మీ Windows పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరో ఈజీ మెథడ్ ఇదిగోండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M?

పాస్ వర్డ్ మర్చిపోవడం మనందరికీ కామన్..

మీరు విండోస్ XP, 7, Vista, 8 వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతూ ఉంటే ఒకవేళ మీ విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో గతంలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. Windows Tip : How to Reset Windows 7, Vista, XP Administrator password Full HD Nallamothu telugu

అయితే ఆ వీడియోలో వేరే థర్డ్ పార్టీ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని సిడిలో రైట్ చేసుకుని మాత్రమే విండోస్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఇప్పుడు పరిచయం చేయబోతున్న వీడియోలో మీరు ఎలాంటి వేరే టూల్ వాడాల్సిన పనిలేదు.

చాలా ఈజీగా 1-2 నిముషాల్లో మీ పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి..

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

మీరు తల అటూ ఇటూ కదిలిస్తే మౌస్ కర్సర్ ఇలా కదులుతుంది.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

మీ కంప్యూటర్లో మౌస్‌కి బదులు మీ తలను కుడి, ఎడమలకూ, పైకీ క్రిందికీ కదిలిస్తే మౌస్ కర్సర్ దానంతట అదే కదిలితే అద్భుతంగా ఉంటుంది కదూ?

అయితే మీ కంప్యూటర్లో, లాప్‌టాప్‌లో ఉన్న Webcam ద్వారా మీ మౌస్‌ని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి. మీరూ ప్రయత్నించండి.. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.

గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=-fhrw2hG1PE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m

#computerera #telugu

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అందమైన వాల్‌పేపర్లు వాటంతట అవే మారాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

మన దగ్గర ఖరీదైన ఫోన్లు ఉంటాయి గానీ Wallpaper మార్చడం బద్ధకం అన్పించి నెలల తరబడి ఒకటే వాల్‌పేపర్ వాడేస్తూ ఉంటాం. దీంతో ఫోన్ చాలా పాతదిగా అన్పిస్తుంటుంది.

మీరేం కష్టపడకుండానే ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడిన రకరకాల కేటగిరీలకు చెందిన HD Wallpapers మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా సెట్ అయితే ఎంత బాగుంటుందో కదా?

అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.. ప్రతీ 5 నిముషాలకో కొత్త వాల్‌పేపర్ మీ స్క్రీన్‌కి సెట్ అయిపోతుంది. ఈ టైమ్‌ని అరగంట, గంటా, 3 గంటలూ, ఇలా మీకు నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు కూడా!

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=wPAq25TPPQU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో Applications ఇతరులు ఓపెన్ చేయకుండా ఇలా లాక్ చేసుకోండి? Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kg4dCEHhDRE

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Whatsapp, Gmail, Messages వంటి ఏ అప్లికేషన్లని మీ అనుమతి లేకుండా ఇతరులు ఓపెన్ చేయకుండా వాటిని passwordతో లాక్ చేసుకునే అవకాశం లభిస్తోంది. అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

కేవలం అప్లికేషన్లు మాత్రమే కాకుండా ఫోన్‌లోని ప్రతీ ముఖ్యమైన సెట్టింగ్ ఇతరులు మార్చకుండా ఈ పద్ధతి ద్వారా లాక్ చేసుకోవచ్చు.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kg4dCEHhDRE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

విండోస్ లాగిన్ అయ్యేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌గా మీ ఫొటో కావాలా.. ఇలా చేయండి..

మీ Chrome బ్రౌజర్‌కి మీ స్వంత ఫొటోలతో థీమ్ ఇలా తయారు చేసుకుని వాడుకోండి? Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=ZIC1dkPq2UY

ఇంటర్నెట్ బ్రౌజ్ చెయ్యడానికి, Facebook లాంటి వాటిని వాడడానికి Google Chrome బ్రౌజర్ వాడుతున్నారా?

అయితే మీ బ్రౌజర్ మీదీ, మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల ఫొటో చూపించే విధంగా ఆకర్షణీయంగా ఓ థీమ్ డిజైన్ చేసుకుని మీ ఫ్రెండ్స్‌ని సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడాల్సిందే!!

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=ZIC1dkPq2UY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఫోన్ టచ్ చెయ్యకుండానే Missed కాల్స్, SMSల వివరాలు ఇలా చూడండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dGcn1yIrano

సైలెంట్ మోడ్‌లో కొద్దిసేపు ఫోన్ పెట్టేశాక.. ఏమైనా మిస్డ్ కాల్స్, smsలు వచ్చాయేమో చూసుకోవాలంటే ఫోన్‌ని unlock చేసి చూడాల్సిందే కదా?

అస్సలు ఫోన్‌ని టచ్ చెయ్యకుండానే ఫోన్ దగ్గరకు చేయి తీసుకు వెళ్తే missed calls, sms, battery పర్సంటేజ్ వంటి వివరాలన్నీ వచ్చేస్తే ఎంత బాగుంటుంది?

ఈ మాజిక్ టెక్నిక్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో మీరే చూడండి..

గమనిక: సెల్‌ఫోన్లూ, లాప్‌టాప్‌లూ, టాబ్లెట్లూ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dGcn1yIrano
ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

మీ Facebook అకౌంట్ హ్యాక్ అవకుండా బెస్ట్ సొల్యూషన్ - మీ పాస్‌వర్డ్ అవతలి వాళ్లకి తెలిసినా ఏం చెయ్యలేరు!! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=U56FefQSG-s

మన Facebook యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ తెలిసిన ఎవరైనా మన అకౌంట్‌లోకి లాగిన్ అయిపోగలుగుతారు. ఈ నేపధ్యంలో చాలామంది అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి.

సో ఇక మీకు ఆ బాధ లేదు.. మీరు ఎవరికైనా మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చినా నష్టం లేదు.. వాళ్లేం చెయ్యలేరు.. కారణం మీ దగ్గర ఉన్న ఫోన్‌కి ఓ వెరిఫికేషన్ కోడ్ వచ్చి.. అది ఎంటర్ చేస్తే తప్పించి ఎవరూ మీ అకౌంట్‌లోకి లాగిన్ కాలేరు.

ఈ సదుపాయం చాలాకాలంగా ఉన్నప్పటికీ మన ఇండియా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాల్లో అందుబాటులో లేదు. కానీ నేను ఈ వీడియోలో చూపించిన ఓ టెక్నిక్ ద్వారా దాన్ని ప్రతీ ఒక్కరూ పొందొచ్చు. మీ Facebook అకౌంట్ల గురించి ఇక నిశ్చింతగా ఉండొచ్చు.

గమనిక:  Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=U56FefQSG-s

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫ్రెండ్స్ పేరుతో Birthday Song ఇలా ప్రజెంట్ చేయండి..? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kTAy5RdoHl0

మీ ఫ్రెండ్  శ్రీధర్‌నో,  శ్రీనునో, కుమార్‌నో, అక్షయనో, ఆకాంక్షనో.. ఇంకేం పేరు ఉన్న వాళ్లు ఉన్నా...

వారి పేరుని పలుకుతూ ఓ అందమైన వాయిస్ బర్త్‌డే విషెస్ తెలిపితే బాగుంటుంది కదా?

అలా మీ ఆత్మీయులకు వారి పేర్లతో కూడిన వాయిస్ బర్త్‌డే విషెస్‌ని పంపాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూడాల్సిందే. ఎవరూ ఇలాంటి వెరైటీ విషెస్ పంపి ఉండరు... ప్రయత్నించండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kTAy5RdoHl0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Firefox ఫోన్ ఎలా ఉంటుందో మీ పిసిలో రన్ చేసి చూడాలనుకుంటున్నారా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TnUerCyoyUA

ఇప్పుడు మనం వాడుతున్న ఆండ్రాయిడ్‌కి పోటీగా Firefox మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వచ్చేసింది. ఇప్పటికే పలు మోడళ్ల ఫోన్లు కూడా విడుదల అయ్యాయి.

ఈ నేపధ్యంలో మీరు Firefox ఆధారంగా పనిచేసే ఫోన్లని వాడడానికి ముందు అసలు ఈ ఫోన్లు ఎలా ఉంటాయో మీ పిసిలోనే ఓ వర్చ్యువల్ Firefox ఫోన్ రన్ చేసి చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే.

Firefox ఫోన్లని కొన్న వెంటనే సెటప్ చేయడం దగ్గర్నుండి పలు అప్లికేషన్లని Marketplace ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవడం వరకూ ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక:  ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TnUerCyoyUA
ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఏ మోడల్ ఫోన్ కొనాలో అర్థం కావట్లేదా? ఇక ఆ కన్‌ఫ్యూజన్ అవసరం లేదు.. Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=km9S-lC0Jo0

కొత్తగా ఓ ఫోన్ కొనాలన్నా, టాబ్లెట్, డిజిటల్ కెమెరా, టివిలను కొనాలన్నా ఏ మోడల్ తీసుకుంటే బెటరో అర్థం కాక తెలిసీ తెలియక ఎవరో ఒకరు చెప్పే వాటిని నమ్మేసి రాంగ్ ఛాయిస్‌ ఫోన్‌ని కొనేస్తుంటారు.

