Gmail ద్వారా మీ ఫ్రెండ్స్‌కి అమౌంట్ పంపించడం ఎలా?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=16ikkI4iNjw

ఎవరికైనా మనీ పంపించాలంటే బ్యాంకులకో, ATM సెంటర్లలో వెళ్లి ట్రాన్స్‌ఫర్లు చేసే రోజులు మారిపోతున్నాయి.

ఇక Gmail ద్వారానూ ఎవరికైనా అమౌంట్ పంపించుకోవచ్చు. వారి నుండి పొందనూ వచ్చు. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=16ikkI4iNjw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మెడిసిన్స్ మర్చిపోకుండా వేసుకునేలా ఫోన్ ద్వారా రిమైండర్లు ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=15C_g6tlHks

టైమ్ కి మీరు టాబ్లెట్లు వేసుకోవట్లేదా? ఏ కలర్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో కన్ ఫ్యూజ్ అవుతున్నారా?

జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఏంటీబయాటిక్ లాంటివి 3-5 రోజుల కోర్స్ మీ బిజీ వల్ల సక్రమంగా వాడలేకపోతున్నారా?

చిన్న చిన్న జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడే వారు మొదలుకుని షుగర్, BP వంటి క్రానిక్ డిసీజ్‌లతో బాధపడే వారి వరకూ ఈ వీడియోలో నేను చూపిస్తున్న అద్భుతమైన అప్లికేషన్‌ని వాడడం ద్వారా సకాలంలో మెడిసిన్స్ వాడగలుగుతారు. సో మీరూ ట్రై చేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=15C_g6tlHks

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

విండోస్ 10 Insider Preview ఫస్ట్ లుక్ Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aekHpf8pTUg

మైక్రోసాఫ్ట్ సంస్థ ఈరోజు Windows 10కి అతి కీలకమైన Insider Previewని విడుదల చేసింది. Windows 10 Final వెర్షన్ రిలీజ్ అవడానికి ముందు అతి పెద్ద buildగా దీన్ని పేర్కొనవచ్చు. అదెలా ఉందో ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aekHpf8pTUg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్‌లో ఒకే screenలో 3 apps ఓపెన్ చేయాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VRZ1VQp7kB4

మన ఫోన్‌లో ఒకసారికి ఒక అప్లికేషన్ రన్ చేసుకుంటాం. అలా కాకుండా మీ ఫోన్‌‌లో ఒకేసారి 2 appsని  కూడా కొన్ని ఫోన్లలో రన్ చేసుకోవచ్చు. అంతేనా? ఒకే స్క్రీన్‌లో ఒకేసారి 3 appsని రన్ చేసుకోవచ్చు కూడా కొన్ని మోడళ్లలో! అదెలాగో ఈ వీడియోలో చూసేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VRZ1VQp7kB4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

నెట్ న్యూట్రాలిటీ కావాలనుకుంటే 1GBకి 12 వందలు ఖర్చుపెట్టాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybFRjUYffcg

నెట్ న్యూట్రాలిటీ కావాలని మనం దేశమంతా ఎంత స్పందించిందో చూశాం. నిన్నటితో ప్రజాభిప్రాయ సేకరణ గడువు ముగిసిపోయింది.

తమకు అనుకూలంగా నిర్ణయం లేకపోతే సెల్‌ఫోన్ కంపెనీలు భారీగా డేటా ఛార్జీలు పెంచే ప్లాన్‌లో ఉన్నాయి. అసలేం జరుగుతోందో ఈ వీడియోలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ybFRjUYffcg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఇంటి కొలతలు మీ ఫోన్‌తో క్షణాల్లో ఇలా తెలుసుకోండి..Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=sYqSIo2q57s

మీరు నివశిస్తున్న అపార్ట్‌మెంట్ గానీ, ఇండిపెండెంట్ ఇల్లు గానీ, ఊళ్లో మీకున్న పొలాలు గానీ ఎంత వైశాల్యాన్ని కలిగి ఉన్నాయో ఎవరైనా అడిగితే "ఏమో అంత ఐడియా లేదు" అని చెప్పడం ఇబ్బందికరంగా ఉంటోంది కదా..

ఈ వీడియోలో నేను చూపిస్తున్న అప్లికేషన్ వాడితే మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండానే మీరు కోరిన బిల్డింగ్, ఏరియా మెజర్‌మెంట్స్ ఇట్టే క్షణాల్లో తెలుసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=sYqSIo2q57s

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Facebookలో మీకు కన్పించేవి మీ ఫ్రెండ్స్ చేసే అతి ముఖ్యమైన పోస్టులే.. కొత్త ఆల్గారిథమ్..Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RP7SZTCRar0

ఎప్పటికప్పుడు ప్రతీ యూజర్‌కీ మెరుగైన పోస్టులు కన్పించేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న Facebook తాజాగా News Feed ఆల్గారిథమ్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేసింది. అవేంటో ఈ వీడియోలో చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RP7SZTCRar0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Facebook Dialer అప్లికేషన్ First Look..Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=B8Mlyo4WP-I

True Callerకి పోటీగా Facebook అనేక కొత్త సదుపాయాలతో ఓ కొత్త ఫోన్ డయలర్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. ఇంకా అందరికీ అందుబాటులోకి రాని ఆ యాప్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=B8Mlyo4WP-I

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Whatsapp ఛాట్‌ని Google Driveలో బ్యాకప్ ఎలా? కొత్త ఫీచర్ First Look..Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=t6a_aYPycdA

Whatsappలో మీ ఛాట్, ఫొటోలు, వీడియోలన్నీ SD Cardలోనే బ్యాకప్ తీయబడుతుంటాయి. అయితే ఇంకా సేఫ్‌గా మీ Google Drive అకౌంట్‌లోకి బ్యాకప్ తీసుకునే ఆప్షన్ త్వరలో వస్తోందంటూ కొద్ది రోజుల క్రితం నేను తెలియజేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఆ ఆప్షన్ సరిగ్గా అరగంట క్రితం వచ్చేసింది. అయితే అందరికీ అందుబాటులోకి రాలేదు. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో ఫాలో అవండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=t6a_aYPycdA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ బండి, కారు ఎంత మైలేజ్ వస్తోందో మీ ఫోన్‌‌తో ఛెక్ చేసుకోండిలా..Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=A6pQWUQuZac

టూవీలర్, ఫోర్ వీలర్లు ఉన్న వాళ్లకి ఎప్పటికప్పుడు ఎంత పెట్రోల్ కొట్టిస్తున్నారో, అసలెంత మైలేజ్ వస్తోందో లెక్కలు వేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్న అప్లికేషన్ వాడారంటే ఇక పర్‌ఫెక్ట్‌గా మీ మైలేజ్ వివరాలు తెలిసిపోతాయి.

కేవలం మైలేజే కాదు.. బండి సర్వీస్‌కి ఎప్పుడు ఇచ్చారు, ఏమేం పార్టులు మార్చారు.. next సర్వీస్ సమయంలో రిమైండర్లు, బండి పార్కింగ్, ఛలాన్లకి అయ్యే ఖర్చుల వివరాలు వంటివి అన్నీ ఈ అప్లికేషన్‌లో నోట్ చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరి దగ్గరా తప్పనిసరిగా ఉండాల్సిన అప్లికేషన్ ఇది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=A6pQWUQuZac

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్‌లో ఏ స్క్రీన్ నుండైనా ఏ అప్లికేషన్‌తో అయినా ఎవరితోనైనా ఛాట్ చేసుకోవాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=bXR9Rz1CKls

ఫ్రెండ్స్‌తో ఛాట్ చెయ్యాలంటే Whatsappనో, Facebookనో ఓపెన్ చేసి ఆ ఫ్రెండ్ పేరుని వెదికి పట్టుకుని ఛాట్ చెయ్యడం చిరాకుగా ఉందా?

మీరు ఏ ఫోన్‌ స్క్రీన్‌లో ఉన్నా నేరుగా మీకు నచ్చిన ఫ్రెండ్ పేరుని ఎంచుకుని వాళ్లకి whatsappలో కావచ్చు, facebookలో కావచ్చు, నేరుగా sms ద్వారా కావచ్చు మెసేజ్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది కదా?

అయితే ఈ అద్భుతమైన ఆప్షన్ ఎలా పొందొచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూసేయండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=bXR9Rz1CKls

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఆండ్రాయిడ్‌కి కొత్త పోటీగా Cyanogenmod మారనుందా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cIwGfNuNmPQ

Google డెవలప్ చేసిన ఆండ్రాయిడ్‌కి రోజులు దగ్గరపడుతున్నట్లు స్పష్టంగా సూచనలు కన్పిస్తున్నాయి. Google Androidకి Cyanogen Mod ఎలా ప్రత్యామ్నాయంగా మారనుందో ఈ వీడియోలో వివరించడం జరిగింది. రాబోయే భవిష్యత్ ఇది..

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cIwGfNuNmPQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్ లోపల ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. మీరే చూడండి! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Kmj6DlP14gk

అసలు మీ ఫోన్ లోపల ప్రాసెసర్, మెమరీ, వైఫై, కెమెరా, రకరకాల సెన్సార్ల లాంటివన్నీ ఎలా బిగించబడి ఉంటాయో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ అరుదైన వీడియో మీ కోసమే అందిస్తున్నాను. సో ఫాలో అవండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Kmj6DlP14gk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

పోయిన ఫోన్‌ని వెదకడానికి Google సెర్చ్ ఇంజిన్ సరిపోతుందిక.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=XIYpcwkX734

టైమ్ బాలేక ఫోన్ పోతే trace చెయ్యడానికి రకరకాల పద్ధతులు గతంలో పరిచయం చేశాను. అలాగే Google కూడా Android Device Manager ద్వారా ఆప్షన్లు కల్పిస్తూ ఉంది. వీటిని వాడడం కష్టంగా ఉన్న వారు కేవలం ఒకే ఒక పదం వాడడం ద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉందో వెదికి పట్టుకునే అవకాశాన్ని Google తాజాగా ప్రవేశపెట్టింది.

దాన్ని ఎలా వాడాలో ఈ వీడియోలో చూడొచ్చు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=XIYpcwkX734

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

తెలుగులో చేత్తో రాస్తే మీ ఫోన్‌లో అవతలి వారికి తెలుగు అక్షరాలు కన్పించాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8AAhp64WSnA

తెలుగు టైపింగ్ ఎలా... ఎలా.. అని చాలామంది ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు. ఇంకా టైపింగ్‌తో పనేముంది... ఈ వీడియో చూసేస్తే మీ వేళ్లతో మీ ఫోన్‌పై ఏది రాస్తారో అది వెంటనే తెలుగు అక్షరాలుగా మారిపోయి Facebookలోనో, మెయిల్ లోనో, whatsappలోనో అవతలి వాళ్లకి వెళ్లిపోతుంది.

మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా ఫర్లేదు.. అది ఎంచక్కా అందమైన తెలుగు అక్షరంగా మారిపోతుంది. ఇదెంత అద్భుతంగా పనిచేస్తోందో మీరే చూడండి. Google సంస్థ సరిగ్గా గంట క్రితమే ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఈ గంటలో షూటింగ్, ఎడిటింగ్ చేసి మీకు అందిస్తున్నాను. దీనిపై డెమో వీడియో ప్రపంచంలో దాదాపు ఇదే మొదటిది కావచ్చు.

1.10 AM, 16th April 2015

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8AAhp64WSnA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఇక ఇండియాలో Gmail, Youtube వంటివి మరింత ఫాస్ట్‌‌గా ఓపెన్ అవుతాయా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UR7l3DEoA3s

మీరొక Youtube వీడియో చూడడానికి ట్రై చేస్తే నెట్ కనెక్షన్ బాగున్నా మధ్యలో బఫరింగ్ అవుతోందా?.. Gmailనో, Googleలో ఏదైనా వెదకడమో చేస్తే ఇప్పటికన్నా ఫాస్ట్‌గా అవి ఓపెన్ కావాలా? అయితే త్వరలో మన ఆశ నెరవేరబోతోంది. అదెలాగో ఈ వీడియోలో చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=UR7l3DEoA3s

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Jio Chat వాట్సప్‌కి గట్టి పోటీనా? App Review! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pFw8rCt92Ww

Whatsapp వాయిస్ కాలింగ్ కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేశారు. ఇప్పుడు వీడియో కాల్ కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి. అలాగే ఏ భారీ ఫైళ్లని పంపడానికి కుదరట్లేదని వాపోయే వారు చాలామంది. ఈ లిమిటేషన్లు అన్నింటినీ బ్రేక్ చేస్తూ రిలయెన్స్ సంస్థ విడుదల చేసిన Jio Chat ఎలా ఉందో, దాని పనితీరుని ఈ వీడియోలో చూడొచ్చు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=pFw8rCt92Ww

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఒకే ఫోన్‌లో రెండు Facebook అకౌంట్లు (నోటిఫికేషన్లతో సహా) పొందడం ఎలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LvPkFKttSKE

చాలామంది ఒక Facebook అకౌంట్‌ని Facebook అప్లికేషన్ ద్వారానూ, ఇంకేమైనా అకౌంట్లు ఉంటే Google Chrome, Opera Mini వంటి వెబ్ బ్రౌజర్‌లోనూ యాక్సెస్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అన్ని అకౌంట్ల నుండీ నోటిఫికేషన్లు రావు. అదీగాక వెబ్ బ్రౌజర్‌లో FBని వాడడం చాలా కష్టం కూడా!

ఈ నేపధ్యంలో ఒకటే ఫోన్‌లో రెండు Facebook అకౌంట్లని, ఆయా అకౌంట్ల నుండి వచ్చే నోటిఫికేషన్లతో సహా వాడడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు.

అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LvPkFKttSKE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Quick Charging టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KXX22VOgJCw

30 Minsలో 50% బ్యాటరీ ఛార్జ్ అయితే చాలా హాపీ కదా.. ఇప్పుడు వస్తున్న కొన్ని ఫోన్లలో Quick Charging అనే టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యపడుతోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దానిలో ఉన్న లిమిటేషన్లు ఏమిటన్నది ఈ వీడియోలో చూడండి.

అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KXX22VOgJCw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఇండియాలో ఇంటర్నెట్‌ని కాపాడండి.. మీ నిరసన వ్యక్తం చేయండి ఇలా! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=tXQ36e7xf8E

స్వేచ్ఛగా మనం వాడుకుంటున్న ఇంటర్నెట్‌ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాల్లో Airtel వంటి సెల్‌ఫోన్ కంపెనీలు TRAIతో లాబీయింగ్ చేస్తున్నాయి.

ఓ కీలకమైన నిర్ణయం తీసుకోబోయే ముందు TRAI ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. మనం గనుక ఈ నిర్ణయానికి మనం నిరసన వ్యక్తం చెయ్యకపోతే, మన అభిప్రాయాన్ని TRAIకి నేరుగా ఓ మెయిల్ చేసి తెలియజేయకపోతే చాలా నష్టపోతాం.

TRAIకి ఈ నెట్ న్యూట్రాలిటీ విషయంలో ఎలా లెటర్ రాయాలో తెలీని వారు కేవలం 30 secsలో మెయిల్ పంపించడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

ఎలాంటి టెక్నికల్ అవగాహన లేని వారు కూడా చెయ్యగలిగే ఈ పనిని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యడం ద్వారా మూకుమ్మడిగా మన వాయిస్ విన్పిద్దాం. TRAIకి ప్రజా వ్యతిరేకత తెలిసేలా చేద్దాం. Please share this to maximum extent. Don't neglect, మీ నిర్లక్ష్యం మీకే భారీ ఖర్చు అవుతుంది.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=tXQ36e7xf8E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? మనం ఎందుకు భయపడాలి?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QkSp7rzZN24

మీ ఇంటర్నెట్ వాడకం మీ చేతుల్లో నుండి టెలికమ్ కంపెనీల చేతుల్లోకి వెళ్లబోతోందా? మనకు తెలీకుండా చాప క్రింద నీరుగా వెనుక ఏం జరుగుతోంది..?

నెట్ న్యూట్రాలిటీ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్. అసలు నెట్ న్యూట్రాలిటీ అంటే ఏమిటి, తగిన సమయంలో తగిన విధంగా స్పందించకపోతే మనం ఎలాంటి ప్రమాదంలో పడబోతున్నాం వంటి అంశాలను ఈ వీడియోలో వివరించాను. సో ఇది మీరు చూడడమే కాకుండా మీ మిత్రులకూ షేర్ చెయ్యడం ద్వారా వారికీ అవగాహన కల్పించండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QkSp7rzZN24

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మొబైల్‌లో Youtube వీడియోల్ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0GwwkEFxCiE

మీ ఫోన్‌లో Youtube ఆఫ్ లైన్ download ఆప్షన్ ని కల్పిస్తున్నప్పటికీ అలా డౌన్‌లోడ్ చేసుకున్నవి ఫోన్‌లో 2 రోజులు మాత్రమే ఉంటాయి. అలా కాకుండా పర్మినెంట్‌గా youtube వీడియోల్ని మీ ఫోన్‌లో డౌన్‌‌లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్‌ని ఫాలో అయితే సరి! సో చూసేయండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0GwwkEFxCiE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Whatsapp ఫొటోలు, వీడియోలు, డేటాబేస్ ఒకే చోటి నుండి డిలీట్ చేయడం ఇలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WK5iASKNqUo

Whatsapp ద్వారా మీ ఫ్రెండ్స్ పంపించే ఫొటోలు, వీడియోల్లో అవసరం లేని వాటిని విడిగా డిలీట్ చెయ్యడం కష్టంగా ఉందా? అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఒకేచోటి నుండి మీకు అవసరం లేనివి సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు.

కేవలం ఫొటోలు, వీడియోలే కాదు మీ ఫోన్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నఅవసరం లేని whatsapp డేటాబేస్‌ బ్యాకప్‌లను కూడా ఈ పద్ధతి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=WK5iASKNqUo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ Windows ఫోన్‌కి Windows 10 Tech Preview పొందడం ఎలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Yx0DKfuWWVc

మీరు Windows ఫోన్ వాడుతున్నారా? అయితే Windows 10 Technical Previewని వెంటనే మీ ఫోన్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Yx0DKfuWWVc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Tech Q&A's - విండోస్ ఒరిజినల్ లైసెన్స్ తిరిగి పొందడం ఎలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0lnRjK0dfHI

సిస్టమ్ కరప్ట్ అయి బూట్ కానప్పుడు కనీసం Setup డివిడి కూడా లేకపోతే Windows ఒరిజినల్ లైసెన్స్‌ని తిరిగి పొందడం ఎలాగో ఈ వీడియోలో వివరించడం జరిగింది.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0lnRjK0dfHI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్ IMEIని క్లోన్ చేసి ఎలా నేరాలకు పాల్పడతారు? - First Look! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-0Vsef5f8XQ

సెల్ ఫోన్ రిపేర్ చెయ్యించడానికి తీసుకు వెళితే మీ ఫోన్ లోని IMEI నెంబర్‌ని కాపీ చేసేసి ఏ ఉగ్రవాదుల ఫోన్‌కో క్లోన్ చేసేస్తే పరిస్థితి ఏంటి? అసలు IMEI క్లోనింగ్ ఎలా చేస్తుంటారు, ఒక సాధారణ యూజర్‌గా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో 12 సంవత్సరాలకు పైగా మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నాగరాజు గారు వివరిస్తారు. సో మీరే చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-0Vsef5f8XQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఇక నెట్ బ్యాలెన్స్ వేసుకోవాల్సిన పనిలేదా? Airtel కొత్త ప్లాన్! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PeHU2KoShyo

ఇన్నాళ్లూ Facebook, Whatsappల కోసం చాాలా ఖర్చు పెట్టి నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటూ ఉన్నారా? అయితే పరిస్థితులు మారబోతున్నాయి. ఇక అన్నీ ఫ్రీగా వాడుకోవచ్చు.

అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చూసేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PeHU2KoShyo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్‌తో Spy Cameraలను గుర్తించడం ఎలా? - ప్రాక్టికల్ డెమో Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KVcu_HARB_M

షాపింగ్ మాల్స్‌లో trial రూముల్లో స్పై కెమెరాలు అమర్చబడుతున్న నేపధ్యంలో మన దగ్గర ఉండే సెల్‌ఫోన్‌తో spy cameraలను గుర్తించడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. నిజంగానే ఓ spy cameraపై ఇది ప్రయోగాత్మకంగా టెస్ట్ చేసి చూపించాను. సో ఫాలో అవండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KVcu_HARB_M

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడి చాలా రోజులవుతోందా? ఈ Android App మీరు తెలీకుండా మర్చిపోయే వారిని గుర్తు చేస్తుంది Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=CUqi8kS4Pow

ఎవరి బిజీల్లో వాళ్లు ఉంటూ ఉండడం వల్ల ముఖ్యమైన ఫ్రెండ్స్, రెలెటివ్స్‌తో ఏళ్ల తరబడి మాట్లాడుకోలేని వాళ్లుంటారు. అలాంటి వారికి నేను ఈ వీడియోలో పరిచయం చేస్తున్న Android App చాలా పనికొస్తుంది. అతి ముఖ్యమైన వాళ్లని ఎంచుకుని వాళ్లకి ఎన్ని రోజులు, వారాలకు ఓసారి కాల్ చెయ్యాలో కాన్ఫిగర్ చేసుకుంటే మీరు మర్చిపోయినా ఇది రిమైండ్ చేస్తుంది. దీంతో రిలేషన్లు బలంగా ఉంటాయి. సో ట్రై చేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=CUqi8kS4Pow

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Microsoft Lens ఫస్ట్ లుక్.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Un7Pr5aBPWc

మైక్రోసాఫ్ట్ సంస్థ కొద్దిసేపటి క్రితం డాక్యుమెంట్లని ఫోన్ ద్వారా స్కాన్ చెయ్యడానికి రిలీజ్ చేసిన Microsoft Lens అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్ గా మిత్రులు చూడవచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Un7Pr5aBPWc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మైక్రోసాఫ్ట్ Video Preview, Music Preview అప్లికేషన్ల First Look.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=omoXjGu1ris

కొద్దిసేపటి క్రితం మైక్రోసాఫ్ట్ సంస్థ Video Preview, Music Preview అనే రెండు కొత్త అప్లికేషన్లని విడుదల చేసింది. మన కంప్యూటర్లో ఉన్న వీడియోల్నీ, పాటల్నీ ఇప్పటి వరకూ మనం వాడుతున్న Windows Media Player కన్నా వినూత్నంగా, ఆకర్షణీయమైన ఇంటర్‌ఫేస్‌తో ప్లే చెయ్యడానికి ఉపయోగపడే ఈ కొత్త అప్లికేషన్లు ఎలా ఉన్నాయో మీరే ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడొచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=omoXjGu1ris

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Chrome బ్రౌజర్‌తోనే సెల్ఫీలు తీసి.. వాటిని షేర్ చెయ్యాలా?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aYfG99FDu5c

Chrome బ్రౌజర్ ద్వారా రకరకాల వెబ్ సైట్లు బ్రౌజ్ చేసేటప్పుడు ఆ సైట్లలో ఉన్న మేటర్‌ని బట్టి మనం రకరకాల రియాక్షన్లకి గురవుతుంటాం. చిరాకుగానో, ఫన్నీగానో, కోపంగానో ఏదో ఒక expression అయితే వస్తుంది కదా.. దాన్ని ఉన్నది ఉన్నట్లు వెంటనే ఆ వెబ్ పేజీతో పాటు మీ సెల్ఫీ కేప్చర్ చేసుకుని ఫ్రెండ్స్‌తో షేర్  చేసే కొత్త ఆప్షన్ నిన్న రాత్రి అందుబాటులోకి వచ్చింది.

సో అదెలా పనిచేస్తుందో, ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aYfG99FDu5c

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్ ఆన్ అవకా, కనీసం ఛార్జింగ్ కూడా అవకపోతే అది పాడైనట్లేనా?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wmfqg9oKWbw

కొన్నిసార్లు ఫోన్ పవర్ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా ఆన్ కాదు.. ఛార్జింగ్ అయిపోయిందేమోనని ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ కూడా అవదు. అలాంటప్పుడు ఫోన్ పాడైనట్లేనా? ఈ వీడియోలో కారణాలు చూడండి. సెల్ ఫోన్ టెక్నీషియన్‌గా 12 సంవత్సరాల అనుభవం ఉండీ పలు సంస్థల్లో వేలమందికి ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్‌గా తీర్చిదిద్దిన నాగరాజు గారు దీని గురించి వివరిస్తారు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wmfqg9oKWbw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails