వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AIHjfUYJvqE
కొత్తగా ఫోన్ కొన్న వెంటనే అందులో ఉండే అనేక డీఫాల్ట్ అప్లికేషన్లని అస్సలు మనం వాడకపోగా అవి భారీ మొత్తంలో ఇంటర్నల్ స్టోరేజ్‌ని ఆక్రమించి ఫోన్‌ని స్లో చేస్తుంటాయి.
ఫోన్‌తో పాటు ఇంటర్నల్ మెమరీలో ఇన్‌స్టాల్ చేయబడి వచ్చిన ఇలాంటి చెత్త అప్లికేషన్లని తొలగించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఫోన్ పనితీరు ఎంత వేగంగా మారుతుందో మీరే గమనించవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AIHjfUYJvqE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment