Facebookలోని ఫొటోల్ని ఇతరులు కాపీ చెయ్యకుండా చేయొచ్చా?? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YjSzRrfYk5Q

"Facebookలో మనం అప్‌లోడ్ చేసుకునే ఫొటోల్ని ఇతరులు కాపీ చెయ్యకుండా అడ్డుకోవచ్చా.." ఈ డౌట్ చాలామందికి వస్తుంటుంది. ఈ వీడియోలో దీని గురించి వివరించడం జరిగింది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YjSzRrfYk5Q

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Cloud Storage సర్వీసుల్లో డేటా సేఫ్‌గా ఉంటుందా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OnylVd_NMm8

Google Drive, One Drive, Dropbox లాంటి Cloud Storage సర్వీసుల్లోకి మనం అప్ లోడ్ చేసే డేటా సేఫ్‌గా ఉంటుందా... ఈ వీడియోలో తెలుసుకోండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OnylVd_NMm8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Whatsappలో Call ఆప్షన్ పొందడం ఎలా (iPhone)? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Udy2yubsoH0

Whatsapp త్వరలో ఫ్రీ కాల్స్ చేసుకునే Call ఆప్షన్‌ని ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం ఇది అటు ఆండ్రాయిడ్ యూజర్లకీ, iOS యూజర్లకీ invite సిస్టమ్ ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్దిమందికే లభిస్తోంది.

ఈ నేపధ్యంలో ఎవరి నుండీ ఇన్విటేషన్ పొందాల్సిన అవసరం లేకుండా iPhone యూజర్లు ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా Call ఆప్షన్ పొందొచ్చు. ఆ ఆప్షన్ ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫోన్ రూట్ చెయ్యబడిన Android యూజర్లు ఈ ఆప్షన్ పొందడానికి కూడా ఓ టెక్నిక్ ఉంది. అది వీలువెంబడి చూపిస్తాను.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Udy2yubsoH0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీకు ఇండియన్ గవర్నమెంట్ అందిస్తున్న Digital Locker వాడడం ఎలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ix6DpKb1Qj8

మీ మార్కుల మెమోలూ, ఓటర్ ఐడిలు, పాన్ కార్డుల వంటి డాక్యుమెంట్లు అన్నింటినీ Gmail, Google డ్రైవ్ వంటి వాటిలో స్టోర్ చేసుకుంటున్నారా? ఎక్కడో US సర్వర్లలో ఉండే ఆ డేటా విదేశీ నిఘా ఏజెన్సీల కళ్ల పడకుండానో, హ్యాకర్ల బారిన పడకుండానో ఉండాలంటే భారత ప్రభుత్వం ప్రతీ సిటిజెన్‌కీ అందిస్తున్న డిజిటల్ లాకర్ సదుపాయం వాడుకోవచ్చు.

దీని ద్వారా ఇకపై ఎవరైనా అడ్రస్ ప్రూఫ్‌ల లాంటివి అడిగినప్పుడు వాటిని జిరాక్స్ తీయాల్సిన పని కూడా లేదు, ఆ డిజిటల్ లాకర్‌లో ఉన్న ఫైల్‌ని ఆ డిపార్ట్‌మెంట్‌కి పంపిస్తే సరిపోతుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ డిజిటల్ లాకర్ ఎలా వాడాలో ఈ వీడియోలో చూద్దాం.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ix6DpKb1Qj8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ Facebook likes తగ్గబోతున్నాయి.. కారణం ఇక్కడ చూడండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kUcW6C5RFkY

మీకు Facebook Page ఉందా? అయితే మీ page likes కొంతమేరకు తగ్గబోతున్నాయి. కారణం ఈ వీడియోలో చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kUcW6C5RFkY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్ జేబులోనో, పక్కనో పెట్టగానే Screen Lock అయిపోవాలా?? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RvQnLMN61qk

ప్రతీసారీ screen lock చెయ్యడానికి power బటన్ వాడుతూ పోతే కొన్నాళ్లకి power button పోతుంది. ఈ ప్రాబ్లెం చాలామంది ఫేస్ చేశారు కూడా! ఈ నేపధ్యంలో ఫోన్‌ని చేతిలోకి తీసుకోగానే display ఆన్ అయిపోయీ.. మీరు PIN ఎంటర్ చేసే విధంగా వస్తూ.. అలాగే ఫోన్ ఈ వీడియోలో చూపించినట్లు జేబులో పెట్టడమో, లేక డెస్క్ మీద పక్కన పెట్టడమో చెయ్యగానే ఆటోమేటిక్‌గా screen lock చెయ్యబడుతూ ఉండాలా...?

అయితే ఈ వీడియోలో అద్భుతమైన సొల్యూషన్ మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=RvQnLMN61qk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

New - Google Contacts కొత్త ప్రివ్యూ వాడడం ఎలా? - Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iCa05luDjmc

Google Contacts కొత్త ప్రివ్యూ ఈరోజే కొన్ని గంటల క్రితం అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్, iPhoneలలో మనం Google అకౌంట్ ద్వారా సేవ్ చేసుకునే ఫోన్ నెంబర్లు, కాంటాక్టులు అన్నీ Google Contactsతో సేవ్ అవుతాయన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపధ్యంలో Google Contactsకి Google సంస్థ కొత్త రూపం ఈరోజే అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా డూప్లికేట్ కాంటాక్టులను గుర్తించి డిలీట్ చెయ్యడం వంటి పలు ఆప్షన్లున్నాయి. అదెలా ఉందో ఇప్పుడు చూద్దాం..

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iCa05luDjmc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails