలో పనిచేసేటప్పుడు ఛాట్ చేసుకోవచ్చు.

గమనిక:  తరచూ ఛాటింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RufQq-Ao0p8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో ఇంటర్నెట్ ఇతరులు వాడకుండా ఇలా లాక్ చేసుకోండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=KniQfu3S_tM

చిన్న పిల్లలకూ, ఫ్రెండ్స్‌కీ ఫోన్ ఇస్తే నెట్ ఎడా పెడా వాడేస్తున్నారా?

వై-ఫై కావచ్చు...  2G, 3G ఇంటర్నెట్ కనెక్షన్లకి చాలానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది..

అయితే కొంతమంది పిల్లలూ, అలాగే ఫ్రెండ్స్, రెలెటివ్స్ ఫోన్, టాబ్లెట్ చేతిలోకి తీసుకుని ఆన్‌లైన్ గేమ్స్ ఆడడమో, లేదా Youtube వీడియోలు చూడడమో చేస్తూ దెబ్బకు ఉన్న బ్యాండ్‌విడ్త్‌నంతా వాడేస్తుంటారు.

అలాగని వారికి ఫోన్ ఇవ్వకుండానూ ఉండలేం.. ఇస్తే ఇదో తంటా.. తర్వాత బాధపడీ లాభం లేదు!!

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ మీకు బాగా పనికొస్తుంది.. మీ WiFi, Mobile Dataలను పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకోవచ్చు. ఇకపై ఎవరైనా నెట్ ఆన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే నెట్ వాడగలుగుతారు. సో ఇక చాలా సేఫ్ అన్నమాట. మరి ట్రై చేద్దామా?

గమనిక:   మొబైల్, టాబ్లెట్లు వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=KniQfu3S_tM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ విండోస్ You may be a victim of software counterfeiting అని అంటోందా? ఇలా సాల్వ్ చేసుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_PfxTYCvurQ

చాలామంది పైరేటెడ్ విండోస్‌నే వాడుతూ ఉన్నారు.. కంప్యూటర్‌ని ఆన్ చేసిన వెంటనే విండోస్ You may be a victim of software counterfeiting అని వార్నింగ్ చూపిస్తోందనీ... వాల్‌పేపర్ కూడా బ్లాక్ కలర్‌లో మారిపోతోందనీ చెప్తుంటారు...

ఇలాంటి వార్నింగ్ మెసేజ్‌లేవీ సిస్టమ్ ట్రేలోనూ, విండోస్ లాగాన్ స్క్రీన్‌లోనూ రాకుండా చెయ్యడానికి ఈ వీడియోలో నేను ఓ టెక్నిక్ చూపించడం జరిగింది. అది ఫాలో అయితే చాలు వార్నింగులూ రావు, మీకు నచ్చిన వాల్‌పేపర్ సెట్ చేసుకోవచ్చు.

Note: ఈ టెక్నిక్ ద్వారా మీ విండోస్ జెన్యూన్ ఏమీ అయిపోదు.. కాకపోతే మీరు పైరేటెడ్ వాడుతున్నారని వార్నింగ్‌లు మాత్రం రావంతే!!

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_PfxTYCvurQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=k44MK8BwdGQ

మీరు వెచ్చించవలసిన సమయం: 3,10 Secs

మీ లాప్‌టాప్‌లో ఇంటర్నెట్ వాడుతున్నారనుకుందాం.. అదే నెట్‌ని మీ ఫోన్, టాబ్లెట్‌లో పొందాలంటే అందరూ చెప్పే సమాధానం "ఖచ్చితంగా రూటర్ కొనాల్సిందే" అని!

కానీ ఈ వీడియో చూస్తే మీరు ఇప్పటికిప్పుడు మీ లాప్‌టాప్‌లో ఉన్న నెట్ కనెక్షన్‌ని మీ ఫోన్‌లో ఉన్న ఫళంగా వాడేసుకోగలుగుతారు. అంత ఈజీ అది!

దీని కోసం మీరేమీ ఖర్చుపెట్టి ప్రత్యేకంగా రూటర్ కొనాల్సిన పనిలేదు. క్షణాల్లో మీ ఇంటర్నెట్‌ని అన్ని వైర్‌లెస్ డివైజ్‌లకూ రూటర్‌తో పనిలేకుండా షేర్ చేసుకోవచ్చు.

గమనిక: నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=k44MK8BwdGQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీ లాప్‌టాప్‌ని TVకి కనెక్ట్ చేసుకోవడం ఇలా Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8LiU239ZM5Y

మీరు వెచ్చించవలసిన సమయం: 2.54 Secs

లాప్‌టాప్‌ని టివికి కనెక్ట్ చేసి.. మీ దగ్గర ఉన్న పెద్ద స్క్రీన్ టివిలో లాప్‌టాప్‌లోని వీడియోల్ని చూడాలనుకుంటున్నారా?

కేవలం వీడియోలే కాదు.. మీ లాప్‌టాప్ బదులు విండోస్‌లోని అన్ని అప్లికేషన్లూ, Facebook వంటి సైట్లూ నేరుగా టివిలో యాక్సెస్ చేయొచ్చని తెలుసా..

అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8LiU239ZM5Y

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

వేస్ట్ టూల్‌బార్లూ, సిస్టమ్ స్లో చేసే వాటిని ఆటోమేటిక్‌గా అడ్డుకోవడం ఇలా... Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Bok1ydaMXJg

మీరు వెచ్చించవలసిన సమయం: 1.53 Secs

నెట్ నుండి మనం రకరకాల సాఫ్ట్‌వేర్లని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసేటప్పుుడు మనం గమనించకుండానే Ask Bar, Yahoo Bar వంటి రకరకాల పనికిమాలిన టూల్‌బార్లూ, సిస్టమ్‌ని క్లీన్ చేస్తామని చెప్పి మరింత స్లో చేసే అవాంఛిత ప్రోగ్రాములూ వస్తుంటాయి.

చాలామందికి గుడ్డిగా Next Next క్లిక్ చేస్తూ గుడ్డిగా సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసే అలవాటు ఉంటుంది.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే.. ఇకపై మీరు అలా blindగా ముందుకు వెళ్లిపోయినా.. ఎలాంటి పనికిమాలిన toolbars ఇన్‌స్టాల్ అవకుండా కంప్యూటర్ సేఫ్‌గా ఉంటుంది.

చాలామంది పిసి యూజర్లు దీని వల్ల బాధలు పడుతూ ఉంటారు. సో ఈ వీడియోతో పూర్తిగా ఆ బాధలు తీరిపోతాయి.

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Bok1ydaMXJg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Pen Drive వైరస్‌ల వద్ద బాధ పడుతున్నారా? ఇదిగోండి బెస్ట్ సొల్యూషన్ Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=USrNH9crMqA

పెన్‌డ్రైవ్‌ల ద్వారా కుప్పలు తెప్పలుగా వైరస్‌లు వచ్చి పడుతుంటాయి...

ఫ్రెండ్ కంప్యూటర్ నుండి స్టడీ మెటీరియల్ కాపీ చేసుకుందామనో.. ఇంటర్నెట్ సెంటర్‌లో సిస్టమ్‌కో పెన్‌డ్రైవ్‌ని గుచ్చడం ఆలస్యం ప్రమాదకరమైన వైరస్‌లు ఎక్కేస్తుంటాయి.

అందుకే చాలామంది పెన్‌డ్రైవ్ వాడాలంటేనే భయపడుతుంటారు.. కానీ వాడక తప్పని పరిస్థితి.

పెన్‌డ్రైవ్ వైరస్‌ల మూలంగా Folder Options, Task Manager వంటివి పనిచెయ్యవు. విండోస్‌లో అతి ముఖ్యమైన ఇతర అంశాలూ పనిచేయడం నిలిచిపోతాయి.

అలాంటి అన్ని సమస్యలనూ ఓ చిన్న సొల్యూషన్‌తో ఎలా పరిష్కరించుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక:  అనునిత్యం పెన్‌డ్రైవ్‌లు వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=USrNH9crMqA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ కంప్యూటర్లోనే WhatsApp మెసెంజర్ వాడుకోవచ్చు తెలుసా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vAA3C8HwJOg

WhatsApp మెసెంజర్ ద్వారా ఛాటింగ్ చేసుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే WhatsApp పూర్తిగా ఆండ్రాయిడ్, iOS ఆధారిత ఫోన్లలోనే పనిచేస్తుండడం వల్ల కంప్యూటర్ నుండి దాన్ని వాడలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీ ఫోన్‌తో పనిలేకుండా నేరుగా మీ పిసి నుండే WhatsAppలో ఉన్న మీ స్నేహితులతో ఛాట్ చేసుకోవచ్చు. చాలామంది వెయిట్ చేస్తున్న టెక్నిక్ ఇది. సో మిస్ అవకండి.

గమనిక: మొబైల్, టాబ్లెట్, పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vAA3C8HwJOg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

Facebookలో ఒక చోట నుండి మరో దేశంలో ఉన్నట్లు ఎలా నమ్మిస్తారు? ప్రాక్టికల్ డెమో!

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WpgpbGkq-1E

ఈ మధ్య Facebookలో ఓ Fake Trend నడుస్తోంది...

హైద్రాబాద్‌లో కూర్చుని కూడా ప్రపంచంలోని మరో మూలనో ఉన్నట్లు GPS లొకేషన్‌తో సహా status update, మనకు నమ్మకం కలిగేలా అక్కడి సీనరీల్నీ కొంతమంది పెట్టేస్తున్నారు.

ఈ తరహా మోసాలు ఎంత ఈజీగా manipulate చేస్తారో 2 నిముషాల్లో ఈ వీడియోలో "కంప్యూటర్ ఎరా" మీకు ప్రాక్టికల్‌గా బట్టబయలు చేస్తోంది.

గమనిక: ఫేస్‌బుక్ వాడే ప్రతీ ఒక్కరూ మోసపోకుండా, కొద్దిగా అప్రమత్తంగా ఉండేలా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు, Awareness పెంచగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WpgpbGkq-1E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు సైలెంట్‌లో, జేబులో ఉంటే సౌండ్ ఆటోమేటిక్‌ వచ్చేలా ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0rYDUqiK_u0

మీరు వెచ్చించవలసిన సమయం: 2.26 Secs

నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడో, ఫోన్లో ఫొటోల వంటివి చూస్తున్నప్పుడో సడన్‌గా ఫోన్‌కాల్ వచ్చే ఆ రింగ్‌టోన్ చిరాకు వస్తుంది కదా... ఎటూ ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాం కాబట్టి అస్సలు రింగ్ విన్పించబడాల్సిన పని కూడా లేదు. కానీ దాన్ని ఏం చెయ్యలేక అలానే వదిలేస్తాం.

దీనికి బెస్ట్ సొల్యూషన్ ఈ వీడియో. మనం ఫోన్ వాడుతున్నప్పుడు దానంతట అదే సైలెంట్ మోడ్ ఆన్ అయ్యే విధంగానూ తద్వారా ఫోన్ ఏదైనా వచ్చినా సైలెంట్‌గా మనకు చూపించే విధంగానూ... అలాగే ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడు గానీ, ఫోన్ display off అయి ఉన్నప్పుడు గానీ దానంతట అదే సౌండ్ విన్పించే విధంగానూ ఈ వీడియోలో నేను చూపించిన అప్లికేషన్ ఉపయోగపడుతుంది.

అదెంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో మిస్ అవకండి.

గమనిక:  ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0rYDUqiK_u0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

సినిమాల్లో, వీడియోల్లో నచ్చిన క్లిప్‌లు కట్ చేసుకోవాలా?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0YTVxAJ1Byw

మీరు వెచ్చించవలసిన సమయం: 2.22 Secs

పాతా, కొత్తా సినిమాల్లోని నచ్చిన పాటల్నీ, సీన్లనీ కట్ చేసుకుని మళ్లీ మళ్లీ చూసుకోవడం చాలామందికి అలవాటు. కేవలం సినిమాలనే కాదు, ఫంక్షన్లలో తీసుకున్న వీడియోల వంటివీ ఇలా కావలసినంత మేరకు కట్ చేసుకోవాలనుకుంటారు కూడా.

మీరూ అలా చేయాలనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో నేను చూపించిన ఉచిత సాఫ్ట్‌వేర్ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో మీరే చూడండి. కేవలం వీడియోలను కట్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆప్షన్లని సైతం అందించే ఈ టెక్నిక్ ఫాలో అవండి... మీకు నచ్చిన వీడియోలు పొందండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0YTVxAJ1Byw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#telugu #computerera

ఫోన్‌ కాల్ వచ్చి మీ ఫోన్ స్క్రీన్‌లో మీరు చేస్తున్న పని మొత్తాన్నీ disturb చేస్తోందా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VAiOFK8HV5g

మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs

మీరు సీరియస్‌గా ఫోన్లో గేమ్స్, సినిమాలూ, మెయిల్స్, నెట్ వాడుతూంటే మధ్యలో ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి స్క్రీన్ మొత్తం ఆక్రమించేసి చిరాకు తెప్పిస్తోందా?

చాలామంది ఆ కాల్ అప్పటికప్పుడు answer చేసే ఉద్దేశం లేకపోయినా మళ్లీ cut చేస్తే బాగుండదు అని రింగ్స్ అన్నీ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా వెయిట్ చేసి మళ్లీ నెట్ వాడుకునే పనిలో పడిపోతుంటారు.

ఇంత ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా ఒకవేళ మీకు ఫోన్ కాల్ వచ్చినా స్క్రీన్‌పై అప్పటివరకూ మీరు చేస్తున్న పనులు అలాగే చేసుకుంటూ మరో పక్క call అటెండ్ లేదా, reject లేదా ignore చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలని ఉందా?

అయితే ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే. మీరు చేస్తున్న పనులకు ఏమాత్రం disturb అవకుండా మీరు కాల్స్ హ్యాండిల్ చేయొచ్చు ఈ టెక్నిక్ ద్వారా!!

గమనిక: సెల్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VAiOFK8HV5g

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీరు పంపించే మెయిల్స్‌కి క్రింద మీ ఫొటోతో కూడిన ఆకర్షణీయమైన సిగ్నేచర్లు కావాలా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n8fDE_kXCyU

మనం ఎవరికైనా Mail కంపోజ్ చేసి పంపినప్పుడు ఆ మెయిల్ క్రింద మన ఫొటో, మన వెబ్‌సైట్, మెయిల్ ఐడి, Facebook వంటి వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ల లింకులూ పొందుపరిస్తే బాగుంటుంది కదా..

అలా చేస్తే చూడడానికీ ప్రొఫెషనల్‌గా ఉంటుంది, మనల్ని ఫాలో అవ్వాలనుకునే వారు ఆ లింకులు క్లిక్ చేసి ఫాలో అవగలుగుతారు.

సో మీరూ మీరు పంపించే మెయిల్స్‌కి క్రింద ఇలా ఆకర్షణీయమైన ఫొటో సిగ్నేచర్లు అమర్చుకోదలుచుకుంటే ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n8fDE_kXCyU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

మీరు క్లిక్ చెయ్యకుండానే Facebook ఫొటోలు పెద్దవి కావాలా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM
Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన ఫొటోల్ని news feedలో చూసేటప్పుడు నచ్చిన వాటిని ప్రత్యేకంగా క్లిక్ చేస్తే గానీ పెద్దవి కావు.
కొన్ని ఫొటోలు చిన్నగా ఉండడం వల్ల క్లియర్‌గా లేక మీరు ఇబ్బంది పడుతుంటే, ప్రతీ ఫొటోనీ ప్రత్యేకంగా క్లిక్ చేసి పెద్దదిగా చేసుకుని చూడడం ఇబ్బంది అన్పిస్తుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. ఇకపై మీరు క్లిక్ చేయాల్సిన పనిలేకుండానే మీకు నచ్చిన ఫొటోపై మౌస్ ఉంచితే చిటికెలో ప్రతీ ఫొటో పెద్దదిగా కన్పించేస్తుంది. అదెలాగో మీరే చూడండి.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

అన్ని పాటలూ ఒకటే వేల్యూమ్‌లో ప్లే అయితే బాగుండు అనుకుంటున్నారా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3dCnA4a1_WM

పాటలంటే చాలామందికి ఇష్టం. అయితే పాటలు వినేటప్పుడు కొన్ని పాటలు హై వేల్యూమ్‌తోనూ, కొన్ని పాటలు చాలా చిన్న సౌండ్‌తోనూ విన్పిస్తూ చాలామంది ఇబ్బంది పడుతుంటారు.

ఇలా ప్రతీసారీ సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం కష్టంగా ఉంటూ కూడా ఉంటుంది.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా మీ దగ్గర ఉన్న అన్ని పాటలూ ఒకటే సౌండ్ లెవల్‌లో ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. సో వెంటనే సౌండ్ చిరాకులు తగ్గించుకోండి..

గమనిక:  పాటలు వినడం ఇష్టంగా ఉండే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3dCnA4a1_WM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కస్టమర్ కేర్ IVRSలో వెయిట్ చేయడం చిరాకుగా ఉందా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=eLkRsOfqQKw

వివిధ కంపెనీల కస్టమర్ కేర్‌కి కాల్ చెయ్యాలంటే IVRS సిసమ్‌లో మనకు కావలసిన ఆప్షన్ వచ్చే వరకూ వెయిట్ చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది.

అలా కాకుండా మనకు దేని గురించి సమాచారం కావాలో సరిగ్గా ఆ మెనూ వద్దకు నేరుగా వెళ్లగలిగితే బాగుంటుంది కదా..

ఇలాంటి సౌలభ్యం కోసమే మీరు కోరుకుంటూ ఉంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే. BSNL, Idea, Tata Docomo వంటి సెల్‌ఫోన్ కంపెనీలు, SBI, ICICII, Canera Bank, Flipkart, JustDial, Nokia, Redbus వంటి అనేక కంపెనీల కస్టమర్ కేర్ నెంబర్లకి కాల్ చేసినప్పుడు మనకు కావలసిన ఆప్షన్‌కి నేరుగా వెళ్లడం ఎలాగో ఈ వీడియోలో చూడండి..

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=eLkRsOfqQKw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫేస్‌బుక్ ఆల్బమ్ కవర్‌గా మీకు నచ్చిన ఫొటో ఇలా సెట్ చేసుకోండి? ...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=uxhQXVT5we8

మీ Facebook ప్రొఫైల్‌లోకి పలు ఫొటోలను అప్‌లోడ్ చేసి ఆల్బమ్‌గా సేవ్ చేసుకున్నప్పుడు ఆ ఆల్బమ్‌లోని మొదటి ఫొటో డీఫాల్ట్‌గా కవర్ ఫొటోగా సెట్ అయిపోతుంది.

మన ఫ్రెండ్స్ మన ఆల్బమ్‌లన్నీ చూసేటప్పుడు కవర్ ఫొటోగా కన్పించే ఫొటో వారిని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి కవర్ ఫొటోగా అంత గొప్పగా లేని ఫొటో ఉంటే బాగుండదు కదా..

ఈ నేపధ్యంలో మీకు నచ్చిన ఫొటోని ఆ ఆల్బమ్ కవర్ ఫొటోగా ఎంత ఈజీగా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=uxhQXVT5we8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

ఫ్రెండ్స్‌ని ఆటపట్టించడానికి Fake కాల్స్, SMSలు ఇలా సృష్టించొచ్చు...Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=71PM3F-bAQM

మీ ఫ్రెండ్స్‌తో కూర్చుని స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ ఏదీ రాకపోయినా, ఏదో కాల్ వచ్చినట్లో, sms వచ్చినట్లో మీ ఫ్రెండ్స్‌ని నమ్మించాలనుకుంటే ఈ వీడియోలోని చిన్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.

మీరు సెట్ చేసిన టైమ్‌కి మీకు ఆటోమేటిక్‌‌గా కాల్ వస్తుంది, దాన్ని మీరు answer చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వొచ్చు.. స్క్రీన్‌పై నిముషాలూ, కాల్ లైన్‌లో ఉన్నదీ కూడా డిస్‌ప్లే అవుతుంది.

అలాగే మీకు వచ్చిన fake కాల్స్, smsల వివరాలూ మీ ఫోన్‌లో రిజిస్టర్ అవుతాయి. జస్ట్ ఫ్రెండ్స్‌ని ఆటపట్టించడానికి ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. ఎలా పనిచేస్తోందో మీరే చూడండి.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=71PM3F-bAQM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails