వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Yj76CKW8LJ4
లాప్‌టాప్‌లో పైరేటెడ్ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుని చూడడం, ఇంజనీరింగ్‌ని కూడా ఏదో మామూలు అకడమిక్ కోర్సులా పూర్తి చెయ్యాలనుకునే స్టూడెంట్లనే మనం 95% మందిని చూస్తుంటాం.
భారీ మొత్తంలో ఎడ్యుకేషనల్ కంటెంట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నెట్‌లో ఉన్నా వెదికి పట్టుకునే తీరికా, ఇంట్రెస్ట్ లేక అలా అలా గడిపేస్తుంటారు అందరూ..
మీరు స్టూడెంట్లు గానీ, రీసెర్చ్ స్కాలర్లు గానీ అయి ఉండీ వివిధ సబ్జెక్టులపై నాలెడ్జ్ కోసం కష్టపడి వెదుకుతూ ఉంటే ఈ వీడియోలో నేను చూపించిన సైట్ మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. సో మిస్ అవకండి.
గమనిక: విద్యార్థులైన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Yj76CKW8LJ4
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
No comments:
Post a Comment