వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=oVEVIQS8UYQ
మీరొక RAR ఫైల్‌ని డబుల్ క్లిక్ చేసి.. అందులో డేటా వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు.. కానీ File Corrupt అయిందని వార్నింగ్ వస్తే ఎంత బాధ అన్పిస్తుంది?
ముఖ్యమైన ఫొటోలూ, డాక్యుమెంట్లూ WinRARతో కంప్రెస్ చేసి ఫ్రెండ్స్‌కి పంపిస్తుంటారు చాలామంది...
మీ ఫైళ్లు కరప్ట్ అవకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోపోతే ఆ డేటా మొత్తం నష్టపోతారు కదా?
అందుకే ప్రతీ ఒక్కరికీ పనికి వచ్చే ఈ వీడియోలో 99% మంది పిసి యూజర్లకి తెలీని ఓ అరుదైన టెక్నిక్ వివరించడం జరిగింది.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

No comments:
Post a Comment