మైక్రోసాఫ్ట్ కొత్త బ్రౌజర్ Spartan ఫస్ట్ లుక్ ఇక్కడ చూడండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ecqVcMGNuQQ

ఇక Google Chrome, Firefoxలను మర్చిపోయే రోజులు వచ్చేశాయి. Internet Explorer స్థానంలో మైక్రోసాఫ్ట్ Windows 10లో కొత్తగా తీసుకు వచ్చిన Spartan (ఇది కోడ్ నేమ్ మాత్రమే) బ్రౌజర్ కొన్ని గంటల ముందు వెలుగు చూసింది. అదెంత అద్భుతంగా ఉందో ఈ వీడియోలో మీ కళ్లతో మీరే చూడండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ecqVcMGNuQQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

పొరబాటున ఫోన్ Screen పగిలిపోతే రకరకాల సొల్యూషన్స్ ఏంటి? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VGZMN_XDFz0

అనుకోకుండా ఫోన్ క్రింద పడి స్క్రీన్ పగిలిపోతుంది.. అలాంటప్పుడు అసలేం చెయ్యాలి? స్క్రీన్‌కి ఎంత ఖర్చవుతుంది.. అందుబాటులో ఉన్న పరిష్కారాలేమిటో ఈ "మొబైల్ ట్రబుల్‌షూటింగ్" సిరీస్‌లో చూద్దాం. సెల్ ఫోన్ టెక్నీషియన్‌గా 12 సంవత్సరాల అనుభవం ఉండీ పలు సంస్థల్లో వేలమందికి ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్‌గా తీర్చిదిద్దిన నాగరాజు గారు ప్రాక్టికల్‌గా మీకు పరిష్కారాలు చూపిస్తారు. మొబైల్ టెక్నీషియన్‌గా ట్రైనింగ్ తీసుకోదలుచుకున్న వారు ఆయన్ని సంప్రదించవచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VGZMN_XDFz0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌ సాయంతో బయటికెళ్లినప్పుడు మీకు దగ్గర్లో టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=eX6hKbBKTHM

చాలామందికి ఇది చిన్న విషయంగా అన్పిస్తుంది.. ఆఫీస్, షాపింగ్ వంటి పనుల మీద బయట తిరిగే వారు టైమ్ కి టాయిలెట్ కన్పించకపోవడం వల్ల లక్షల మంది యూరినరీ, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.

ఈ నేపధ్యంలో మీరున్న చోట ఎక్కడ టాయిలెట్ ఉందో ఎవర్నైనా అడగాలంటే నామోషీగా ఉందా? అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్న యాప్ దీనికి అద్భుతమైన సొల్యూషన్. సో ఫాలో అవండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=eX6hKbBKTHM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌ని కంప్యూటర్ కి Wireless స్పీకర్‌గా ఎలా వాడుకోవచ్చు? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AhNdNvAhe2w

మీ లాప్‌టాప్‌లో ప్లే చేసుకునే పాటలు, వీడియోల్ని వేరే రూమ్‌లో ఉండి మీ ఫోన్ ద్వారా వినాలనుకుంటున్నారా?

మీ లాప్‌టాప్, డెస్క్‌టాప్‌కి మీ ఫోన్‌నే ఓ స్పీకర్‌గా వాడేసుకోవాలనుకుంటున్నారా?

వినడానికే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా... అయితే అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. మీరే చూసేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AhNdNvAhe2w

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Samsung Galaxy S6 Hands on Review తెలుగులో మొట్టమొదట - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4jbhDR6HdzE

శాంసంగ్ S6 ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. అది ఎలా ఉందో ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ ఫోన్ టెక్నికల్ స్పెసిఫికేషన్లు అందరికీ తెలిసినవే అవడం వల్ల మీ టైమ్ వేస్ట్ చెయ్యడం ఇష్టం లేక కేవలం ఫోన్ డిజైన్, ఇతర అంశాలను కళ్లకు కట్టినట్లు ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో మీరే చూసేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4jbhDR6HdzE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఏ మనిషేంటో ఐడియా వచ్చేలా కాంటాక్టులు ఇలా - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cU6k9oNrBx4

ఎవరికైనా ఫోన్ చెయ్యబోయే ముందు వారి అలవాట్లు, బలాలూ, బలహీనతలూ, వాళ్లని అడగాల్సిన ముఖ్యమైన విషయాలూ ముందే గుర్తుంచుకుంటే బాగుంటుంది కదా.. అయితే ఈ వీడియోలో నేను చూపించిన అద్భుతమైన app ఈ సదుపాయాన్ని మీకు కలిగిస్తోంది. భారతీయ డెవలపర్లచే నిన్ననే విడుదల చెయ్యబడిన కొత్త యాప్ ఇది. సో వెంటనే ట్రై చేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=cU6k9oNrBx4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ Whatsapp డేటా Google Driveలోకి బ్యాకప్ కానుందా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jl0_J3gJZc4

మీ Whatsapp ఫొటోలు, వీడియోలు, ఛాట్ మొత్తం SD Cardలో బ్యాకప్ అవుతుంటుంది కదా.. మెమరీ కార్డులు పాడయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో Google Driveలో కూడా ఇక ఆ డేటా బ్యాకప్ తీసుకునే ఆప్షన్ రానుందా? ఈ వీడియోలో ఆ వివరాలతో పాటు ప్రూఫ్ చూపించడం జరిగింది. సో మీరే స్వయంగా చూడండి..

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=jl0_J3gJZc4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails