వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=g8H_ImEIRWs
చాలామంది భారతీయులు టొరెంట్ సైట్లని విరివిగా వాడుతుంటారు. దీనికి అనేక కారణాలు, నేపధ్యాలూ ఉన్నాయనుకోండి. తాజాగా ఇండియాలో చాలా టొరెంట్ సైట్లు ఓపెన్ అవకుండా బ్లాక్ చెయ్యబడ్డాయి.
అలా బ్లాక్ చెయ్యబడిన సైట్లని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: నేను టొరెంట్లని ఎప్పుడూ ఎంకరేజ్ చెయ్యను, అలాగని నేను చెప్పకపోయినా ఈ టెక్నిక్‌లు అందరికీ తెలిసినవే, తెలిసే అవకాశమూ ఉన్న నేపధ్యంలో ఓ టెక్నికల్ టిప్ మాదిరిగా దీనిని పరిచయం చేస్తున్నాను. సో దయచేసి డిబేట్లు పెట్టకండి.. నేను ఎంటర్‌టైన్ చెయ్యలేను. ధన్యవాదాలు
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=g8H_ImEIRWs
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
No comments:
Post a Comment