వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=iYWU9mi0uxE
మీరు వెచ్చించవలసిన సమయం: 1.30 Mins
చాలామందికి టైపింగ్ చాలా చిరాకుగా ఉంటుంది... అక్షరాలు వెదుక్కుని టైప్ చేయాలంటే! దాంతో కొన్నిసార్లు Facebookలో లాంగ్ కామెంట్లు టైప్ చేసే ఓపిక లేక వదిలేస్తుంటారు కూడా!
ఒక్కోసారి మనం ఏ టోన్‌లో మాట్లాడుతున్నామో కూడా అవతలి వారికి అర్థం కాక మనల్ని అపార్థం చేసుకునే సందర్భాలూ ఉంటుంటాయి.
అలాంటప్పుడు మీరే నేరుగా మీ అభిప్రాయాన్ని రికార్డ్ చేసి అవతలి వారికి కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుంది కదా?
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీకు పూర్తిగా టైపింగ్ బాధ తప్పిపోతుంది. సో ట్రై చేయండి.
గమనిక: సెల్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=iYWU9mi0uxE
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu
Facebookలో కామెంట్లు టైప్ చేయడం కష్టంగా ఉందా? మీ వాయిస్ ఇలా రికార్డ్ చేసి కామెంట్ చేయండి Must Watch & Share
మీ iPhone, iPad పోయినా ఫర్లేదనుకుంటున్నారా.. Find my iPhoneని నమ్ముకోకండి.. ప్రాక్టికల్ డెమో Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=dS5SUZr9cmQ
మీరు వెచ్చించవలసిన సమయం: 2.00 Mins
ఐఫోన్లు, iPadలలో ఉండే Find My iPhone చూసి చాలామంది చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు.
మన ఫోన్ పోతే ఎవరూ దీన్ని డిసేబుల్ చెయ్యలేరనే భరోసా.. ఈజీగా నెట్ నుండి ఆ ఫోన్ ఎక్కడ ఉందో కనుక్కోవచ్చనే ధీమా.
అయితే iOS 7.04లో ఉన్న ఓ బగ్ కారణంగా దీన్ని దొంగ ఎంత ఈజీగా డిసేబుల్ చెయ్యగలుగుతాడో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో దీన్ని చూశాకైనా మీ జాగ్రత్తలో మీరు ఉంటారని ఆశిస్తున్నాను. ఏపిల్ iOS 7.1 రిలీజ్ చేసేవరకూ మీ ఫోన్లని కాపాడుకోవలసిందే.
గమనిక: ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=dS5SUZr9cmQ
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
మీరు స్టూడెంటా.. కెరీర్‌లో దూసుకుపోవాలంటే ఇది ఉపయోగించుకోండి Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Yj76CKW8LJ4
లాప్‌టాప్‌లో పైరేటెడ్ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుని చూడడం, ఇంజనీరింగ్‌ని కూడా ఏదో మామూలు అకడమిక్ కోర్సులా పూర్తి చెయ్యాలనుకునే స్టూడెంట్లనే మనం 95% మందిని చూస్తుంటాం.
భారీ మొత్తంలో ఎడ్యుకేషనల్ కంటెంట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ నెట్‌లో ఉన్నా వెదికి పట్టుకునే తీరికా, ఇంట్రెస్ట్ లేక అలా అలా గడిపేస్తుంటారు అందరూ..
మీరు స్టూడెంట్లు గానీ, రీసెర్చ్ స్కాలర్లు గానీ అయి ఉండీ వివిధ సబ్జెక్టులపై నాలెడ్జ్ కోసం కష్టపడి వెదుకుతూ ఉంటే ఈ వీడియోలో నేను చూపించిన సైట్ మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. సో మిస్ అవకండి.
గమనిక: విద్యార్థులైన ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Yj76CKW8LJ4
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
#computerera #telugu
"Facebook Paper" సరికొత్త అప్లికేషన్ వచ్చేసింది First Look in Telugu.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ilXVUFlBLc4
మీరు వెచ్చించవలసిన సమయం: 2.23 Mins
మనం సెల్ ఫోన్లలో వాడే Facebook అప్లికేషన్ కన్నా పవర్‌ఫుల్‌గా సరికొత్త ఆప్షన్లతో చాలా ఆకర్షణీయమైన లుక్‌తో Facebook సంస్థ తాజాగా Facebook Paper అనే అప్లికేషన్‌ని విడుదల చేసింది.
దీనిలో మన ఫ్రెండ్స్ పోస్టులు, పర్సనల్ మెసేజ్‌లు, నోటిఫికేషన్లు మాత్రమే కాకుండా మనకు నచ్చిన అనేక రంగాల గురించి ఆసక్తికరమైన సమాచారం కూడా ఒకేచోట సులభంగా చదువుకోవచ్చు.
ఈ అప్లికేషన్ ప్రస్తుతానికి iOSకి మాత్రమే విడుదలైంది, త్వరలో ఆండ్రాయిడ్‌కి వచ్చే అవకాశముంది. ఈలోపు ఈ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూడాలనుకునే వారు ఈ వీడియోలో నేను చూపించిన ప్రాక్టికల్ డెమో చూడొచ్చు.
గమనిక: స్మార్ట్‌ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ilXVUFlBLc4
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
మీ iPhone, iPadలను ఒక్క క్లిక్‌తో ఈజీగా JailBreak చేసేయండి ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7hUKBrzXBWs
మీరు వెచ్చించవలసిన సమయం: 4.57 Secs
ఐఫోన్లని, iPadలను Jailbreak చెయ్యడం ద్వారా ఆకర్షణీయమైన థీమ్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవడం దగ్గర్నుండి మామూలుగా సాధ్యపడని అనేక శక్తివంతమైన అప్లికేషన్లని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
అయితే iPhone Jailbreak చేయాలంటే చాలామంది భయపడుతుంటారు. ఇది చాలా ఈజీ ప్రొసీజర్. ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చేసిన దాన్ని చూస్తే మీ భయాలన్నీ పోతాయి.
Jailbreak చేసిన ఫోన్‌ని మనకు అవసరం లేదనుకుంటే, తిరిగి మళ్లీ చాలా ఈజీగానే వెనక్కి తీసుకెళ్లవచ్చు. వీలువెంబడి అదీ ప్రాక్టికల్‌గా చూపిస్తాను.
సో Jailbreak ఎలా చేయాలో అర్థం కాక భయపడుతున్న వారు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే భయాలన్నీ పోగొట్టుకుంటారు. సో మిస్ అవకుండా చూడండి.
ఈ మెధడ్ ద్వారా iOS 7.0, 7.0.1, 7.0.2, 7.0.3, 7.0.4 వెర్షన్లకి చెందిన iPhone 5s, iPhone 5c, iPhone 5, iPhone 4S, iPhone 4, iPad 2, iPad 3, iPad 4, iPad Air, iPad mini, iPad mini 2, iPod touch 5 డివైజ్‌లను 5 నిముషాల్లోపే Jailbreak చేసుకోవచ్చు.
గమనిక: ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=7hUKBrzXBWs
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#telugu #computerera
మీ ఫ్రెండ్స్ బర్త్‌డేలకు ఆటోమేటిక్ SMS విషెస్ పంపించాలా? (iOS) !! Must Watch & Share
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=B6Ln0QlFV5k
మీరు వెచ్చించవలసిన సమయం: 2.41 Secs
కరెక్ట్‌గా అర్థరాత్రి 12 గంటలకు మీ ఫ్రెండ్స్‌ని విష్ చేస్తూ మెసేజ్ పంపిస్తే ఎంత హాపీ ఫీలవుతారు. కానీ మన బిజీ లైఫ్‌లో కొన్నిసార్లు ముఖ్యమైన ఈవెంట్లు గుర్తుంచుకోవడం కూడా కుదరకపోవచ్చు. కానీ time to time మిత్రుల్ని ఆటోమేటిక్‌గా విష్ చేస్తే రిలేషన్లు బాగుంటాయి కదా...
కేవలం విషెస్ మాత్రమే కాదు, ప్రతీరోజో, ప్రతీ వారమో, ప్రతీ నెలో, ప్రతీ ఏడాదో మనం సెట్ చేసుకున్న తేదీ సమయాలకు మనం కోరుకున్న వారికి SMSలు పంపించేలా ఒకేసారి సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=B6Ln0QlFV5k
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/