వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=op4rNxUZF_E
Anti-Facebook సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌గా Ello ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీనిలో అడ్వర్‌డైజ్‌మెంట్లు ఉండవు, మన వివరాలూ, యూసేజ్ track చెయ్యబడవు, చాలా క్లీన్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంటుంది.
ఈ సైట్లో ప్రస్తుతం ఇన్విటేషన్ ఉన్న వారు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశముంది. ఎవరి నుండీ ఇన్విటేషన్లు అవసరం లేకుంగా నేరుగా మీరు కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి. ఈ కొత్త సోషల్ నెట్‌వర్క్‌లో మీకు నచ్చిన పేరుతో అకౌంట్ త్వరగా రిజిస్టర్ చేసుకోండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=op4rNxUZF_E
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment