వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybFRjUYffcg
నెట్ న్యూట్రాలిటీ కావాలని మనం దేశమంతా ఎంత స్పందించిందో చూశాం. నిన్నటితో ప్రజాభిప్రాయ సేకరణ గడువు ముగిసిపోయింది.
తమకు అనుకూలంగా నిర్ణయం లేకపోతే సెల్‌ఫోన్ కంపెనీలు భారీగా డేటా ఛార్జీలు పెంచే ప్లాన్‌లో ఉన్నాయి. అసలేం జరుగుతోందో ఈ వీడియోలో చూడండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybFRjUYffcg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment