వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KbzFOxMGhRo
మీరు వెచ్చించవలసిన సమయం: 2.09 Secs
ఫోన్లో మీరు ఏ సిమ్ కార్డ్ వేస్తే ఆ కంపెనీ పేరు ఫోన్ పైన కన్పిస్తుంటుంది కదా.. ఇలా Airtel, Aircel, Docomo అని కన్పించే పేర్లని తీసేసి మీ పేరుని సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. జైల్‌బ్రేక్ చెయ్యబడిన ఐఫోన్లకి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇందులో నేను చూపించినది పూర్తి ఉచిత అప్లికేషన్.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=KbzFOxMGhRo
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/