FBలో కొత్త ఆప్షన్ రానుంది.. News Feed మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా! - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2Dbx3Hp7hNs

ఇప్పటివరకూ news feedలో ఏమేం చూపించాలన్నది Facebookనే డిసైడ్ చేస్తూ వస్తోంది. తాజాగా ఓ కొత్త ఆప్షన్ రాబోతోంది. దాని వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.

అయితే ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్‌ ఫాలో అవండి. క్షణాల్లో మీరు కోరుకున్న రిజల్ట్స్ వచ్చేస్తుంది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2Dbx3Hp7hNs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్ screen ఆన్‌లో ఉన్నప్పుడు సైలెంట్ మోడ్‌లో.. ఆఫ్‌లో ఉన్నప్పుడు రింగ్ కావాలా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PGEZmHOmmtQ

మీరు ఏ Facebookనో, whatsappనో వాడుతూ ఉండగా.. సడన్‌గా ఫోన్ కాల్ వస్తే ఎటూ స్క్రీన్‌పై ఆ కాల్ వివరాలు చూపించబడుతున్నా సౌండ్ కూడా వస్తుంది. వాస్తవానికి screen onలో ఉన్నప్పుడు సౌండ్ అనవసరం. కేవలం screen offలో ఉన్నప్పుడు మాత్రమే సౌండ్ విన్పిస్తూ ఆన్‌లో ఉన్నప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవాలా?

అయితే ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్‌ ఫాలో అవండి. క్షణాల్లో మీరు కోరుకున్న రిజల్ట్స్ వచ్చేస్తుంది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PGEZmHOmmtQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో రిపీట్‌గా చేసే పనుల్ని ఒక్క tapతో ఎలా చేసుకోవచ్చు? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=K5AZCxn9ZT4

ఆండ్రాయిడ్ ఫోన్‌లో మనం రకరకాల అప్లికేషన్లు ఓపెన్ చెయ్యడం కావచ్చు... సినిమా టికెట్ల వంటివి ఛెక్ చేయడం కావచ్చు.. అనేక పనుల్ని మళ్లీ మళ్లీ చేస్తుంటాం.

అలాంటి వాటిని అసలు కష్టపడకుండానే ఒక tapతో చేయడంఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=K5AZCxn9ZT4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్ వాడుతూ నడుస్తున్నారా? ఇక దేనికీ మనం గుద్దుకోం.. యాక్సిడెంట్లు అవవు - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LASjTQbv24g

మనం నడుస్తూ Facebook చూస్తుంటాం.. whatsappలో ఫ్రెండ్స్‌తో ఛాట్ చేస్తుంటాం..

అనుకోకుండా ఏ డోర్‌కి గుద్దుకోవడమో, రోడ్ మీద గుంటలో పడడమో, లేదా ఎదురుగా బస్ వచ్చి గుద్దేయడమో, తీరా ప్రాణాలు పోవడమో జరుగుతుంది.

ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే ఇక అలాంటి భయాలేం అవసరం లేదు.. నడుస్తూనే ఫోన్‌ని ఎంచక్కా ఆపరేట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:https://www.youtube.com/watch?v=LASjTQbv24g

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

క్షణాల్లో 4 నెలల ట్రెయిన్ బెర్త్ ఎవైలబులిటీ ఛెక్ చేయాలా?- Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TiQH8sTrjiw

ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లేటప్పుడు కావలసిన trainలో బెర్త్‌లు ఉన్నాయో లేదో ఛెక్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఒకసారికి కేవలం కొన్ని రోజుల వివరాలే కన్పిస్తుంటాయి.

అలాకాకుండా మీరు కోరుకున్న ఊరి నుండి కోరుకున్న ఊరికి, కోరుకున్న ట్రైన్‌‌లో రాబోయే 4 నెలల కాలంలో ఏయే క్లాసులో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో 20 సెకండ్ల లోపు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో డెమోలో చూపించినట్లు చేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TiQH8sTrjiw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌ని ఎటు వంచితే అటు వైపు కంటెంట్ స్క్రోల్ అవ్వాలా?- Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=z23iRMesnOE

Facebookలోనో, Whatsappలోనో, లేదా ఓ వెబ్ పేజీ చదివేటప్పుడో మేటర్‌ని పైకీ, క్రిందికీ scroll చెయ్యాలంటే మనం వేలిని swipe చేస్తుంటాం కదా.. అలా కాకుండా ఫోన్‌ని కొద్దిగా పైకి వంచితే పై పోస్టులూ, మేటరూ, క్రిందికి వంచితే క్రింది పోస్టులూ, మేటర్ రావాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=z23iRMesnOE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫొటోని బట్టి మీ వయస్సెంతో ఇలా తెలుసుకోవచ్చు - Microsoft కొత్త వెబ్ సైట్ World Wide First Look - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4IuthBBjQvw

కొంతమంది మనిషిని చూడగానే ఏజ్ ఇట్టే చెప్పేస్తారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఓ కొత్త వెబ్ సైట్ ని కొన్ని నిముషాల క్రితం అందుబాటులోకి తెచ్చింది. మీరు ఏ ఫొటోనైనా దానిలో అప్ లోడ్ చేస్తే చాలు అందులో ఉన్న మనుషుల వయస్సెంతో అది చెప్పేస్తుంది. సో మీరూ ట్రై చేయండి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4IuthBBjQvw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails