మీ Google Chrome బ్రౌజర్ చెత్తతో ఇన్‌ఫెక్ట్ అయిందా.. ఇలా క్లీన్ చేసుకోండి - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vPieaP1qSEE

మీరు Googleలో ఏదైనా పదం వెదుకుదాం అని టైప్ చేస్తే ఏదో చెత్త సైట్‌లో సెర్చ్ ఫలితాలు వస్తున్నాయా?

స్క్రీన్ మొత్తం రకరకాల అడ్వర్‌టైజ్‌మెంట్లు, Free Download వంటి పదాలతో ప్రమాదకరమైన లింకులూ కన్పిస్తున్నాయా?

అయితే మీ బ్రౌజర్ డేంజరస్ బ్రౌజర్ హైజాకర్లతో ఇన్‌ఫెక్ట్ అయినట్లే! ఈ సమస్య ఈరోజు మీకు ఉండకపోవచ్చు.. నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు ఓ చిన్న wrong click చేస్తే క్షణాల్లో ఇలాంటి సమస్యలు ప్రతీ ఒక్కరికీ వస్తాయి. సో ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మళ్లీ బ్రౌజర్ క్లీన్‌గా తయారైపోతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vPieaP1qSEE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

No comments:

Related Posts

Related Posts with Thumbnails