ప్రింట్ చేయబడిన తెలుగు పేజీల్ని మళ్లీ టైప్ చేయకుండానే textగా పొందాలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJItHok8Yuk
మీరు వెచ్చించవలసిన సమయం: 1.54 Secs
మీ దగ్గర ఓ న్యూస్‌పేపర్ క్లిప్పింగో... ఇ-పేపర్ ఫొటోనో ఉంటే.. దానిలోని మేటర్ మొత్తం తిరిగి టైప్ చేయాల్సిన పనిలేకుండా ఎడిటబుల్ టెక్ట్స్‌‌గా పొందాలా?
ఇంగ్లీష్‌కైతే అనేక OCR (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి గానీ తెలుగుకి ఈ తరహా సదుపాయం లేని కొరత ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీరుతుంది.
తిరిగి టైప్ చేయించి, డిజిటల్ రూపంలోకి తీసుకు రావడానికి అవకాశం లేకుండా పోయిన ఎన్నో పురాతన గ్రంధాలూ, వాటి సారాంశం భవిష్యత్ తరాలకు అందజేసే ఈ టెక్నాలజీ పుస్తకాల రచయితలకూ, ప్రచురణారంగంలో ఉన్న వారికీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
తెలుగు సాహిత్యవ్యాప్తికి ఎంతగానో ఉపయోగపడే ఈ పద్ధతిని మీరూ పంచుకోవడం ద్వారా తెలుగు మనుగడకు సహకరించగలరు.
గమనిక: తెలుగుని అభిమానించే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YJItHok8Yuk
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

No comments:

Related Posts

Related Posts with Thumbnails