ఈ వీడియో చూస్తే ఇక ఇలాంటి విషయాలకు ఎవరిపై ఆధారపడరు. మీకు మీరే అన్ని రకాల మోడల్స్‌లో ప్లస్ పాయింట్స్ ఏమిటో, మైనస్ పాయింట్స్ ఏమిటో ప్రాక్టికల్‌గా క్షణాల్లో తెలుసుకోగలుగుతారు. వాటి ఆధారంగా కరెక్ట్ డివైజ్ కొనేసుకోవచ్చు.

సో వేలకువేలు పెట్టే డబ్బు వృధా కాకుండా కాపాడే ఈ పద్ధతేమిటో మీరే చూడండి.

గమనిక:  తరచూ రకరకాల gadgets కొనే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=km9S-lC0Jo0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌కి వీడియోల్ని రింగ్‌టోన్లుగా ఇలా సెట్ చేసుకోండి...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_SoMzbAND0Y

ఏదైనా కాల్ వస్తే పైన మీకు నచ్చిన వీడియోనో, వీడియో సాంగ్‌నో ప్లే అవుతూ, ఆ పాట కూడా విన్పిస్తూ క్రింద Answer, Reject బటన్లు వస్తే చూడడానికి ఎంత వినూత్నంగా ఉంటుందో కదా...

ఇదేమంత కష్టమేమీ కాదు.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే మీకు నచ్చిన వీడియో పాటల్ని మీ వీడియో రింగ్‌టోన్లుగా సెట్ చేసుకోవచ్చు. ఇకపై ఫోన్ వచ్చినప్పుడల్లా ఆ పాటా విన్పిస్తుంది, ఆ వీడియో కూడా స్క్రీన్‌పై ప్లే అవుతూ కన్పిస్తుంది. సో ట్రై చేయండి.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=_SoMzbAND0Y

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

మీ చేతిలోకి తీసుకోగానే ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే ఆన్ అయిపోవాలా..? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dAKMsmWV5nY

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఛాటింగ్ చేయాలన్నా, బ్రౌజింగ్ చేయాలన్నా ముందు ఫోన్ పవర్ గానీ Home బటన్లని గానీ ప్రెస్ చేసి డిస్‌ప్లే ఆన్ చేసుకుంటే గానీ ముందుకు సాగడం కుదరదు. ఇలా మాటిమాటికీ పవర్ బటన్ నొక్కడం వల్ల కొన్నాళ్ల తర్వాత పవర్ బటన్ పాడైపోయే సందర్భాలూ ఎదురవుతుంటాయి.

ఈ వీడియోలో నేను చూపించే టెక్నిక్ ఫాలో అయితే ఇక మీరు చేతిలోకి ఫోన్ తీసుకోగానే డిస్‌ప్లే దానంతట అదే ఆన్ అవుతుంది. మళ్లీ ఫోన్ ఎక్కడైనా డెస్క్‌పై పెట్టగానే స్క్రీన్ అదే ఆఫ్ అవుతుంది. ఈ టెక్నిక్ బాగుంది కదూ.. అయితే చూసేయండి ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో!

గమనిక:  ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dAKMsmWV5nY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ నెట్ స్పీడ్ మొత్తం ఒకటే అప్లికేషన్‌ తినేస్తోందా? ఇదీ సొల్యూషన్ Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=-PDxRA7svLA

మీరు వెచ్చించవలసిన సమయం: 2.35 Secs

మనకుండే ఒకటే నెట్ కనెక్షన్‌ని పిసిలోని అనేక ప్రోగ్రాములు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటూ ఉంటాయి.

ఒకేసారి పలు ప్రోగ్రాములు మన నెట్‌ని వాడేటప్పుడు.. కొన్ని పనులు ముందు అవ్వాలంటే ఇతర ప్రోగ్రాముల ప్రయారిటీని తగ్గించి ఎక్కువ bandwidth మనకు కావలసిన వాటికి కేటాయించబడేలా చేసుకోవాలి కదా?

మామూలుగా అయితే ఏ సాఫ్ట్‌వేర్ ఎంత మొత్తంలో మన నెట్‌ని వాడేసుకుంటోందో మనం ఏమీ కంట్రోల్ చేయలేం..

కానీ ఈ వీడియోలో నేను ఓ అద్భుతమైన సొల్యూషన్‌ని చూపించాను. దీన్ని వాడి వివిధ ప్రోగ్రాముల నెట్ వాడకాన్ని మీ అవసరానికి తగినట్లు నియంత్రించుకోవచ్చు.

గమనిక:  ఇంటర్నెట్ వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=-PDxRA7svLA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Related Posts

Related Posts with Thumbnails