మీ ప్రింటర్ ఇంక్ ఇలా ఆదా చేసుకోండి..!! Must Watch & Share

 

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tOGJaGwetHY

మీరు వెచ్చించవలసిన సమయం: 1.32 Secs

రెజ్యూమ్‌లు, రైల్వే, బస్, సినిమా టికెట్లు, ఇతర డాక్యుమెంట్ల వంటివి ప్రింట్ తీసుకోవడానికి చాలామంది ప్రింటర్లు వాడుతుంటారు.

అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల చాలా వేగంగా ఇంక్ ఖాళీ అవుతూ రీఫిల్ కోసం తరచూ ఖర్చుపెట్టవలసి వస్తుంటుంది.

ఈ వీడియోలో చూపించిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీ ప్రింటర్ ఇంక్ చాలా వరకూ ఆదా అవుతుంది.

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tOGJaGwetHY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ కంప్యూటర్ స్పీడ్‌గా ఉండాలంటే maximum ఎంత RAM వేసుకోవచ్చు?!! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ob8EZiqSaiM
మీరు వెచ్చించవలసిన సమయం: 2.05 Secs
కంప్యూటర్ స్లోగా ఉంటే RAM పెంచుకోమని చాలామంది సలహాలిస్తుంటారు..
కానీ అస్సలు మీ కంప్యూటర్ ఎంత RAM సపోర్ట్ చేస్తుందో, ఏ మోడల్ RAM సపోర్ట్ చేస్తుందో తెలుసుకోకుండా ఏదిబడితే అది కొంటే డబ్బు వృధా....పనికీ రాదు..
సో మీ పిసిని RAM upgrade చేసుకోవడం ద్వారా వేగంగా పనిచేసేలా చేసుకోవాలనుకున్నప్పుడు అదెంత RAM సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది.
గమనిక: కంప్యూటర్, లాప్‌టాప్‌లను వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ob8EZiqSaiM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

ప్రింట్ చేయబడిన తెలుగు పేజీల్ని మళ్లీ టైప్ చేయకుండానే textగా పొందాలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJItHok8Yuk
మీరు వెచ్చించవలసిన సమయం: 1.54 Secs
మీ దగ్గర ఓ న్యూస్‌పేపర్ క్లిప్పింగో... ఇ-పేపర్ ఫొటోనో ఉంటే.. దానిలోని మేటర్ మొత్తం తిరిగి టైప్ చేయాల్సిన పనిలేకుండా ఎడిటబుల్ టెక్ట్స్‌‌గా పొందాలా?
ఇంగ్లీష్‌కైతే అనేక OCR (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ తరహా సదుపాయం లేని కొరత ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీరుతుంది.
తిరిగి టైప్ చేయించి, డిజిటల్ రూపంలోకి తీసుకు రావడానికి అవకాశం లేకుండా పోయిన ఎన్నో పురాతన గ్రంధాలూ, వాటి సారాంశం భవిష్యత్ తరాలకు అందజేసే ఈ టెక్నాలజీ పుస్తకాల రచయితలకూ, ప్రచురణారంగంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
తెలుగు సాహిత్యవ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడే ఈ పద్ధతిని మీరూ పంచుకోవడం ద్వారా తెలుగు మనుగడకు సహకరించగలరు.
గమనిక: తెలుగుని అభిమానించే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJItHok8Yuk
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

ఒకే పేజీలో చాలా ఫొటోలు ప్రింట్ తీసుకోవాలా? ఎంత ఈజీనో మీరే చూడండి!! Must Watch & Share

 

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=9ZD30G_MNHg

మీరు వెచ్చించవలసిన సమయం: 2.03 Secs

పార్టీలప్పుడూ, ఫంక్షన్లప్పుడూ, ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడూ టకాటకా చాలానే ఫొటోలు తీసుకోవడం మనకు అలవాటు కదా..

వాటిలో మీకు బాగా నచ్చిన ఫొటోల్ని ఒకటే పేజీలో అనేక ఫొటోలు వచ్చేలా ప్రింట్ తీసుకోవచ్చని తెలుసా?

దీనికి ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్ వాడాల్సిన పనిలేదు. మీ కంప్యూటర్లో, లాప్‌టాప్‌లో ఉన్న విండోస్‌తోనే క్షణాల్లో మీ దగ్గరున్న ఫొటోల్నీ ఒకే పేజీలో సెట్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

ఇదెంత ఈజీ టెక్నికో మీరే స్వయంగా చూడండి..

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=9ZD30G_MNHg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Facebook ఫొటోలకు ఇంత ఈజీగా Effects add చేసుకోండి!! Must Watch & Share

  వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc

మీరు వెచ్చించవలసిన సమయం: 3,49 Secs

Facebookలో మీదో, మీ ఫ్రెండ్‌దో ఫొటో‌కి రకరకాల ఎఫెక్టులు అప్లై చేయాల్సి వచ్చిందనుకుందాం. ప్రత్యేకంగా మీ దగ్గర ఫొటోషాప్ వంటి అప్లికేషన్లు ఉండాల్సిన పనిలేదు..

ఫొటోల చుట్టూ అందమైన ఫ్రేమ్‌లు పెట్టుకోవాలన్నా... మీ ఫొటోలను అందంగా మార్చుకోవాలన్నా, డల్‌గా ఉన్న ఫొటోలకు రిచ్‌నెస్ తీసుకు రావాలన్నా కళ్లకు ఖరీదైన కళ్లజోడు, తలకు టోపీ తగిలించుకోవాలన్నా... నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే సరి.

ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారు సైతం Facebookలోని మీకు నచ్చిన ఫొటోల్ని క్షణాల్లో ఎడిట్ చేసుకోవచ్చు.

గమనిక:  Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=Icg09Kb4Pgc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫొటోషాప్ స్లోగా పనిచేస్తోందా? ఇలా చేయండి Must Watch & Share


వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=oIZtj4mLgDo
మీరు వెచ్చించవలసిన సమయం: 1,08 Secs
ఫొటోషాప్ లేని కంప్యూటర్ ఉండదు... కానీ రకరకాల కారణాల వల్ల ఫొటోషాప్ చాలా కంప్యూటర్లలో స్లోగా పనిచేస్తుంటుంది.
మీ ఫొటోల్ని ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఫొటోషాప్ మరింత వేగంగా పనిచేసేలా ఎలా చేయొచ్చో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఫొటోషాప్‌పై కొద్దిపాటి అవగాహన ఉన్న వారికి కూడా అర్థమయ్యేలా ఈ వీడియో రూపొందించబడింది.
గమనిక: ఫొటోషాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=oIZtj4mLgDo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

ఏ వస్తువు కొనాలన్నా భారీ మొత్తంలో డబ్బు ఇలా ఆదా చేసుకోండి!! Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=Y4sxxw-r4uw

మీరు వెచ్చించవలసిన సమయం: 2,03 Secs

కొత్త ఫోన్ కొనాలన్నా, టాబ్లెట్ కొనాలన్నా, లాప్‌టాప్, చివరకు టివి, ఫ్రిజ్‌ల వంటివి ఏం కొనాలన్నా ఆగలేని తొందర మనకు!

ఒక్క నిముషం కూడా ఓపిక పట్టలేక ఏదో ఒకటి ఎక్కువ ధరకు కొనేసే వారి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది.

ఇకపై ఏ వస్తువు కొనాలన్నా ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే కొన్ని వందల నుండి ఐదారు వేల వరకూ విలువైన డబ్బు ఆదా చేసుకోవచ్చు.

గమనిక:  తరచూ షాపింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=Y4sxxw-r4uw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails