Pregenant Womenకి ఉపయోగపడే వీడియో...

Pregnant Womenకి 9 నెలల పాటు అనేక సందేహాలూ, తన బిడ్డ ఎదుగుదల గురించీ, తీసుకోవాల్సిన ఆహారం గురించీ, శరీరంలో వచ్చే మార్పుల గురించీ!

డాక్టర్లని వివరంగా అడగలేని బిజీ షెడ్యూల్స్ డాక్టర్లవి.. ఈ నేపధ్యంలో ప్రతీ ప్రెగ్నెంట్ ఉమెన్‌కీ ప్రతీ వారం తన బిడ్డ పెరుగుదలపై, శారీరక మార్పులపై పూర్తి అవగాహన కల్పించే అప్లికేషన్‌ని ఈ వీడియోలో చూడొచ్చు...

http://www.youtube.com/watch?v=eGndJnA58CY

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మెయిల్‌తో పాటు EXE ఫైళ్లూ పంపాలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kBXe9D1giPY
మీరు వెచ్చించవలసిన సమయం: 2.51 Secs
మీ ఫ్రెండ్స్‌కి ఏదైనా చిన్న సాఫ్ట్‌వేర్‌ని మెయిల్ ద్వారా పంపాలంటే కుదరదు కదా? EXE ఫైళ్లని అటాచ్ చెయ్యడానికి Gmail వంటివి ఒప్పుకోవు.
అలాంటప్పుడు ఫైల్ హోస్టింగ్ సైట్లతో కుస్తీపట్టే కన్నా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే చాలా ఈజీగా మీ మీ దగ్గర ఉన్న EXE ఫైళ్లని ఎంచక్కా మీకు కావలసిన వారికి Mail అటాచ్‌మెంట్‌గానే పంపించుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా?
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kBXe9D1giPY
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

Facebookలో ఒక చోట నుండి మరో దేశంలో ఉన్నట్లు ఎలా నమ్మిస్తారు? ప్రాక్టికల్ డెమో!


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WpgpbGkq-1E
ఈ మధ్య Facebookలో ఓ Fake Trend నడుస్తోంది...
హైద్రాబాద్‌లో కూర్చుని కూడా ప్రపంచంలోని మరో మూలనో ఉన్నట్లు GPS లొకేషన్‌తో సహా status update, మనకు నమ్మకం కలిగేలా అక్కడి సీనరీల్నీ కొంతమంది పెట్టేస్తున్నారు.
ఈ తరహా మోసాలు ఎంత ఈజీగా manipulate చేస్తారో 2 నిముషాల్లో ఈ వీడియోలో "కంప్యూటర్ ఎరా" మీకు ప్రాక్టికల్‌గా బట్టబయలు చేస్తోంది.
గమనిక: ఫేస్‌బుక్ వాడే ప్రతీ ఒక్కరూ మోసపోకుండా, కొద్దిగా అప్రమత్తంగా ఉండేలా ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు, Awareness పెంచగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=WpgpbGkq-1E
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

మీరు చూసేలోపే Windows Notifications మాయమైపోతున్నాయా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk
మీరు వెచ్చించవలసిన సమయం: 1,30 Secs
సడన్‌గా కంప్యూటర్ స్క్రీన్ మీద టైమ్ దగ్గర ఏదో మెసేజ్ కన్పిస్తుంది... అదేంటో చదివి అర్థం చేసుకునే లోపే మాయమవుతుంటుంది....
"సరిగ్గా చదవలేకపోయామే" అని చాలామంది బాధపడుతుంటారు. అదేం చెప్పిందో, మళ్లీ అదెప్పుడు వస్తుందో తెలీదు..
సో ఏవైనా వార్నింగులు కావచ్చు... ఎర్రర్లు కావచ్చు.. జస్ట్ మెసేజ్‌లు కావచ్చు... ఇప్పటికన్నా మరింత ఎక్కువ సమయం కన్పించేలా సెట్ చేసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలీదు.
ఈ వీడియోలో Windows Notification సమయాన్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: విండోస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=kj3xCpxWPnk
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

విదేశాల్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో Skypeలో మాట్లాడుకునే కాల్స్ రికార్డ్ చేసుకోవాలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro
మీరు వెచ్చించవలసిన సమయం: 1.53 Secs
ఇంట్లో మనుషులతో ఎంత మాట్లాడుకున్నా ఆ మెమరీసే వేరు... కానీ వేరే ప్రాంతాల్లో, దేశాల్లో కుటుంబ సభ్యులంతా చెల్లాచెదరవుతున్న తరుణంలో వారితో మనం మాట్లాడుకునే మాటల్ని రికార్డ్ చేసుకుని మనసు తీరా కావలసినప్పుడల్లా వినగలిగితే ఎంత బాగుంటుంది?
చాలామంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ తమ తల్లిదండ్రులతో Skypeలో మాట్లాడుతుంటారు గానీ... వారి పేరెంట్స్ పిల్లల జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.
అలాంటి వారికి ఈ వీడియోలో నేను చూపిస్తున్న కాల్స్‌ని రికార్డ్ చేసుకునే సదుపాయం చాలా బాగా పనికొస్తుంది. ఇది పూర్తిగా ఉచితం కూడా!
గమనిక: తరచూ Skypeవాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

**** (స్టార్ల) వెనుక దాగున్న పాస్‌వర్డ్ తెలుసుకోవడం ఇలా..? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=MERDpSGsMBo
మీరు వెచ్చించవలసిన సమయం: 1.21 Secs
Gmailలోకి లాగిన్ అవడానికో, Facebookలోకి లాగిన్ అవడానికో మీరు Passwordని బ్రౌజర్‌లో సేవ్ చేసినప్పుడు.. ఇకపై ఎప్పటికప్పుడు దానంతట అదే లాగిన్ అవుతుంది తప్ప పాస్‌వర్డ్ పైకి చూపించదు.
కొన్నాళ్లకు మీరు మీ పా‌స్‌వర్డ్ మర్చిపోయారనుకోండి.. దాన్ని తెలుసుకోవడానికి వేరే మార్గాలున్నా ఇది అన్నింటికన్నా సులువు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే క్షణాల్లో ఏ వెబ్‌పేజీలో అయినా ******** గుర్తుల వెనుక దాగున్న పాస్‌వర్డ్‌ని చూసేయగలుగుతారు.
గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=MERDpSGsMBo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

మీ లాప్‌టాప్‌ని TVకి కనెక్ట్ చేసుకోవడం ఇలా Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8LiU239ZM5Y
మీరు వెచ్చించవలసిన సమయం: 2.54 Secs
లాప్‌టాప్‌ని టివికి కనెక్ట్ చేసి.. మీ దగ్గర ఉన్న పెద్ద స్క్రీన్ టివిలో లాప్‌టాప్‌లోని వీడియోల్ని చూడాలనుకుంటున్నారా?
కేవలం వీడియోలే కాదు.. మీ లాప్‌టాప్ బదులు విండోస్‌లోని అన్ని అప్లికేషన్లూ, Facebook వంటి సైట్లూ నేరుగా టివిలో యాక్సెస్ చేయొచ్చని తెలుసా..
అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8LiU239ZM5Y
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails