వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=s3c1xyH-3rw
Gmail, ఇతర గూగుల్ ప్రోడక్టులకు కలిపి Google కొంత ఉచిత స్పేస్ అందిస్తుంటుంది కదా.. అయితే ఏళ్ల తరబడి Gmail వాడుతున్న వారికి వారి Free Space తగ్గిపోవడం సహజం. కొన్నిసార్లు Space పూర్తిగా నిండిపోతుంది కూడా!
సో మీకూ అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీ inboxకి వచ్చిన మెయిల్స్, అటాచ్‌మెంట్లలో ఎక్కువ స్పేస్ ఆక్రమించిన మెయిల్స్‌ని సులభంగా గుర్తించడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: Gmail వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=s3c1xyH-3rw
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment