వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zICEoqXs0Ac
అనుకోకుండా సిస్టమ్ ఫార్మేట్ చేసి ఫ్రెష్‌గా విండోస్ ఇన్‌స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు వరకూ మీ పిసిలో ఉన్న అన్ని రకాల సాఫ్ట్‌వేర్లు తిరిగి పొందాలంటే వాటి సీరియల్ నెంబర్లు మీ దగ్గర క్షేమంగా ఉండాలి కదా?
చాలామంది ఈ విషయం గురించి అస్సలు ఆలోచించరు, తీరా అవసరం వచ్చినప్పుడు బాధపడిపోతుంటారు. ఈ నేపధ్యంలో మన కంప్యూటర్లో ఉన్న అన్ని applications యొక్క సీరియల్ నెంబర్లు ఒకేచోట ఓ రిపోర్ట్‌గా పొందే ఓ అద్భుతమైన మార్గాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరూ ట్రై చేయండి.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zICEoqXs0Ac
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment