వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo
సీరియస్‌గా ఏదో పనిలో ఉంటే కంప్యూటర్ ఉన్న ఫళంగా రీస్టార్ట్ అయిపోతే అప్పటిదాకా చేసిన పనేం కావాలి? ఎంత బాధగా ఉంటుందో కదా!
అలాగే చాలా పవర్‌ఫుల్ కంప్యూటర్ వాడుతూ కూడా సిస్టమ్ చాలా స్లో అయిపోతే ఆ
బాధ ఎవరితో చెప్పుకుంటాం.. చాలామంది ఇలా స్లో అవడానికి కారణాలు తెలుసుకోక
అలాగే నెట్టుకొస్తుంటారు.
కంప్యూటర్లోని RAMలో లోపాలు పిసి స్లో
అవడానికీ, కొన్ని క్షణాలు ఫ్రీజ్ అవడానికీ, బ్లూ స్క్రీన్లు వచ్చి పిసి
రీస్టార్ట్ అవడానికీ కారణం అవుతుంటాయి.
ఈ నేపధ్యంలో RAMలోని
లోపాలు గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి. ఇలా ఛెక్ చేశాక మీ కంప్యూటర్లో
RAMలో లోపం ఉంటే దాన్ని వారెంటీలో ఉంటే ఉచితంగా రీప్లేస్‌మెంట్ కోరవచ్చు.
చాలామందికి ఈ విషయాలు తెలియదు.
ఈ వీడియోలో మీ RAMలోని లోపాలను ఎలా గుర్తించాలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: కంప్యూటర్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KniQfu3S_tM
వై-ఫై కావచ్చు... 2G, 3G ఇంటర్నెట్ కనెక్షన్లకి చాలానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది..
అయితే కొంతమంది పిల్లలూ, అలాగే ఫ్రెండ్స్, రెలెటివ్స్ ఫోన్, టాబ్లెట్
చేతిలోకి తీసుకుని ఆన్‌లైన్ గేమ్స్ ఆడడమో, లేదా Youtube వీడియోలు చూడడమో
చేస్తూ దెబ్బకు ఉన్న బ్యాండ్‌విడ్త్‌నంతా వాడేస్తుంటారు.
అలాగని వారికి ఫోన్ ఇవ్వకుండానూ ఉండలేం.. ఇస్తే ఇదో తంటా.. తర్వాత బాధపడీ లాభం లేదు!!
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ మీకు బాగా పనికొస్తుంది.. మీ WiFi,
Mobile Dataలను పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకోవచ్చు. ఇకపై ఎవరైనా నెట్ ఆన్
చేయాలంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే నెట్ వాడగలుగుతారు. సో ఇక చాలా సేఫ్
అన్నమాట. మరి ట్రై చేద్దామా?
గమనిక: మొబైల్, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KniQfu3S_tM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM
5 నిమిషాల్లో కొన్ని వందల నుండి వేల మందికి SMSలు పంపాలనుకుంటున్నారా?
రకరకాల సర్వీసుల నుండి మనకు వచ్చే Bulk SMSలు అస్సలు ఎలా పనిచేస్తాయి..
మీరూ ఓ బెస్ట్ పద్ధతిని ఎంచుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
పండగలప్పుడూ మీ ఆత్మీయులందరికీ విషెస్ తెలపడానికీ.. మీ వ్యాపార అవసరాలకు
కస్టమర్లతో టచ్‌లో ఉండడానికీ, ఇంకా పలు రకాలుగా ఉపయోగపడే Bulk SMS Gatewayల
గురించి వివరంగా ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
SMSలు పొందడమే తప్ప అంత భారీ మొత్తంలో ఎలా పంపుతారో తెలీని వారికి ఈ వీడియో అవగాహన కలిగిస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=USrNH9crMqA
పెన్‌డ్రైవ్‌ల ద్వారా కుప్పలు తెప్పలుగా వైరస్‌లు వచ్చి పడుతుంటాయి...
ఫ్రెండ్ కంప్యూటర్ నుండి స్టడీ మెటీరియల్ కాపీ చేసుకుందామనో.. ఇంటర్నెట్
సెంటర్‌లో సిస్టమ్‌కో పెన్‌డ్రైవ్‌ని గుచ్చడం ఆలస్యం ప్రమాదకరమైన వైరస్‌లు
ఎక్కేస్తుంటాయి.
అందుకే చాలామంది పెన్‌డ్రైవ్ వాడాలంటేనే భయపడుతుంటారు.. కానీ వాడక తప్పని పరిస్థితి.
పెన్‌డ్రైవ్ వైరస్‌ల మూలంగా Folder Options, Task Manager వంటివి
పనిచెయ్యవు. విండోస్‌లో అతి ముఖ్యమైన ఇతర అంశాలూ పనిచేయడం నిలిచిపోతాయి.
అలాంటి అన్ని సమస్యలనూ ఓ చిన్న సొల్యూషన్‌తో ఎలా పరిష్కరించుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: అనునిత్యం పెన్‌డ్రైవ్‌లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=USrNH9crMqA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/