వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=A6pQWUQuZac
టూవీలర్, ఫోర్ వీలర్లు ఉన్న వాళ్లకి ఎప్పటికప్పుడు ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నారో, అసలెంత మైలేజ్ వస్తోందో లెక్కలు వేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్న అప్లికేషన్ వాడారంటే ఇక పర్‌ఫెక్ట్‌గా మీ మైలేజ్ వివరాలు తెలిసిపోతాయి.
కేవలం మైలేజే కాదు.. బండి సర్వీస్‌కి ఎప్పుడు ఇచ్చారు, ఏమేం పార్టులు మార్చారు.. next సర్వీస్ సమయంలో రిమైండర్లు, బండి పార్కింగ్, ఛలాన్లకి అయ్యే ఖర్చుల వివరాలు వంటివి అన్నీ ఈ అప్లికేషన్‌లో నోట్ చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరి దగ్గరా తప్పనిసరిగా ఉండాల్సిన అప్లికేషన్ ఇది.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=A6pQWUQuZac
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment