PM, CMల Twitter అప్‌డేట్లు మీ ఫోన్‌కి SMS రూపంలో పొందాలా? గవర్నమెంట్ నుండి New Service - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=77VgycS7esE

ఇ-గవర్నెన్స్‌లో భాగంగా ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రభుత్వ విభాగాల వంటివి నేరుగా ప్రజలకి ప్రతీరోజూ తాము చేసే పనులు update చేయడం ద్వారా పారదర్శకంగా పనిచేసేలా కొద్ది గంటల క్రితం ఓ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే ఇకపై నేరుగా ప్రతీ రోజూ మీ ఫోన్‌కి SMS రూపంలో PM, CMలు, వివిధ ప్రభుత్వ విభాగాలు చేసే పనుల వివరాలు మీ ఫోన్‌కి వస్తుంటాయి. సో ప్రభుత్వంలో మీరూ భాగస్వామం అవండి ఇలా..!

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=77VgycS7esE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మైక్రోసాఫ్ట్ Porn, Adult పేర్లని కొనబోతోంది... Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wCizb3qK5Js

అశ్లీల సమాచారానికి అడ్డాలుగా మారనున్న .porn, .adult డొమైన్ పేర్లని మైక్రోసాఫ్ట్ కొనబోతోంది.. ఆ వివరాలు ఈ వీడియోలో మిత్రులు చూడొచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wCizb3qK5Js

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

IRCTC ట్రెయిన్ బుకింగ్స్ కొత్త రూల్ ఇదిగోండి.. (కొద్దిసేపటి క్రితం ప్రకటించబడింది) Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VGgLlWf_ilg

ట్రెయిన్ జర్నీలు చేసే వారు ఇకపై IRCTC సైట్ ద్వారా రైల్వే రిజర్వేషన్లు చెయ్యబోయే ముందు ఈ వీడియోలో చూపించిన లిమిటేషన్ దృష్టిలో ఉంచుకోండి. లేదంటే ఇబ్బంది పడతారు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=VGgLlWf_ilg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ప్రైస్ కంపారిజిన్లు, డీల్స్, కూపన్లూ అన్నీ ఒక్కచోటే మీ మొబైల్‌లో పొందాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ktH0qfc1wtw

ఒకటే వస్తువు Flipkartలో ఓ ధరతోనూ, Amazonలో ఓ ధరతోనూ ఉంటే ఆ విషయం తెలీకుండా మీరు గుడ్డిగా ఎక్కువ ధర పెట్టి కొంటున్నారా?

PayTm వంటి సైట్లు ఎప్పటికప్పుడు ఇచ్చే కూపన్ల కోసం కష్టపడి వెదుక్కుంటూ కూర్చుంటున్నారా?

Flipkart వంటి సైట్లు భారీ డిస్కౌంట్లతో జరిపే flash sales లాంటివి మిస్ అవుతున్నారా?

అయితే ఇవన్నీ ఒకేచోట పొందాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న పవర్‌ఫుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ దగ్గర ఉండాల్సిందే. సో అదెలా పనిచేస్తుందో మీరే చూడండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ktH0qfc1wtw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Beam నెట్ వాడుతున్నారా? అయితే ఈరోజు నైట్ నుండి మళ్లీ పండగే మీకు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AUYzgiU7YuE

ఇప్పటికే మీ Fair Usage Limits దాటిపోయాయా? అయితే ActFiberNet (Beam) ఈరోజు మీకు ఓ గొప్ప అవకాశం కల్పిస్తోంది.. అదేంటో ఈ వీడియోలో చూడండి..

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AUYzgiU7YuE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

20 Minsలో మీకు నచ్చిన ఫుడ్ మీ ఇంటికి రావాలా? Ola Cafe కొత్త సర్వీస్ Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IdWFzCOLy3o

చాలా హోటళ్లు హోమ్ డెలివరీ ఇస్తుంటాయి. కానీ ఆర్డర్ ఇచ్చాక అన్నిచోట్లా తిరిగేసి చివరకు మన దగ్గరకు వస్తారు. ఫుడ్ చల్లారిపోయి ఉంటుంది. దీనికి భిన్నంగా ఆర్డర్ చేశాక కేవలం 20 Minsలో మీకు కావలసిన ఫుడ్ మీ ఇంటి దగ్గరికి వస్తే బాగుంటుంది కదా?

అయితే Ola Cabs మొదలుపెట్టిన Ola Cafe అనే కొత్త సర్వీస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఫుడ్ ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు Map ద్వారా ట్రాక్ చేసుకునే వీలూ ఇది కల్పిస్తోంది. సో ఓ లుక్కేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IdWFzCOLy3o

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ Finger Gestures ద్వారా మీకు కావలసిన పనులు ఫోన్‌లో చేసుకోవడం ఎలా ..? .. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=7lmgwVs08ek

మీ ఫోన్‌లో ఏ అప్లికేషన్‌లో ఉన్నా సడన్‌గా Facebook వంటి అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకోండి.. ఫోన్ స్క్రీన్ మీద వేలిని పై నుండి క్రిందికి అంటే FB ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? ఇలా కావలసిన అప్లికేషన్లని వేళ్లను అటూ ఇటూ మూవ్ చేయడం ద్వారా ఈజీగా ఓపెన్ చేసుకోవడమే కాకుండా..

Screen Off చెయ్యాలన్నా, Recent Appsలోకి వెళ్లాలన్నా, ఫోన్‌ మీద Home బటన్ నొక్కాల్సిన పనిలేకుండానే చిన్న swipe ద్వారా హోమ్ స్క్రీన్‌కి వెళ్లాలన్నా ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే వారికి ఇది చాలా యూజ్‌పుల్‌గా ఉంటుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7lmgwVs08ek

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails